01 Wed 21:47 ఏపీ విద్యార్థులకు శుభవార్త.. డైట్ ఛార్జీలు 10% పెంపు హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు 10 శాతం డైట్ ఛార్జీల పెంపు రూ.100 కోట్లతో హాస్టళ్లు, గురుకులాల మరమ్మతులు ప్రత్యేక కోచింగ్ కేంద్రాలు, మెరుగైన వసతులకు సీఎం ఆదేశం ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దాలని సూచన పొగాకు కొనుగోళ్లు వేగవంతం చేయాలని కంపెనీలకు సీఎం ఆదేశం
02 Wed 21:33 గగన్‌యాన్ దిశగా మరో ముందడుగు.. పారాచూట్ల పరీక్ష విజయవంతం గగన్‌యాన్ కోసం పారాచూట్ పరీక్ష విజయవంతం క్రూ క్యాప్సూల్‌ను సురక్షితంగా దించే కీలక వ్యవస్థ 10 పారాచూట్లతో పనిచేసే డీసిలరేషన్ సిస్టమ్ ఐఎల్-76 విమానం నుంచి 2.5 కి.మీ. ఎత్తులో పరీక్ష ఇస్రో, డీఆర్‌డీవో, వైమానిక దళం, సైన్యం సంయుక్తంగా పరీక్ష నిర్వహణ
03 Wed 21:20 ‘ఒక్కసారి పాడమ్మా.. డ్యాన్స్ చేయమ్మా’.. పిల్లలను ఇలా బలవంతం చేస్తున్నారా? పిల్లలను బలవంతంగా ప్రదర్శన చేయించడం మంచిది కాదంటున్న నిపుణులు ఇష్టంలేక చేసినప్పుడు ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరిక ‘వద్దు’ అని చెప్పడానికి పిల్లలు భయపడే అవకాశం ఇతరుల ప్రశంసలకే విలువ ఇస్తారనే భావన పెరుగుతుంది పిల్లలకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి
04 Wed 21:08 కువైట్‌లో తెలంగాణ యువకుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది... ఎడారిలో పూడ్చిపెట్టిన యజమానులు కువైట్‌లో అదృశ్యమైన తెలంగాణ యువకుడి మృతదేహం లభ్యం పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు మృతి... ఎడారిలో పూడ్చిపెట్టిన యజమానులు సీసీటీవీ ఫుటేజ్, నిందితుడి వాంగ్మూలంతో వెలుగులోకి వచ్చిన నిజం ఒక నిందితుడు అరెస్ట్, మరొకరు పరారీలో ఉన్నట్లు వెల్లడి మృతుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన గుగులోత్ కైలాష్‌గా గుర్తింపు
05 Wed 20:50 ఉద్యోగం మానేశాక అతనికి నెలకు 1.8 లక్షలు... సక్సెస్ సీక్రెట్ ఇదే! కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసిన మార్కెటింగ్ నిపుణుడు సొంత వ్యాపారంతో నెలకు రూ. 1.8 లక్షల సంపాదన 9 నుంచి 5 రొటీన్‌కు దూరంగా ఫ్లెక్సిబుల్ లైఫ్ ఉద్యోగం మానేయాలనుకునే వారికి కీలక సలహాలు
06 Wed 20:49 భారత్‌లో బీఎండబ్ల్యూ రికార్డు అమ్మకాలు.. ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్ బీఎండబ్ల్యూకు తొలి అర్ధభాగంలో రికార్డు అమ్మకాలు మొత్తం 9,075 కార్లు విక్రయం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 78 శాతం పెరుగుదల మొత్తం విక్రయాల్లో ఈవీల వాటా 26 శాతం లగ్జరీ ఈవీ మార్కెట్లో 69 శాతం వాటా
07 Wed 20:36 రూ.55కే 1,000కిపైగా టీవీ ఛానళ్లు.. జియో సూపర్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ 150కిపైగా ప్రీమియం ఛానళ్లు అందుబాటులో ఉండని లైవ్ స్పోర్ట్స్ ఛానళ్లు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు వర్తింపు కాల్స్, డేటా, ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలు లేవు
08 Wed 20:22 సొంత పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న మమత.. వీడియో వైరల్ కోల్‌కతాలో నిరసన ర్యాలీలో తీవ్ర గందరగోళం సొంత పార్టీ కార్యకర్త చెంపపై కొట్టిన మమతా బెనర్జీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఘటన వీడియో
09 Wed 20:21 ఎల్ఐజీ ఇళ్ల పథకానికి లోగో పోటీ.. విజేతలకు లక్ష రూపాయల బహుమతి విజేతలకు లక్ష రూపాయల నగదు బహుమతి జూలై 12లోగా డిజైన్లు సమర్పించాలని సూచన క్యూర్ పరిధిలో ఎల్ఐజీ గృహ నిర్మాణ పథకానికి లోగో
10 Wed 20:17 ఇథనాల్‌తో నాకు రూపాయి లాభం లేదు.. గడ్కరీ ఘాటు కౌంటర్ ఇథనాల్‌తో తనకు లాభం లేదన్న గడ్కరీ ఇథనాల్ ఉత్పత్తిలో తమ కంపెనీ వాటా కేవలం 0.07 శాతమేనని వెల్లడి ఆరోపణలను పూర్తిగా ఖండించిన కేంద్ర మంత్రి వాహనాలు దెబ్బతిన్నాయని ఆధారాలు చూపాలని సవాల్ ఫిర్యాదులు వస్తే విచారణ చేస్తామని హామీ