01 Wed 15:42 నాన్నా.. మీరే నా స్ఫూర్తి: జగన్ తన తండ్రి జయంతి సందర్భంగా నివాళి అర్పించిన జగన్ తన తండ్రి ఆశీస్సులే తన ధైర్యం అంటూ ట్వీట్ మిస్ యూ నాన్నా అంటూ భావోద్వేగం
02 Wed 15:36 ఒక్కసారి ఛార్జ్ చేస్తే 59 గంటలు.. మోటరోలా కొత్త ఫోన్ విడుదల మోటో జీ77 పవర్ భారత్‌లో విడుదల ధర రూ.25,999గా నిర్ణయం జులై 13 నుంచి విక్రయాలు 7,000mAh బ్యాటరీ ప్రధాన ఆకర్షణ 50MP డ్యూయల్ వెనక కెమెరా
03 Wed 15:36 ట్రంప్ సంచలన ప్రకటనతో భగ్గుమన్న ముడి చమురు ధరలు ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందంటూ ట్రంప్ ప్రకటన 6 శాతానికి పైగా పెరిగిన ముడి చమురు ధరలు. బ్యారెల్ 80 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్ చమురు ధరల ఎఫెక్ట్.. భారీగా నష్టపోయిన భారత స్టాక్ మార్కెట్లు
04 Wed 15:19 మావిగన్‌పై వైసీపీలో ఎలాంటి విభేదాలు లేవు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మావిగన్ వల్ల వైసీపీ నేతలు పార్టీని వీడుతున్నారనే ప్రచారంలో నిజం లేదన్న పెద్దిరెడ్డి ఇదంతా చంద్రబాబు, ఆయన అనుచరులు చేస్తున్న కుట్ర అని మండిపాటు రావణ్ వైసీపీకి చెందిన వ్యక్తి కాదని వ్యాఖ్య
05 Wed 15:18 ఫీఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన జట్లు, షెడ్యూల్ ఇదే! ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 16 పూర్తి.. క్వార్టర్ ఫైనల్స్‌కు 8 జట్లు బ్రెజిల్‌ను ఓడించి నార్వే సంచలనం.. టోర్నీ నుంచి దిగ్గజాలు రొనాల్డో, నెయ్మర్ నిష్క్రమణ ఓటమి అంచున నిలిచి అద్భుత పునరాగమనంతో గెలిచిన అర్జెంటీనా క్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌తో మొరాకో, ఇంగ్లండ్‌తో నార్వే పోరు స్పెయిన్‌తో బెల్జియం, స్విట్జర్లాండ్‌తో అర్జెంటీనా పోటీ
06 Wed 15:14 టీ20 ర్యాంకింగ్స్: టాప్‌లోనే ఇషాన్, అభిషేక్.. భారీగా మెరుగుపడ్డ ఇంగ్లండ్ ఆటగాళ్ల ర్యాంకులు భారీగా మెరుగుపడ్డ ఇంగ్లండ్ ఆటగాళ్ల ర్యాంకింగ్స్ ఎనిమిదో ర్యాంక్‌కు చేరిన జేకబ్ బెతెల్ మూడు విభాగాల్లోనూ పురోగతి సాధించిన సామ్ కరన్ 425 స్థానాలు ఎగబాకిన శ్రేయస్ అయ్యర్ ఇంగ్లండ్‌కు కలిసొచ్చిన భారత్‌పై విజయాలు
07 Wed 14:55 ఇరాన్‌పై ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.4 లక్షల కోట్లు ఆవిరి! దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి 2 శాతానికి పైగా కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఇరాన్‌తో ఒప్పందం ముగిసిందన్న ట్రంప్ ప్రకటనతో తీవ్రమైన పతనం ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల ప్రధాన కారణం
08 Wed 14:46 ఇరాన్‌తో ఉద్రిక్తతలు.. ట్రంప్ సంచలన ప్రకటన ఇరాన్‌తో ఒప్పందం ముగిసినట్టేనన్న ట్రంప్ చర్చలు కొనసాగించడం సమయం వృథా అని వ్యాఖ్య ఇరాన్‌పై అమెరికా భారీ ప్రతీకార దాడులు చమురు విక్రయాల అనుమతి రద్దు బహ్రెయిన్, కువైట్‌పై ఇరాన్ ఎదురుదాడులు
09 Wed 14:42 పవన్ వీరాభిమాని నిరంజన్ మృతి.. బాధిత కుటుంబానికి సోనూసూద్ వీడియో కాల్ పవన్ కల్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) కన్నుమూత అరుదైన జన్యు వ్యాధితో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి నిరంజన్ మృతిపై డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర దిగ్భ్రాంతి వీడియో కాల్ ద్వారా కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చిన సోనూసూద్
10 Wed 14:42 వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే విజయం: సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సజ్జల వైఎస్ వారసత్వాన్ని జగన్ ముందుకు తీసుకెళుతున్నారని కితాబు ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వ్యాఖ్య