01 Wed 18:40 ధోనీకి తమిళనాడు సీఎం విజయ్ బర్త్ డే విషెస్.. వైరల్ అయిన పాత ఫోటో! సామాజిక మాధ్యమాల్లో పాత ఫోటోతో ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతున్న విజయ్, ధోనీల ఫోటో విజయ్ పోస్ట్‌తో మరోసారి ట్రెండింగ్‌లో 2021 నాటి ఫోటో
02 Wed 18:37 ఆహారం మాత్రమే కాదు.. 100 ఏళ్లకు పైగా జీవించే వారిలో ఒక ప్రత్యేక లక్షణం! 100 ఏళ్లు జీవించడంలో వ్యక్తిత్వం కూడా కీలకమన్న అధ్యయనం ఇటలీలోని సార్డీనియాలో పరిశోధన నిర్వహణ 125 మంది వృద్ధులపై అధ్యయనం కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తింపు హాబీలు, మానసిక చురుకుదనం అధికంగా ఉన్నట్లు వెల్లడి
03 Wed 18:26 వైఎస్సార్ కు మరణం లేదు: షర్మిల తన తండ్రి జయంతి సందర్భంగా నివాళి అర్పించిన షర్మిల వైఎస్ అమలు చేసిన పథకాలు ప్రతి గడపకు అందాయని ప్రశంస ఆయన మరణం తట్టుకోలేక 700 మంది ఆయనతో పాటే వెళ్లిపోయారని వ్యాఖ్య
04 Wed 18:20 తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాలనిపిస్తుందా? కారణం ఇదేనంటున్న వైద్యులు దీనికి గాస్ట్రోకొలిక్ రిఫ్లెక్స్ ప్రధాన కారణం కొత్తగా తిన్న ఆహారం వెంటనే బయటకు రాదు కొన్ని జీర్ణవ్యవస్థ వ్యాధులు కూడా కారణం కావచ్చు నొప్పి, రక్తం, విరేచనాలు ఉంటే వైద్యులను కలవాలి ఆహారపు అలవాట్లు మార్చుకుంటే సమస్య తగ్గొచ్చు
05 Wed 18:00 మహిళా డాక్టర్‌పై దాడి.. శివసేన కార్పొరేటర్ అరెస్ట్! డొంబివిలి ఆసుపత్రిలో ఎన్ఐసీయూ బెడ్ లేదన్నందుకు ఆగ్రహం వైద్యురాలిని వెనుక నుంచి కొట్టినట్టు సీసీటీవీలో రికార్డ్ ఘటనపై వైద్యుల నిరసన, ఓపీ సేవలు నిలిపివేత బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు
06 Wed 17:41 స్టాక్ మార్కెట్లలో రక్తపాతం.. ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి! అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 1677, నిఫ్టీ 517 పాయింట్ల నష్టం పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం
07 Wed 17:38 మోదీకి ఇండోనేషియా మరో అరుదైన గౌరవం.. వీడ్కోలులోనూ వెంట వచ్చిన యుద్ధ విమానాలు ఇండోనేషియా నుంచి మోదీకి ఐదు యుద్ధ విమానాల ఎస్కార్ట్ 3 రోజుల పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాకు బయలుదేరిన ప్రధాని విమానాశ్రయంలో అధ్యక్షుడు ప్రబోవో స్వయంగా వీడ్కోలు రక్షణ, సాంకేతిక రంగాల్లో కొత్త సహకారానికి మార్గం ఇండోనేషియా మోదీ కృతజ్ఞతలు
08 Wed 17:22 భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణమిదే! భారత మార్కెట్లలో భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడమే ప్రధాన కారణం హైదరాబాద్‌లో తులం బంగారంపై సుమారు రూ. 2,000 తగ్గుదల కిలో వెండి ధర రూ. 6,000 వరకు క్షీణత
09 Wed 17:19 వివరణ ఎందుకు ఇస్తా?: కొండా సురేఖ ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన కడియం శ్రీహరి తన దేవాదాయ శాఖలో శ్రీహరి సమీక్ష నిర్వహించారంటూ సురేఖ ఫిర్యాదు చర్యలు తీసుకోవాలంటూ రేవంత్ ను కోరిన వైనం తానెప్పుడూ ప్రోటోకాల్‌కు లోబడే పని చేస్తానన్న శ్రీహరి అధికారులతో తాను సమీక్ష నిర్వహించలేదని వెల్లడి ఆలయాల సమస్యల గురించి మాత్రమే అధికారులను కలిశానన్న శ్రీహరి
10 Wed 17:10 రైలులో ఫస్ట్ ఏసీ కోచ్... హనీమూన్ సూట్‌గా మార్పు! వీడియో వైరల్ మహారాష్ట్రలో ఓ జంట కోసం ప్రత్యేకంగా అలంకరించిన నిర్వాహకులు నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసిన రైల్వే అధికారులు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన... భద్రతపై పలువురి ఆందోళన