01 Wed 15:19 మావిగన్‌పై వైసీపీలో ఎలాంటి విభేదాలు లేవు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మావిగన్ వల్ల వైసీపీ నేతలు పార్టీని వీడుతున్నారనే ప్రచారంలో నిజం లేదన్న పెద్దిరెడ్డి ఇదంతా చంద్రబాబు, ఆయన అనుచరులు చేస్తున్న కుట్ర అని మండిపాటు రావణ్ వైసీపీకి చెందిన వ్యక్తి కాదని వ్యాఖ్య
02 Wed 15:18 ఫీఫా ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన జట్లు, షెడ్యూల్ ఇదే! ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 16 పూర్తి.. క్వార్టర్ ఫైనల్స్‌కు 8 జట్లు బ్రెజిల్‌ను ఓడించి నార్వే సంచలనం.. టోర్నీ నుంచి దిగ్గజాలు రొనాల్డో, నెయ్మర్ నిష్క్రమణ ఓటమి అంచున నిలిచి అద్భుత పునరాగమనంతో గెలిచిన అర్జెంటీనా క్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌తో మొరాకో, ఇంగ్లండ్‌తో నార్వే పోరు స్పెయిన్‌తో బెల్జియం, స్విట్జర్లాండ్‌తో అర్జెంటీనా పోటీ
03 Wed 15:14 టీ20 ర్యాంకింగ్స్: టాప్‌లోనే ఇషాన్, అభిషేక్.. భారీగా మెరుగుపడ్డ ఇంగ్లండ్ ఆటగాళ్ల ర్యాంకులు భారీగా మెరుగుపడ్డ ఇంగ్లండ్ ఆటగాళ్ల ర్యాంకింగ్స్ ఎనిమిదో ర్యాంక్‌కు చేరిన జేకబ్ బెతెల్ మూడు విభాగాల్లోనూ పురోగతి సాధించిన సామ్ కరన్ 425 స్థానాలు ఎగబాకిన శ్రేయస్ అయ్యర్ ఇంగ్లండ్‌కు కలిసొచ్చిన భారత్‌పై విజయాలు
04 Wed 14:55 ఇరాన్‌పై ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.4 లక్షల కోట్లు ఆవిరి! దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి 2 శాతానికి పైగా కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ఇరాన్‌తో ఒప్పందం ముగిసిందన్న ట్రంప్ ప్రకటనతో తీవ్రమైన పతనం ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల ప్రధాన కారణం
05 Wed 14:46 ఇరాన్‌తో ఉద్రిక్తతలు.. ట్రంప్ సంచలన ప్రకటన ఇరాన్‌తో ఒప్పందం ముగిసినట్టేనన్న ట్రంప్ చర్చలు కొనసాగించడం సమయం వృథా అని వ్యాఖ్య ఇరాన్‌పై అమెరికా భారీ ప్రతీకార దాడులు చమురు విక్రయాల అనుమతి రద్దు బహ్రెయిన్, కువైట్‌పై ఇరాన్ ఎదురుదాడులు
06 Wed 14:42 పవన్ వీరాభిమాని నిరంజన్ మృతి.. బాధిత కుటుంబానికి సోనూసూద్ వీడియో కాల్ పవన్ కల్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) కన్నుమూత అరుదైన జన్యు వ్యాధితో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి నిరంజన్ మృతిపై డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర దిగ్భ్రాంతి వీడియో కాల్ ద్వారా కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చిన సోనూసూద్
07 Wed 14:42 వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే విజయం: సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సజ్జల వైఎస్ వారసత్వాన్ని జగన్ ముందుకు తీసుకెళుతున్నారని కితాబు ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వ్యాఖ్య
08 Wed 14:32 భారత్‌లో పదేళ్లలో మూడింతలు పెరిగిన క్రెడిట్ కార్డు మార్కెట్ 5.2 కోట్లకు చేరిన కార్డు హోల్డర్ల సంఖ్య యువత, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న వినియోగం రూ.3.1 లక్షల కోట్లకు పెరిగిన కార్డు బకాయిలు భారత్‌లో ఇంకా 25% మందికే క్రెడిట్ కార్డులు క్రెడిట్ కార్డుల విస్తరణకు భారీ అవకాశాలు
09 Wed 14:22 వైఎస్సార్ 77వ జయంతి.. ఇడుపులపాయలో నివాళి అర్పించిన జగన్, విజయమ్మ వైఎస్సార్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన వైసీపీ శ్రేణులు ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న జగన్, విజయమ్మ, భారతి హాజరైన వైసీపీ నేతలు, అభిమానులు
10 Wed 14:15 హైదరాబాద్‌లో ఇల్లు కొనడం భారమే.. 7 నగరాల్లో అమ్మకాలు డౌన్ 7 నగరాల్లో 6% తగ్గిన ఇళ్ల అమ్మకాలు 1.06 లక్షల కొత్త ఇళ్లు మార్కెట్‌లోకి మధ్యతరగతికి అందని ఇళ్ల ధరలు లగ్జరీ ప్రాజెక్టులపై డెవలపర్ల దృష్టి ధరలు, వడ్డీల భారం పెరగడంతో కొనుగోళ్లు తగ్గుదల