ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇథనాల్‌తో నాకు రూపాయి లాభం లేదు.. గడ్కరీ ఘాటు కౌంటర్‌
    01 Wed 20:17

    ఇథనాల్‌తో నాకు రూపాయి లాభం లేదు.. గడ్కరీ ఘాటు కౌంటర్‌

    • ఇథనాల్‌తో తనకు లాభం లేదన్న గడ్కరీ
    • ఇథనాల్‌ ఉత్పత్తిలో తమ కంపెనీ వాటా కేవలం 0.07 శాతమేనని వెల్లడి
    • ఆరోపణలను పూర్తిగా ఖండించిన కేంద్ర మంత్రి
    • వాహనాలు దెబ్బతిన్నాయని ఆధారాలు చూపాలని సవాల్‌
    • ఫిర్యాదులు వస్తే విచారణ చేస్తామని హామీ
  • టీమిండియా ఫామ్‌పై గంగూలీ ఆశ్చర్యం.. కచ్చితంగా పుంజుకుంటుందంటూ ధీమా
    02 Wed 20:00

    టీమిండియా ఫామ్‌పై గంగూలీ ఆశ్చర్యం.. కచ్చితంగా పుంజుకుంటుందంటూ ధీమా

    • ప్రతి గొప్ప జట్టుకు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వస్తాయని వ్యాఖ్య
    • జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు చాలామంది ఉన్నారన్న దాదా
    • భారత్‌ తప్పకుండా పుంజుకుంటుందని ధీమా
    • సంజూను పక్కనపెట్టడంపై వ్యాఖ్యానించనన్న మాజీ కెప్టెన్‌
  • మమతా బెనర్జీ పార్టీకి ఈడీ షాక్: రూ.440 కోట్ల నిధులు ఫ్రీజ్
    03 Wed 19:47

    మమతా బెనర్జీ పార్టీకి ఈడీ షాక్: రూ.440 కోట్ల నిధులు ఫ్రీజ్

    • పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు ఫ్రీజ్
    • కేర్‌వెల్ ఏవియేషన్ గ్రూప్‌తో లావాదేవీలపై దర్యాప్తు
    • పార్టీ నిధులతో విమానం, హెలికాప్టర్ కొని లీజుకు తీసుకున్నట్లు ఆరోపణలు
  • ఇమామ్‌లకు 99 గజాల స్థలం ప్రకటన.. వక్ఫ్ బోర్డ్ కీలక హెచ్చరిక
    04 Wed 19:45

    ఇమామ్‌లకు 99 గజాల స్థలం ప్రకటన.. వక్ఫ్ బోర్డ్ కీలక హెచ్చరిక

    • ఇమామ్‌లు, మౌజన్‌ల కుటుంబాలకు భూమి అంటూ నకిలీ ప్రచారం
    • ఈ ప్రచారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని వక్ఫ్ బోర్డ్ స్పష్టీకరణ
    • వ్యక్తిగత వివరాలు సేకరించి మోసం చేసేందుకే ఈ కుట్ర అని అనుమానం
    • ఎవరూ తమ పత్రాలను ఇవ్వవద్దని ప్రజలకు బోర్డు విజ్ఞప్తి
  • ‘మీరు ఇవ్వలేదు.. మేమే కొట్లాడి తెచ్చుకున్నాం’.. కిషన్‌ రెడ్డిపై భట్టి ఫైర్‌
    05 Wed 19:27

    ‘మీరు ఇవ్వలేదు.. మేమే కొట్లాడి తెచ్చుకున్నాం’.. కిషన్‌ రెడ్డిపై భట్టి ఫైర్‌

    • తాడిచెర్ల-2పై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
    • కొత్త కేటాయింపు కాదన్న డిప్యూటీ సీఎం
    • 2013లోనే యూపీఏ సింగరేణికి కేటాయించిందని వెల్లడి
    • మైనింగ్‌ లీజు అనుమతులు ఆలస్యమయ్యాయని విమర్శ
    • అన్ని సింగరేణి గనులు సంస్థకే ఇవ్వాలని డిమాండ్‌
  • హిందూ మనోభావాలు ముఖ్యం కాదా?: జగన్ పై ఆనం విమర్శలు
    06 Wed 19:18

    హిందూ మనోభావాలు ముఖ్యం కాదా?: జగన్ పై ఆనం విమర్శలు

    • రావణ్‌కు వైసీపీ నేతలు మద్దతు తెలుపుతున్నారంటూ ఆనం మండిపాటు
    • కోట్లాది మంది హిందువుల మనోభావాలు మీకు ముఖ్యం కాదా? అని ప్రశ్న
    • ఎవరైనా సరే పరిధి దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిక
  • ఈ రాత్రికి ఇరాన్‌పై మరోసారి దాడి చేస్తాం.. ట్రంప్‌ సంచలన ప్రకటన
    07 Wed 19:03

    ఈ రాత్రికి ఇరాన్‌పై మరోసారి దాడి చేస్తాం.. ట్రంప్‌ సంచలన ప్రకటన

    • గత రాత్రి ఇరాన్‌పై భారీ దాడులు నిర్వహించామన్న ట్రంప్‌
    • అవసరమైతే ఈరోజూ అదే తరహాలో దాడులు చేస్తామని హెచ్చరిక
    • ఇరాన్‌ తీరుతెన్నులు మారకపోవడమే కారణమని వివరణ
    • టర్కీలో నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు
  • టీవీ షోలో అవకాశం పేరుతో.. మహిళపై అత్యాచారం
    08 Wed 18:56

    టీవీ షోలో అవకాశం పేరుతో.. మహిళపై అత్యాచారం

    • టీవీ షోలో అవకాశం పేరుతో మహిళను నమ్మించిన కేటుగాళ్లు
    • సికింద్రాబాద్‌లోని నిర్మానుష్య భవనంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం
    • బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • కుటుంబ సమస్యలపై మాట్లాడేందుకు నగరానికి వచ్చిన బాధితురాలు
  • అహోబిలంలో పొలిటికల్ హైటెన్షన్: భూమా అఖిలప్రియ వర్సెస్ గంగుల నాని
    09 Wed 18:50

    అహోబిలంలో పొలిటికల్ హైటెన్షన్: భూమా అఖిలప్రియ వర్సెస్ గంగుల నాని

    • ఆలయ తలనీలాల వ్యవహారంలో అఖిలప్రియకు ముడుపులు అందుతున్నాయన్న గుంగుల నాని
    • ఆరోపణలు నిరూపించాలంటూ అఖిలప్రియ సవాల్
    • తాను చేసిన ప్రతి ఆరోపణకు కట్టుబడి ఉన్నానన్న గంగుల నాని
  • కుండపోత వర్షం: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం
    10 Wed 18:40

    కుండపోత వర్షం: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం

    • శిథిలాల కింద కొందరు చిక్కుకొని ఉంటారని భావిస్తున్న అధికారులు
    • సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక, పోలీసు బృందాలు
    • ప్రమాద సమయంలో భవనంలో కొనసాగుతున్న నిర్మాణ పనులు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV