ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అహోబిలంలో పొలిటికల్ హైటెన్షన్: భూమా అఖిలప్రియ వర్సెస్ గంగుల నాని
    01 Wed 18:50

    అహోబిలంలో పొలిటికల్ హైటెన్షన్: భూమా అఖిలప్రియ వర్సెస్ గంగుల నాని

    • ఆలయ తలనీలాల వ్యవహారంలో అఖిలప్రియకు ముడుపులు అందుతున్నాయన్న గుంగుల నాని
    • ఆరోపణలు నిరూపించాలంటూ అఖిలప్రియ సవాల్
    • తాను చేసిన ప్రతి ఆరోపణకు కట్టుబడి ఉన్నానన్న గంగుల నాని
  • కుండపోత వర్షం: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం
    02 Wed 18:40

    కుండపోత వర్షం: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం

    • శిథిలాల కింద కొందరు చిక్కుకొని ఉంటారని భావిస్తున్న అధికారులు
    • సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక, పోలీసు బృందాలు
    • ప్రమాద సమయంలో భవనంలో కొనసాగుతున్న నిర్మాణ పనులు
  • ధోనీకి తమిళనాడు సీఎం విజయ్ బర్త్ డే విషెస్.. వైరల్ అయిన పాత ఫోటో!
    03 Wed 18:40

    ధోనీకి తమిళనాడు సీఎం విజయ్ బర్త్ డే విషెస్.. వైరల్ అయిన పాత ఫోటో!

    • సామాజిక మాధ్యమాల్లో పాత ఫోటోతో ఎమోషనల్ పోస్ట్
    • వైరల్ అవుతున్న విజయ్, ధోనీల ఫోటో
    • విజయ్ పోస్ట్‌తో మరోసారి ట్రెండింగ్‌లో 2021 నాటి ఫోటో
  • ఆహారం మాత్రమే కాదు.. 100 ఏళ్లకు పైగా జీవించే వారిలో ఒక ప్రత్యేక లక్షణం!
    04 Wed 18:37

    ఆహారం మాత్రమే కాదు.. 100 ఏళ్లకు పైగా జీవించే వారిలో ఒక ప్రత్యేక లక్షణం!

    • 100 ఏళ్లు జీవించడంలో వ్యక్తిత్వం కూడా కీలకమన్న అధ్యయనం
    • ఇటలీలోని సార్డీనియాలో పరిశోధన నిర్వహణ
    • 125 మంది వృద్ధులపై అధ్యయనం
    • కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తింపు
    • హాబీలు, మానసిక చురుకుదనం అధికంగా ఉన్నట్లు వెల్లడి
  • వైఎస్సార్ కు మరణం లేదు: షర్మిల
    05 Wed 18:26

    వైఎస్సార్ కు మరణం లేదు: షర్మిల

    • తన తండ్రి జయంతి సందర్భంగా నివాళి అర్పించిన షర్మిల
    • వైఎస్ అమలు చేసిన పథకాలు ప్రతి గడపకు అందాయని ప్రశంస
    • ఆయన మరణం తట్టుకోలేక 700 మంది ఆయనతో పాటే వెళ్లిపోయారని వ్యాఖ్య
  • తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాలనిపిస్తుందా? కారణం ఇదేనంటున్న వైద్యులు
    06 Wed 18:20

    తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాలనిపిస్తుందా? కారణం ఇదేనంటున్న వైద్యులు

    • దీనికి గాస్ట్రోకొలిక్‌ రిఫ్లెక్స్‌ ప్రధాన కారణం
    • కొత్తగా తిన్న ఆహారం వెంటనే బయటకు రాదు
    • కొన్ని జీర్ణవ్యవస్థ వ్యాధులు కూడా కారణం కావచ్చు
    • నొప్పి, రక్తం, విరేచనాలు ఉంటే వైద్యులను కలవాలి
    • ఆహారపు అలవాట్లు మార్చుకుంటే సమస్య తగ్గొచ్చు
  • మహిళా డాక్టర్‌పై దాడి.. శివసేన కార్పొరేటర్ అరెస్ట్!
    07 Wed 18:00

    మహిళా డాక్టర్‌పై దాడి.. శివసేన కార్పొరేటర్ అరెస్ట్!

    • డొంబివిలి ఆసుపత్రిలో ఎన్ఐసీయూ బెడ్ లేదన్నందుకు ఆగ్రహం
    • వైద్యురాలిని వెనుక నుంచి కొట్టినట్టు సీసీటీవీలో రికార్డ్
    • ఘటనపై వైద్యుల నిరసన, ఓపీ సేవలు నిలిపివేత
    • బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు
  • స్టాక్ మార్కెట్లలో రక్తపాతం.. ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి!
    08 Wed 17:41

    స్టాక్ మార్కెట్లలో రక్తపాతం.. ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి!

    • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు
    • సెన్సెక్స్ 1677, నిఫ్టీ 517 పాయింట్ల నష్టం
    • పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం
  • మోదీకి ఇండోనేషియా మరో అరుదైన గౌరవం.. వీడ్కోలులోనూ వెంట వచ్చిన యుద్ధ విమానాలు
    09 Wed 17:38

    మోదీకి ఇండోనేషియా మరో అరుదైన గౌరవం.. వీడ్కోలులోనూ వెంట వచ్చిన యుద్ధ విమానాలు

    • ఇండోనేషియా నుంచి మోదీకి ఐదు యుద్ధ విమానాల ఎస్కార్ట్‌
    • 3 రోజుల పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాకు బయలుదేరిన ప్రధాని
    • విమానాశ్రయంలో అధ్యక్షుడు ప్రబోవో స్వయంగా వీడ్కోలు
    • రక్షణ, సాంకేతిక రంగాల్లో కొత్త సహకారానికి మార్గం
    • ఇండోనేషియా మోదీ కృతజ్ఞతలు
  • భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణమిదే!
    10 Wed 17:22

    భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణమిదే!

    • భారత మార్కెట్లలో భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు
    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడమే ప్రధాన కారణం
    • హైదరాబాద్‌లో తులం బంగారంపై సుమారు రూ. 2,000 తగ్గుదల
    • కిలో వెండి ధర రూ. 6,000 వరకు క్షీణత
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV