01 Wed 17:41 స్టాక్ మార్కెట్లలో రక్తపాతం.. ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి! అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 1677, నిఫ్టీ 517 పాయింట్ల నష్టం పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం
02 Wed 17:38 మోదీకి ఇండోనేషియా మరో అరుదైన గౌరవం.. వీడ్కోలులోనూ వెంట వచ్చిన యుద్ధ విమానాలు ఇండోనేషియా నుంచి మోదీకి ఐదు యుద్ధ విమానాల ఎస్కార్ట్ 3 రోజుల పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాకు బయలుదేరిన ప్రధాని విమానాశ్రయంలో అధ్యక్షుడు ప్రబోవో స్వయంగా వీడ్కోలు రక్షణ, సాంకేతిక రంగాల్లో కొత్త సహకారానికి మార్గం ఇండోనేషియా మోదీ కృతజ్ఞతలు
03 Wed 17:22 భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణమిదే! భారత మార్కెట్లలో భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడమే ప్రధాన కారణం హైదరాబాద్‌లో తులం బంగారంపై సుమారు రూ. 2,000 తగ్గుదల కిలో వెండి ధర రూ. 6,000 వరకు క్షీణత
04 Wed 17:19 వివరణ ఎందుకు ఇస్తా?: కొండా సురేఖ ఫిర్యాదుపై తీవ్రంగా స్పందించిన కడియం శ్రీహరి తన దేవాదాయ శాఖలో శ్రీహరి సమీక్ష నిర్వహించారంటూ సురేఖ ఫిర్యాదు చర్యలు తీసుకోవాలంటూ రేవంత్ ను కోరిన వైనం తానెప్పుడూ ప్రోటోకాల్‌కు లోబడే పని చేస్తానన్న శ్రీహరి అధికారులతో తాను సమీక్ష నిర్వహించలేదని వెల్లడి ఆలయాల సమస్యల గురించి మాత్రమే అధికారులను కలిశానన్న శ్రీహరి
05 Wed 17:10 రైలులో ఫస్ట్ ఏసీ కోచ్... హనీమూన్ సూట్‌గా మార్పు! వీడియో వైరల్ మహారాష్ట్రలో ఓ జంట కోసం ప్రత్యేకంగా అలంకరించిన నిర్వాహకులు నిబంధనల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసిన రైల్వే అధికారులు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన... భద్రతపై పలువురి ఆందోళన
06 Wed 16:57 రావణ్ అరెస్ట్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు రావణ్‌ను కొత్త చట్టం తెచ్చి జైలుకు పంపించారన్న కొడాలి నాని చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణను రావణ్ ఒక మాట కూడా అనడని వ్యాఖ్య పవన్ కల్యాణ్‌పై పోస్టులు పెట్టినందుకే జనసేన శ్రేణులు కక్షకట్టి కేసులు పెట్టాయని ఆరోపణ
07 Wed 16:56 బుసాన్‌లో స్మార్ట్ షూ ఫ్యాక్టరీని సందర్శించిన లోకేశ్.. అధునాతన టెక్నాలజీపై ఆసక్తి బుసాన్‌లో షూఆల్స్ ఫ్యాక్టరీని సందర్శించిన లోకేశ్ స్మార్ట్ హెల్త్‌కేర్ ఫుట్‌వేర్ తయారీ పరిశీలన మాగ్నెటిక్ జనరేటర్లు, ప్రత్యేక చిప్‌లపై ఆసక్తి ఏఐ ఆధారిత మెడికల్ ఫుట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్న సంస్థ థెరపిటిక్, ఎర్గోనమిక్ షూస్ తయారీ ప్రత్యేకత
08 Wed 16:54 రూ.10 నాణేలతో రూ.1 లక్షా10 బైక్ కొనుగోలు చేసిన యువకుడు పది రూపాయల నాణేలతో హీరో స్ప్లెండర్ బైక్ కొనుగోలు యాదాద్రి జిల్లా చిట్యాల మండలంలో ఆసక్తికర ఘటన లక్షా పది వేల రూపాయలను నాణేల రూపంలోనే చెల్లించిన రఘుపతి ఓపికగా నాణేలను లెక్కపెట్టి బైక్ డెలివరీ చేసిన షోరూమ్ సిబ్బంది
09 Wed 16:39 ఇవి ఐపీఎల్ పిచ్‌లు కాదు.. భారత బ్యాటింగ్ వైఫల్యంపై ఆర్చర్ పరోక్ష వ్యాఖ్యలు! ఐపీఎల్ పిచ్‌లు బ్యాటర్లకు అనుకూలంగా ఉంటాయన్న ఆర్చర్ ఇంగ్లండ్‌లో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయన్న పేసర్ ఇంగ్లండ్‌లో బౌలింగ్ చేయడం సహజంగా ఉంటుందని వెల్లడి అదే భారత బ్యాటర్లకు ఇబ్బందిగా మారిందని పరోక్ష వ్యాఖ్యలు భారత్‌లో పిచ్‌లు సులభంగా ఉంటాయన్న బౌలర్
10 Wed 16:23 ఏపీలో ఫుట్‌వేర్ హబ్‌కు అడుగులు.. హ్వాసంగ్‌కు లోకేశ్ కీలక ప్రతిపాదనలు బుసాన్‌లో హ్వాసంగ్ ప్రతినిధులతో లోకేశ్ భేటీ కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఫుట్‌వేర్ క్లస్టర్ ప్రతిపాదన ఏపీలో ఆర్‌అండ్‌డీ, ఇన్నోవేషన్ సెంటర్ కోరిన మంత్రి దక్షిణ భారత తయారీ క్లస్టర్‌పై ప్రత్యేక ప్రతిపాదన కుప్పంలో రూ.900 కోట్ల ప్లాంట్‌ను గుర్తు చేసిన హ్వాసంగ్