01 Wed 20:22 సొంత పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న మమత.. వీడియో వైరల్ కోల్‌కతాలో నిరసన ర్యాలీలో తీవ్ర గందరగోళం సొంత పార్టీ కార్యకర్త చెంపపై కొట్టిన మమతా బెనర్జీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఘటన వీడియో
02 Wed 20:21 ఎల్ఐజీ ఇళ్ల పథకానికి లోగో పోటీ.. విజేతలకు లక్ష రూపాయల బహుమతి విజేతలకు లక్ష రూపాయల నగదు బహుమతి జూలై 12లోగా డిజైన్లు సమర్పించాలని సూచన క్యూర్ పరిధిలో ఎల్ఐజీ గృహ నిర్మాణ పథకానికి లోగో
03 Wed 20:17 ఇథనాల్‌తో నాకు రూపాయి లాభం లేదు.. గడ్కరీ ఘాటు కౌంటర్ ఇథనాల్‌తో తనకు లాభం లేదన్న గడ్కరీ ఇథనాల్ ఉత్పత్తిలో తమ కంపెనీ వాటా కేవలం 0.07 శాతమేనని వెల్లడి ఆరోపణలను పూర్తిగా ఖండించిన కేంద్ర మంత్రి వాహనాలు దెబ్బతిన్నాయని ఆధారాలు చూపాలని సవాల్ ఫిర్యాదులు వస్తే విచారణ చేస్తామని హామీ
04 Wed 20:00 టీమిండియా ఫామ్‌పై గంగూలీ ఆశ్చర్యం.. కచ్చితంగా పుంజుకుంటుందంటూ ధీమా ప్రతి గొప్ప జట్టుకు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వస్తాయని వ్యాఖ్య జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు చాలామంది ఉన్నారన్న దాదా భారత్ తప్పకుండా పుంజుకుంటుందని ధీమా సంజూను పక్కనపెట్టడంపై వ్యాఖ్యానించనన్న మాజీ కెప్టెన్
05 Wed 19:47 మమతా బెనర్జీ పార్టీకి ఈడీ షాక్: రూ.440 కోట్ల నిధులు ఫ్రీజ్ పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు ఫ్రీజ్ కేర్‌వెల్ ఏవియేషన్ గ్రూప్‌తో లావాదేవీలపై దర్యాప్తు పార్టీ నిధులతో విమానం, హెలికాప్టర్ కొని లీజుకు తీసుకున్నట్లు ఆరోపణలు
06 Wed 19:45 ఇమామ్‌లకు 99 గజాల స్థలం ప్రకటన.. వక్ఫ్ బోర్డ్ కీలక హెచ్చరిక ఇమామ్‌లు, మౌజన్‌ల కుటుంబాలకు భూమి అంటూ నకిలీ ప్రచారం ఈ ప్రచారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని వక్ఫ్ బోర్డ్ స్పష్టీకరణ వ్యక్తిగత వివరాలు సేకరించి మోసం చేసేందుకే ఈ కుట్ర అని అనుమానం ఎవరూ తమ పత్రాలను ఇవ్వవద్దని ప్రజలకు బోర్డు విజ్ఞప్తి
07 Wed 19:27 ‘మీరు ఇవ్వలేదు.. మేమే కొట్లాడి తెచ్చుకున్నాం’.. కిషన్ రెడ్డిపై భట్టి ఫైర్ తాడిచెర్ల-2పై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు కొత్త కేటాయింపు కాదన్న డిప్యూటీ సీఎం 2013లోనే యూపీఏ సింగరేణికి కేటాయించిందని వెల్లడి మైనింగ్ లీజు అనుమతులు ఆలస్యమయ్యాయని విమర్శ అన్ని సింగరేణి గనులు సంస్థకే ఇవ్వాలని డిమాండ్
08 Wed 19:18 హిందూ మనోభావాలు ముఖ్యం కాదా?: జగన్ పై ఆనం విమర్శలు రావణ్‌కు వైసీపీ నేతలు మద్దతు తెలుపుతున్నారంటూ ఆనం మండిపాటు కోట్లాది మంది హిందువుల మనోభావాలు మీకు ముఖ్యం కాదా? అని ప్రశ్న ఎవరైనా సరే పరిధి దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిక
09 Wed 19:03 ఈ రాత్రికి ఇరాన్‌పై మరోసారి దాడి చేస్తాం.. ట్రంప్ సంచలన ప్రకటన గత రాత్రి ఇరాన్‌పై భారీ దాడులు నిర్వహించామన్న ట్రంప్ అవసరమైతే ఈరోజూ అదే తరహాలో దాడులు చేస్తామని హెచ్చరిక ఇరాన్ తీరుతెన్నులు మారకపోవడమే కారణమని వివరణ టర్కీలో నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు
10 Wed 18:56 టీవీ షోలో అవకాశం పేరుతో.. మహిళపై అత్యాచారం టీవీ షోలో అవకాశం పేరుతో మహిళను నమ్మించిన కేటుగాళ్లు సికింద్రాబాద్‌లోని నిర్మానుష్య భవనంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కుటుంబ సమస్యలపై మాట్లాడేందుకు నగరానికి వచ్చిన బాధితురాలు