ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వైఎస్సార్ కు మరణం లేదు: షర్మిల
    01 Wed 18:26

    వైఎస్సార్ కు మరణం లేదు: షర్మిల

    • తన తండ్రి జయంతి సందర్భంగా నివాళి అర్పించిన షర్మిల
    • వైఎస్ అమలు చేసిన పథకాలు ప్రతి గడపకు అందాయని ప్రశంస
    • ఆయన మరణం తట్టుకోలేక 700 మంది ఆయనతో పాటే వెళ్లిపోయారని వ్యాఖ్య
  • తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాలనిపిస్తుందా? కారణం ఇదేనంటున్న వైద్యులు
    02 Wed 18:20

    తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాలనిపిస్తుందా? కారణం ఇదేనంటున్న వైద్యులు

    • దీనికి గాస్ట్రోకొలిక్‌ రిఫ్లెక్స్‌ ప్రధాన కారణం
    • కొత్తగా తిన్న ఆహారం వెంటనే బయటకు రాదు
    • కొన్ని జీర్ణవ్యవస్థ వ్యాధులు కూడా కారణం కావచ్చు
    • నొప్పి, రక్తం, విరేచనాలు ఉంటే వైద్యులను కలవాలి
    • ఆహారపు అలవాట్లు మార్చుకుంటే సమస్య తగ్గొచ్చు
  • మహిళా డాక్టర్‌పై దాడి.. శివసేన కార్పొరేటర్ అరెస్ట్!
    03 Wed 18:00

    మహిళా డాక్టర్‌పై దాడి.. శివసేన కార్పొరేటర్ అరెస్ట్!

    • డొంబివిలి ఆసుపత్రిలో ఎన్ఐసీయూ బెడ్ లేదన్నందుకు ఆగ్రహం
    • వైద్యురాలిని వెనుక నుంచి కొట్టినట్టు సీసీటీవీలో రికార్డ్
    • ఘటనపై వైద్యుల నిరసన, ఓపీ సేవలు నిలిపివేత
    • బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు
  • స్టాక్ మార్కెట్లలో రక్తపాతం.. ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి!
    04 Wed 17:41

    స్టాక్ మార్కెట్లలో రక్తపాతం.. ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి!

    • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు
    • సెన్సెక్స్ 1677, నిఫ్టీ 517 పాయింట్ల నష్టం
    • పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం
  • మోదీకి ఇండోనేషియా మరో అరుదైన గౌరవం.. వీడ్కోలులోనూ వెంట వచ్చిన యుద్ధ విమానాలు
    05 Wed 17:38

    మోదీకి ఇండోనేషియా మరో అరుదైన గౌరవం.. వీడ్కోలులోనూ వెంట వచ్చిన యుద్ధ విమానాలు

    • ఇండోనేషియా నుంచి మోదీకి ఐదు యుద్ధ విమానాల ఎస్కార్ట్‌
    • 3 రోజుల పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాకు బయలుదేరిన ప్రధాని
    • విమానాశ్రయంలో అధ్యక్షుడు ప్రబోవో స్వయంగా వీడ్కోలు
    • రక్షణ, సాంకేతిక రంగాల్లో కొత్త సహకారానికి మార్గం
    • ఇండోనేషియా మోదీ కృతజ్ఞతలు
  • భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణమిదే!
    06 Wed 17:22

    భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణమిదే!

    • భారత మార్కెట్లలో భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు
    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడమే ప్రధాన కారణం
    • హైదరాబాద్‌లో తులం బంగారంపై సుమారు రూ. 2,000 తగ్గుదల
    • కిలో వెండి ధర రూ. 6,000 వరకు క్షీణత
  • వివరణ ఎందుకు ఇస్తా?: కొండా సురేఖ ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన కడియం శ్రీహరి
    07 Wed 17:19

    వివరణ ఎందుకు ఇస్తా?: కొండా సురేఖ ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన కడియం శ్రీహరి

    • తన దేవాదాయ శాఖలో శ్రీహరి సమీక్ష నిర్వహించారంటూ సురేఖ ఫిర్యాదు
    • చర్యలు తీసుకోవాలంటూ రేవంత్ ను కోరిన వైనం
    • తానెప్పుడూ ప్రోటోకాల్‌కు లోబడే పని చేస్తానన్న శ్రీహరి
    • అధికారులతో తాను సమీక్ష నిర్వహించలేదని వెల్లడి
    • ఆలయాల సమస్యల గురించి మాత్రమే అధికారులను కలిశానన్న శ్రీహరి
  • రైలులో ఫస్ట్ ఏసీ కోచ్... హనీమూన్ సూట్‌గా మార్పు! వీడియో వైరల్
    08 Wed 17:10

    రైలులో ఫస్ట్ ఏసీ కోచ్... హనీమూన్ సూట్‌గా మార్పు! వీడియో వైరల్

    • మహారాష్ట్రలో ఓ జంట కోసం ప్రత్యేకంగా అలంకరించిన నిర్వాహకులు
    • నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసిన రైల్వే అధికారులు
    • సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన... భద్రతపై పలువురి ఆందోళన
  • రావణ్ అరెస్ట్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
    09 Wed 16:57

    రావణ్ అరెస్ట్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

    • రావణ్‌ను కొత్త చట్టం తెచ్చి జైలుకు పంపించారన్న కొడాలి నాని
    • చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణను రావణ్ ఒక మాట కూడా అనడని వ్యాఖ్య
    • పవన్ కల్యాణ్‌పై పోస్టులు పెట్టినందుకే జనసేన శ్రేణులు కక్షకట్టి కేసులు పెట్టాయని ఆరోపణ
  • బుసాన్‌లో స్మార్ట్‌ షూ ఫ్యాక్టరీని సందర్శించిన లోకేశ్‌.. అధునాతన టెక్నాలజీపై ఆసక్తి
    10 Wed 16:56

    బుసాన్‌లో స్మార్ట్‌ షూ ఫ్యాక్టరీని సందర్శించిన లోకేశ్‌.. అధునాతన టెక్నాలజీపై ఆసక్తి

    • బుసాన్‌లో షూఆల్స్‌ ఫ్యాక్టరీని సందర్శించిన లోకేశ్‌
    • స్మార్ట్‌ హెల్త్‌కేర్‌ ఫుట్‌వేర్‌ తయారీ పరిశీలన
    • మాగ్నెటిక్‌ జనరేటర్లు, ప్రత్యేక చిప్‌లపై ఆసక్తి
    • ఏఐ ఆధారిత మెడికల్‌ ఫుట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్న సంస్థ
    • థెరపిటిక్‌, ఎర్గోనమిక్‌ షూస్‌ తయారీ ప్రత్యేకత
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV