01 Wed 19:47 మమతా బెనర్జీ పార్టీకి ఈడీ షాక్: రూ.440 కోట్ల నిధులు ఫ్రీజ్ పార్టీకి చెందిన మూడు బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు ఫ్రీజ్ కేర్‌వెల్ ఏవియేషన్ గ్రూప్‌తో లావాదేవీలపై దర్యాప్తు పార్టీ నిధులతో విమానం, హెలికాప్టర్ కొని లీజుకు తీసుకున్నట్లు ఆరోపణలు
02 Wed 19:45 ఇమామ్‌లకు 99 గజాల స్థలం ప్రకటన.. వక్ఫ్ బోర్డ్ కీలక హెచ్చరిక ఇమామ్‌లు, మౌజన్‌ల కుటుంబాలకు భూమి అంటూ నకిలీ ప్రచారం ఈ ప్రచారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని వక్ఫ్ బోర్డ్ స్పష్టీకరణ వ్యక్తిగత వివరాలు సేకరించి మోసం చేసేందుకే ఈ కుట్ర అని అనుమానం ఎవరూ తమ పత్రాలను ఇవ్వవద్దని ప్రజలకు బోర్డు విజ్ఞప్తి
03 Wed 19:27 ‘మీరు ఇవ్వలేదు.. మేమే కొట్లాడి తెచ్చుకున్నాం’.. కిషన్ రెడ్డిపై భట్టి ఫైర్ తాడిచెర్ల-2పై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు కొత్త కేటాయింపు కాదన్న డిప్యూటీ సీఎం 2013లోనే యూపీఏ సింగరేణికి కేటాయించిందని వెల్లడి మైనింగ్ లీజు అనుమతులు ఆలస్యమయ్యాయని విమర్శ అన్ని సింగరేణి గనులు సంస్థకే ఇవ్వాలని డిమాండ్
04 Wed 19:18 హిందూ మనోభావాలు ముఖ్యం కాదా?: జగన్ పై ఆనం విమర్శలు రావణ్‌కు వైసీపీ నేతలు మద్దతు తెలుపుతున్నారంటూ ఆనం మండిపాటు కోట్లాది మంది హిందువుల మనోభావాలు మీకు ముఖ్యం కాదా? అని ప్రశ్న ఎవరైనా సరే పరిధి దాటి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిక
05 Wed 19:03 ఈ రాత్రికి ఇరాన్‌పై మరోసారి దాడి చేస్తాం.. ట్రంప్ సంచలన ప్రకటన గత రాత్రి ఇరాన్‌పై భారీ దాడులు నిర్వహించామన్న ట్రంప్ అవసరమైతే ఈరోజూ అదే తరహాలో దాడులు చేస్తామని హెచ్చరిక ఇరాన్ తీరుతెన్నులు మారకపోవడమే కారణమని వివరణ టర్కీలో నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు
06 Wed 18:56 టీవీ షోలో అవకాశం పేరుతో.. మహిళపై అత్యాచారం టీవీ షోలో అవకాశం పేరుతో మహిళను నమ్మించిన కేటుగాళ్లు సికింద్రాబాద్‌లోని నిర్మానుష్య భవనంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కుటుంబ సమస్యలపై మాట్లాడేందుకు నగరానికి వచ్చిన బాధితురాలు
07 Wed 18:50 అహోబిలంలో పొలిటికల్ హైటెన్షన్: భూమా అఖిలప్రియ వర్సెస్ గంగుల నాని ఆలయ తలనీలాల వ్యవహారంలో అఖిలప్రియకు ముడుపులు అందుతున్నాయన్న గుంగుల నాని ఆరోపణలు నిరూపించాలంటూ అఖిలప్రియ సవాల్ తాను చేసిన ప్రతి ఆరోపణకు కట్టుబడి ఉన్నానన్న గంగుల నాని
08 Wed 18:40 కుండపోత వర్షం: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం శిథిలాల కింద కొందరు చిక్కుకొని ఉంటారని భావిస్తున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక, పోలీసు బృందాలు ప్రమాద సమయంలో భవనంలో కొనసాగుతున్న నిర్మాణ పనులు
09 Wed 18:40 ధోనీకి తమిళనాడు సీఎం విజయ్ బర్త్ డే విషెస్.. వైరల్ అయిన పాత ఫోటో! సామాజిక మాధ్యమాల్లో పాత ఫోటోతో ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతున్న విజయ్, ధోనీల ఫోటో విజయ్ పోస్ట్‌తో మరోసారి ట్రెండింగ్‌లో 2021 నాటి ఫోటో
10 Wed 18:37 ఆహారం మాత్రమే కాదు.. 100 ఏళ్లకు పైగా జీవించే వారిలో ఒక ప్రత్యేక లక్షణం! 100 ఏళ్లు జీవించడంలో వ్యక్తిత్వం కూడా కీలకమన్న అధ్యయనం ఇటలీలోని సార్డీనియాలో పరిశోధన నిర్వహణ 125 మంది వృద్ధులపై అధ్యయనం కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తింపు హాబీలు, మానసిక చురుకుదనం అధికంగా ఉన్నట్లు వెల్లడి