01 Wed 21:08 కువైట్‌లో తెలంగాణ యువకుడి మిస్సింగ్ మిస్టరీ వీడింది... ఎడారిలో పూడ్చిపెట్టిన యజమానులు కువైట్‌లో అదృశ్యమైన తెలంగాణ యువకుడి మృతదేహం లభ్యం పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు మృతి... ఎడారిలో పూడ్చిపెట్టిన యజమానులు సీసీటీవీ ఫుటేజ్, నిందితుడి వాంగ్మూలంతో వెలుగులోకి వచ్చిన నిజం ఒక నిందితుడు అరెస్ట్, మరొకరు పరారీలో ఉన్నట్లు వెల్లడి మృతుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన గుగులోత్ కైలాష్‌గా గుర్తింపు
02 Wed 20:50 ఉద్యోగం మానేశాక అతనికి నెలకు 1.8 లక్షలు... సక్సెస్ సీక్రెట్ ఇదే! కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసిన మార్కెటింగ్ నిపుణుడు సొంత వ్యాపారంతో నెలకు రూ. 1.8 లక్షల సంపాదన 9 నుంచి 5 రొటీన్‌కు దూరంగా ఫ్లెక్సిబుల్ లైఫ్ ఉద్యోగం మానేయాలనుకునే వారికి కీలక సలహాలు
03 Wed 20:49 భారత్‌లో బీఎండబ్ల్యూ రికార్డు అమ్మకాలు.. ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్ బీఎండబ్ల్యూకు తొలి అర్ధభాగంలో రికార్డు అమ్మకాలు మొత్తం 9,075 కార్లు విక్రయం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 78 శాతం పెరుగుదల మొత్తం విక్రయాల్లో ఈవీల వాటా 26 శాతం లగ్జరీ ఈవీ మార్కెట్లో 69 శాతం వాటా
04 Wed 20:36 రూ.55కే 1,000కిపైగా టీవీ ఛానళ్లు.. జియో సూపర్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ 150కిపైగా ప్రీమియం ఛానళ్లు అందుబాటులో ఉండని లైవ్ స్పోర్ట్స్ ఛానళ్లు ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు వర్తింపు కాల్స్, డేటా, ఎస్‌ఎంఎస్ ప్రయోజనాలు లేవు
05 Wed 20:22 సొంత పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న మమత.. వీడియో వైరల్ కోల్‌కతాలో నిరసన ర్యాలీలో తీవ్ర గందరగోళం సొంత పార్టీ కార్యకర్త చెంపపై కొట్టిన మమతా బెనర్జీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఘటన వీడియో
06 Wed 20:21 ఎల్ఐజీ ఇళ్ల పథకానికి లోగో పోటీ.. విజేతలకు లక్ష రూపాయల బహుమతి విజేతలకు లక్ష రూపాయల నగదు బహుమతి జూలై 12లోగా డిజైన్లు సమర్పించాలని సూచన క్యూర్ పరిధిలో ఎల్ఐజీ గృహ నిర్మాణ పథకానికి లోగో
07 Wed 20:17 ఇథనాల్‌తో నాకు రూపాయి లాభం లేదు.. గడ్కరీ ఘాటు కౌంటర్ ఇథనాల్‌తో తనకు లాభం లేదన్న గడ్కరీ ఇథనాల్ ఉత్పత్తిలో తమ కంపెనీ వాటా కేవలం 0.07 శాతమేనని వెల్లడి ఆరోపణలను పూర్తిగా ఖండించిన కేంద్ర మంత్రి వాహనాలు దెబ్బతిన్నాయని ఆధారాలు చూపాలని సవాల్ ఫిర్యాదులు వస్తే విచారణ చేస్తామని హామీ
08 Wed 20:00 టీమిండియా ఫామ్‌పై గంగూలీ ఆశ్చర్యం.. కచ్చితంగా పుంజుకుంటుందంటూ ధీమా ప్రతి గొప్ప జట్టుకు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వస్తాయని వ్యాఖ్య జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు చాలామంది ఉన్నారన్న దాదా భారత్ తప్పకుండా పుంజుకుంటుందని ధీమా సంజూను పక్కనపెట్టడంపై వ్యాఖ్యానించనన్న మాజీ కెప్టెన్
09 Wed 19:47 మమతా బెనర్జీ పార్టీకి ఈడీ షాక్: రూ.440 కోట్ల నిధులు ఫ్రీజ్ పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు ఫ్రీజ్ కేర్‌వెల్ ఏవియేషన్ గ్రూప్‌తో లావాదేవీలపై దర్యాప్తు పార్టీ నిధులతో విమానం, హెలికాప్టర్ కొని లీజుకు తీసుకున్నట్లు ఆరోపణలు
10 Wed 19:45 ఇమామ్‌లకు 99 గజాల స్థలం ప్రకటన.. వక్ఫ్ బోర్డ్ కీలక హెచ్చరిక ఇమామ్‌లు, మౌజన్‌ల కుటుంబాలకు భూమి అంటూ నకిలీ ప్రచారం ఈ ప్రచారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని వక్ఫ్ బోర్డ్ స్పష్టీకరణ వ్యక్తిగత వివరాలు సేకరించి మోసం చేసేందుకే ఈ కుట్ర అని అనుమానం ఎవరూ తమ పత్రాలను ఇవ్వవద్దని ప్రజలకు బోర్డు విజ్ఞప్తి