01 Wed 16:05 తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. పూర్తి వివరాలివే! జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు పలు ఉత్సవాలు, పర్వదినాల కారణంగా టీటీడీ కీలక నిర్ణయం సెప్టెంబర్‌లో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఎక్కువ రోజులు రద్దు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసిన తిరుమల దేవస్థానం భక్తులు తేదీలు చూసుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని సూచన
02 Wed 15:59 యమహా నుంచి ప్రీమియం ఈ-స్కూటర్.. ‘ఏరాక్స్-ఈ’లో అదిరే ఫీచర్లు యమహా ‘ఏరాక్స్-ఈ’ భారత్‌లో విడుదల ధర రూ.2.82 లక్షలు. ఒక్కసారి ఛార్జ్‌తో 117 కి.మీ రేంజ్ రెండు డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్‌లు అందుబాటులోకి నాలుగు రైడింగ్ మోడ్‌లు
03 Wed 15:42 నాన్నా.. మీరే నా స్ఫూర్తి: జగన్ తన తండ్రి జయంతి సందర్భంగా నివాళి అర్పించిన జగన్ తన తండ్రి ఆశీస్సులే తన ధైర్యం అంటూ ట్వీట్ మిస్ యూ నాన్నా అంటూ భావోద్వేగం
04 Wed 15:36 ఒక్కసారి ఛార్జ్ చేస్తే 59 గంటలు.. మోటరోలా కొత్త ఫోన్ విడుదల మోటో జీ77 పవర్ భారత్‌లో విడుదల ధర రూ.25,999గా నిర్ణయం జులై 13 నుంచి విక్రయాలు 7,000mAh బ్యాటరీ ప్రధాన ఆకర్షణ 50MP డ్యూయల్ వెనక కెమెరా
05 Wed 15:36 ట్రంప్ సంచలన ప్రకటనతో భగ్గుమన్న ముడి చమురు ధరలు ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందంటూ ట్రంప్ ప్రకటన 6 శాతానికి పైగా పెరిగిన ముడి చమురు ధరలు. బ్యారెల్ 80 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్ చమురు ధరల ఎఫెక్ట్.. భారీగా నష్టపోయిన భారత స్టాక్ మార్కెట్లు
06 Wed 15:19 మావిగన్‌పై వైసీపీలో ఎలాంటి విభేదాలు లేవు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మావిగన్ వల్ల వైసీపీ నేతలు పార్టీని వీడుతున్నారనే ప్రచారంలో నిజం లేదన్న పెద్దిరెడ్డి ఇదంతా చంద్రబాబు, ఆయన అనుచరులు చేస్తున్న కుట్ర అని మండిపాటు రావణ్ వైసీపీకి చెందిన వ్యక్తి కాదని వ్యాఖ్య
07 Wed 15:18 ఫీఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన జట్లు, షెడ్యూల్ ఇదే! ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 16 పూర్తి.. క్వార్టర్ ఫైనల్స్‌కు 8 జట్లు బ్రెజిల్‌ను ఓడించి నార్వే సంచలనం.. టోర్నీ నుంచి దిగ్గజాలు రొనాల్డో, నెయ్మర్ నిష్క్రమణ ఓటమి అంచున నిలిచి అద్భుత పునరాగమనంతో గెలిచిన అర్జెంటీనా క్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌తో మొరాకో, ఇంగ్లండ్‌తో నార్వే పోరు స్పెయిన్‌తో బెల్జియం, స్విట్జర్లాండ్‌తో అర్జెంటీనా పోటీ
08 Wed 15:14 టీ20 ర్యాంకింగ్స్: టాప్‌లోనే ఇషాన్, అభిషేక్.. భారీగా మెరుగుపడ్డ ఇంగ్లండ్ ఆటగాళ్ల ర్యాంకులు భారీగా మెరుగుపడ్డ ఇంగ్లండ్ ఆటగాళ్ల ర్యాంకింగ్స్ ఎనిమిదో ర్యాంక్‌కు చేరిన జేకబ్ బెతెల్ మూడు విభాగాల్లోనూ పురోగతి సాధించిన సామ్ కరన్ 425 స్థానాలు ఎగబాకిన శ్రేయస్ అయ్యర్ ఇంగ్లండ్‌కు కలిసొచ్చిన భారత్‌పై విజయాలు
09 Wed 14:55 ఇరాన్‌పై ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.4 లక్షల కోట్లు ఆవిరి! దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి 2 శాతానికి పైగా కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఇరాన్‌తో ఒప్పందం ముగిసిందన్న ట్రంప్ ప్రకటనతో తీవ్రమైన పతనం ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల ప్రధాన కారణం
10 Wed 14:46 ఇరాన్‌తో ఉద్రిక్తతలు.. ట్రంప్ సంచలన ప్రకటన ఇరాన్‌తో ఒప్పందం ముగిసినట్టేనన్న ట్రంప్ చర్చలు కొనసాగించడం సమయం వృథా అని వ్యాఖ్య ఇరాన్‌పై అమెరికా భారీ ప్రతీకార దాడులు చమురు విక్రయాల అనుమతి రద్దు బహ్రెయిన్, కువైట్‌పై ఇరాన్ ఎదురుదాడులు