01 Wed 19:03 ఈ రాత్రికి ఇరాన్‌పై మరోసారి దాడి చేస్తాం.. ట్రంప్ సంచలన ప్రకటన గత రాత్రి ఇరాన్‌పై భారీ దాడులు నిర్వహించామన్న ట్రంప్ అవసరమైతే ఈరోజూ అదే తరహాలో దాడులు చేస్తామని హెచ్చరిక ఇరాన్ తీరుతెన్నులు మారకపోవడమే కారణమని వివరణ టర్కీలో నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు
02 Wed 18:56 టీవీ షోలో అవకాశం పేరుతో.. మహిళపై అత్యాచారం టీవీ షోలో అవకాశం పేరుతో మహిళను నమ్మించిన కేటుగాళ్లు సికింద్రాబాద్‌లోని నిర్మానుష్య భవనంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కుటుంబ సమస్యలపై మాట్లాడేందుకు నగరానికి వచ్చిన బాధితురాలు
03 Wed 18:50 అహోబిలంలో పొలిటికల్ హైటెన్షన్: భూమా అఖిలప్రియ వర్సెస్ గంగుల నాని ఆలయ తలనీలాల వ్యవహారంలో అఖిలప్రియకు ముడుపులు అందుతున్నాయన్న గుంగుల నాని ఆరోపణలు నిరూపించాలంటూ అఖిలప్రియ సవాల్ తాను చేసిన ప్రతి ఆరోపణకు కట్టుబడి ఉన్నానన్న గంగుల నాని
04 Wed 18:40 కుండపోత వర్షం: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం శిథిలాల కింద కొందరు చిక్కుకొని ఉంటారని భావిస్తున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక, పోలీసు బృందాలు ప్రమాద సమయంలో భవనంలో కొనసాగుతున్న నిర్మాణ పనులు
05 Wed 18:40 ధోనీకి తమిళనాడు సీఎం విజయ్ బర్త్ డే విషెస్.. వైరల్ అయిన పాత ఫోటో! సామాజిక మాధ్యమాల్లో పాత ఫోటోతో ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతున్న విజయ్, ధోనీల ఫోటో విజయ్ పోస్ట్‌తో మరోసారి ట్రెండింగ్‌లో 2021 నాటి ఫోటో
06 Wed 18:37 ఆహారం మాత్రమే కాదు.. 100 ఏళ్లకు పైగా జీవించే వారిలో ఒక ప్రత్యేక లక్షణం! 100 ఏళ్లు జీవించడంలో వ్యక్తిత్వం కూడా కీలకమన్న అధ్యయనం ఇటలీలోని సార్డీనియాలో పరిశోధన నిర్వహణ 125 మంది వృద్ధులపై అధ్యయనం కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తింపు హాబీలు, మానసిక చురుకుదనం అధికంగా ఉన్నట్లు వెల్లడి
07 Wed 18:26 వైఎస్సార్ కు మరణం లేదు: షర్మిల తన తండ్రి జయంతి సందర్భంగా నివాళి అర్పించిన షర్మిల వైఎస్ అమలు చేసిన పథకాలు ప్రతి గడపకు అందాయని ప్రశంస ఆయన మరణం తట్టుకోలేక 700 మంది ఆయనతో పాటే వెళ్లిపోయారని వ్యాఖ్య
08 Wed 18:20 తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాలనిపిస్తుందా? కారణం ఇదేనంటున్న వైద్యులు దీనికి గాస్ట్రోకొలిక్ రిఫ్లెక్స్ ప్రధాన కారణం కొత్తగా తిన్న ఆహారం వెంటనే బయటకు రాదు కొన్ని జీర్ణవ్యవస్థ వ్యాధులు కూడా కారణం కావచ్చు నొప్పి, రక్తం, విరేచనాలు ఉంటే వైద్యులను కలవాలి ఆహారపు అలవాట్లు మార్చుకుంటే సమస్య తగ్గొచ్చు
09 Wed 18:00 మహిళా డాక్టర్‌పై దాడి.. శివసేన కార్పొరేటర్ అరెస్ట్! డొంబివిలి ఆసుపత్రిలో ఎన్ఐసీయూ బెడ్ లేదన్నందుకు ఆగ్రహం వైద్యురాలిని వెనుక నుంచి కొట్టినట్టు సీసీటీవీలో రికార్డ్ ఘటనపై వైద్యుల నిరసన, ఓపీ సేవలు నిలిపివేత బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు
10 Wed 17:41 స్టాక్ మార్కెట్లలో రక్తపాతం.. ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి! అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 1677, నిఫ్టీ 517 పాయింట్ల నష్టం పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం