ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • లేఆఫ్ జాబితాలో నాపేరు ఉంది: ఎక్స్‌బాక్స్ వైస్ ప్రెసిడెంట్
    01 Wed 16:16

    లేఆఫ్ జాబితాలో నాపేరు ఉంది: ఎక్స్‌బాక్స్ వైస్ ప్రెసిడెంట్

    • మైక్రోసాఫ్ట్‌లో వేలాది ఉద్యోగాల తొలగింపు
    • గేమింగ్ విభాగం ఎక్స్‌బాక్స్‌లో సుమారు 3200 మందికి ఉద్వాసన
    • 37 ఏళ్లుగా పనిచేస్తున్న వైస్ ప్రెసిడెంట్ కెవిన్ లాచాపెల్ తొలగింపు
    • ఏఐ ప్రభావం, మారిన ప్రాధాన్యతలే కారణమన్న కంపెనీ
  • తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. పూర్తి వివరాలివే!
    02 Wed 16:05

    తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. పూర్తి వివరాలివే!

    • జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు
    • పలు ఉత్సవాలు, పర్వదినాల కారణంగా టీటీడీ కీలక నిర్ణయం
    • సెప్టెంబర్‌లో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఎక్కువ రోజులు రద్దు
    • సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసిన తిరుమల దేవస్థానం
    • భక్తులు తేదీలు చూసుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని సూచన
  • యమహా నుంచి ప్రీమియం ఈ-స్కూటర్‌.. ‘ఏరాక్స్‌-ఈ’లో అదిరే ఫీచర్లు
    03 Wed 15:59

    యమహా నుంచి ప్రీమియం ఈ-స్కూటర్‌.. ‘ఏరాక్స్‌-ఈ’లో అదిరే ఫీచర్లు

    • యమహా ‘ఏరాక్స్‌-ఈ’ భారత్‌లో విడుదల
    • ధర రూ.2.82 లక్షలు.
    • ఒక్కసారి ఛార్జ్‌తో 117 కి.మీ రేంజ్‌
    • రెండు డిటాచబుల్‌ బ్యాటరీ ప్యాక్‌లు
    • అందుబాటులోకి నాలుగు రైడింగ్‌ మోడ్‌లు
  • నాన్నా.. మీరే నా స్ఫూర్తి: జగన్
    04 Wed 15:42

    నాన్నా.. మీరే నా స్ఫూర్తి: జగన్

    • తన తండ్రి జయంతి సందర్భంగా నివాళి అర్పించిన జగన్
    • తన తండ్రి ఆశీస్సులే తన ధైర్యం అంటూ ట్వీట్
    • మిస్ యూ నాన్నా అంటూ భావోద్వేగం
  • ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 59 గంటలు.. మోటరోలా కొత్త ఫోన్‌ విడుదల
    05 Wed 15:36

    ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 59 గంటలు.. మోటరోలా కొత్త ఫోన్‌ విడుదల

    • మోటో జీ77 పవర్‌ భారత్‌లో విడుదల
    • ధర రూ.25,999గా నిర్ణయం
    • జులై 13 నుంచి విక్రయాలు
    • 7,000mAh బ్యాటరీ ప్రధాన ఆకర్షణ
    • 50MP డ్యూయల్‌ వెనక కెమెరా
  • ట్రంప్ సంచ‌ల‌న‌ ప్రకటనతో భగ్గుమన్న ముడి చమురు ధ‌ర‌లు
    06 Wed 15:36

    ట్రంప్ సంచ‌ల‌న‌ ప్రకటనతో భగ్గుమన్న ముడి చమురు ధ‌ర‌లు

    • ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందంటూ ట్రంప్ ప్ర‌క‌ట‌న‌ 
    • 6 శాతానికి పైగా పెరిగిన ముడి చమురు ధరలు.
    • బ్యారెల్ 80 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్
    • చమురు ధరల ఎఫెక్ట్.. భారీగా నష్టపోయిన భారత స్టాక్ మార్కెట్లు
  • మావిగన్‌పై వైసీపీలో ఎలాంటి విభేదాలు లేవు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
    07 Wed 15:19

    మావిగన్‌పై వైసీపీలో ఎలాంటి విభేదాలు లేవు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

    • మావిగన్ వల్ల వైసీపీ నేతలు పార్టీని వీడుతున్నారనే ప్రచారంలో నిజం లేదన్న పెద్దిరెడ్డి
    • ఇదంతా చంద్రబాబు, ఆయన అనుచరులు చేస్తున్న కుట్ర అని మండిపాటు
    • రావణ్ వైసీపీకి చెందిన వ్యక్తి కాదని వ్యాఖ్య
  • ఫీఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన జట్లు, షెడ్యూల్ ఇదే!
    08 Wed 15:18

    ఫీఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన జట్లు, షెడ్యూల్ ఇదే!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 16 పూర్తి.. క్వార్టర్ ఫైనల్స్‌కు 8 జట్లు
    • బ్రెజిల్‌ను ఓడించి నార్వే సంచలనం.. టోర్నీ నుంచి దిగ్గజాలు రొనాల్డో, నెయ్మర్ నిష్క్రమణ
    • ఓటమి అంచున నిలిచి అద్భుత పునరాగమనంతో గెలిచిన అర్జెంటీనా
    • క్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌తో మొరాకో, ఇంగ్లండ్‌తో నార్వే పోరు 
    • స్పెయిన్‌తో బెల్జియం, స్విట్జర్లాండ్‌తో అర్జెంటీనా పోటీ
  • టీ20 ర్యాంకింగ్స్‌: టాప్‌లోనే ఇషాన్‌, అభిషేక్‌.. భారీగా మెరుగుపడ్డ ఇంగ్లండ్‌ ఆటగాళ్ల ర్యాంకులు
    09 Wed 15:14

    టీ20 ర్యాంకింగ్స్‌: టాప్‌లోనే ఇషాన్‌, అభిషేక్‌.. భారీగా మెరుగుపడ్డ ఇంగ్లండ్‌ ఆటగాళ్ల ర్యాంకులు

    • భారీగా మెరుగుపడ్డ ఇంగ్లండ్‌ ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌
    • ఎనిమిదో ర్యాంక్‌కు చేరిన జేకబ్‌ బెతెల్‌
    • మూడు విభాగాల్లోనూ పురోగతి సాధించిన సామ్‌ కరన్‌
    • 425 స్థానాలు ఎగబాకిన శ్రేయస్‌ అయ్యర్‌
    • ఇంగ్లండ్‌కు కలిసొచ్చిన భారత్‌పై విజయాలు
  • ఇరాన్‌పై ట్రంప్ ప్ర‌క‌ట‌న‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.4 లక్షల కోట్లు ఆవిరి!
    10 Wed 14:55

    ఇరాన్‌పై ట్రంప్ ప్ర‌క‌ట‌న‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.4 లక్షల కోట్లు ఆవిరి!

    • దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి
    • 2 శాతానికి పైగా కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
    • ఇరాన్‌తో ఒప్పందం ముగిసిందన్న ట్రంప్ ప్రకటనతో తీవ్రమైన పతనం
    • ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి
    • అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల ప్రధాన కారణం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV