ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇరాన్‌పై ట్రంప్ ప్ర‌క‌ట‌న‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.4 లక్షల కోట్లు ఆవిరి!
    01 Wed 14:55

    ఇరాన్‌పై ట్రంప్ ప్ర‌క‌ట‌న‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ.4 లక్షల కోట్లు ఆవిరి!

    • దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి
    • 2 శాతానికి పైగా కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
    • ఇరాన్‌తో ఒప్పందం ముగిసిందన్న ట్రంప్ ప్రకటనతో తీవ్రమైన పతనం
    • ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరి
    • అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల ప్రధాన కారణం
  • ఇరాన్‌తో ఉద్రిక్తతలు.. ట్రంప్‌ సంచలన ప్రకటన
    02 Wed 14:46

    ఇరాన్‌తో ఉద్రిక్తతలు.. ట్రంప్‌ సంచలన ప్రకటన

    • ఇరాన్‌తో ఒప్పందం ముగిసినట్టేనన్న ట్రంప్‌
    • చర్చలు కొనసాగించడం సమయం వృథా అని వ్యాఖ్య
    • ఇరాన్‌పై అమెరికా భారీ ప్రతీకార దాడులు
    • చమురు విక్రయాల అనుమతి రద్దు
    • బహ్రెయిన్‌, కువైట్‌పై ఇరాన్‌ ఎదురుదాడులు
  • పవన్ వీరాభిమాని నిరంజన్ మృతి.. బాధిత కుటుంబానికి సోనూసూద్ వీడియో కాల్
    03 Wed 14:42

    పవన్ వీరాభిమాని నిరంజన్ మృతి.. బాధిత కుటుంబానికి సోనూసూద్ వీడియో కాల్

    • పవన్ కల్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) కన్నుమూత
    • అరుదైన జన్యు వ్యాధితో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
    • నిరంజన్ మృతిపై డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర దిగ్భ్రాంతి
    • వీడియో కాల్ ద్వారా కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చిన సోనూసూద్
  • వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే విజయం: సజ్జల రామకృష్ణారెడ్డి
    04 Wed 14:42

    వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే విజయం: సజ్జల రామకృష్ణారెడ్డి

    • వైఎస్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సజ్జల
    • వైఎస్ వారసత్వాన్ని జగన్ ముందుకు తీసుకెళుతున్నారని కితాబు
    • ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వ్యాఖ్య
  • భారత్‌లో పదేళ్లలో మూడింతలు పెరిగిన క్రెడిట్‌ కార్డు మార్కెట్‌
    05 Wed 14:32

    భారత్‌లో పదేళ్లలో మూడింతలు పెరిగిన క్రెడిట్‌ కార్డు మార్కెట్‌

    • 5.2 కోట్లకు చేరిన కార్డు హోల్డర్ల సంఖ్య
    • యువత, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న వినియోగం
    • రూ.3.1 లక్షల కోట్లకు పెరిగిన కార్డు బకాయిలు
    • భారత్‌లో ఇంకా 25% మందికే క్రెడిట్‌ కార్డులు
    • క్రెడిట్‌ కార్డుల విస్తరణకు భారీ అవకాశాలు
  • వైఎస్సార్ 77వ జయంతి.. ఇడుపులపాయలో నివాళి అర్పించిన జగన్, విజయమ్మ
    06 Wed 14:22

    వైఎస్సార్ 77వ జయంతి.. ఇడుపులపాయలో నివాళి అర్పించిన జగన్, విజయమ్మ

    • వైఎస్సార్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన వైసీపీ శ్రేణులు
    • ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న జగన్, విజయమ్మ, భారతి
    • హాజరైన వైసీపీ నేతలు, అభిమానులు
  • హైదరాబాద్‌లో ఇల్లు కొనడం భారమే.. 7 నగరాల్లో అమ్మకాలు డౌన్‌
    07 Wed 14:15

    హైదరాబాద్‌లో ఇల్లు కొనడం భారమే.. 7 నగరాల్లో అమ్మకాలు డౌన్‌

    • 7 నగరాల్లో 6% తగ్గిన ఇళ్ల అమ్మకాలు
    • 1.06 లక్షల కొత్త ఇళ్లు మార్కెట్‌లోకి
    • మధ్యతరగతికి అందని ఇళ్ల ధరలు
    • లగ్జరీ ప్రాజెక్టులపై డెవలపర్ల దృష్టి
    • ధరలు, వడ్డీల భారం పెరగడంతో కొనుగోళ్లు తగ్గుదల
  • ఈపీఎఫ్ఓలో కీలక మార్పులు.. క్లెయిమ్ సెటిల్‌మెంట్లు ఇక చకచకా!
    08 Wed 14:08

    ఈపీఎఫ్ఓలో కీలక మార్పులు.. క్లెయిమ్ సెటిల్‌మెంట్లు ఇక చకచకా!

    • ఈపీఎఫ్ఓలో 'సైట్స్' ప్రాజెక్టుతో సేవల్లో కొత్త శకం ప్రారంభం
    • ఈ ఏడాది పీఎఫ్ వడ్డీ జులై 15 కల్లా ఖాతాల్లోకి జమ
    • ఉద్యోగం మారితే పీఎఫ్ బ్యాలెన్స్ ఇకపై ఆటోమేటిక్‌గా బదిలీ
    • అడ్వాన్సుల ఆటో-సెటిల్మెంట్ పరిమితి రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు
    • దేశంలోని ఏ పీఎఫ్ కార్యాలయం నుంచైనా సేవలు పొందే సౌలభ్యం
  • ఆ చిరునవ్వు ఎప్పటికీ మరువలేను: నిరంజన్ మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగం
    09 Wed 14:03

    ఆ చిరునవ్వు ఎప్పటికీ మరువలేను: నిరంజన్ మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగం

    • అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతూ చిన్నారి నిరంజన్ మృతి
    • గత నెలలోనే హనుమకొండకు వెళ్లి నిరంజన్‌ను పరామర్శించిన పవన్
    • చిన్నారి మనల్ని విడిచి వెళ్లడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన
  • ఇదే నాకు అత్యుత్తమ బర్త్ డే గిఫ్ట్: బయోపిక్ ఫస్ట్ లుక్‌పై సౌరవ్ గంగూలీ
    10 Wed 13:53

    ఇదే నాకు అత్యుత్తమ బర్త్ డే గిఫ్ట్: బయోపిక్ ఫస్ట్ లుక్‌పై సౌరవ్ గంగూలీ

    • పుట్టినరోజున విడుదలైన సౌరవ్ గంగూలీ బయోపిక్ ఫస్ట్ లుక్
    • 'దాదా' పాత్రలో నేషనల్ అవార్డ్ నటుడు రాజ్‌కుమార్ రావు
    • లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పిన చారిత్రక దృశ్యంతో పోస్టర్
    • ఇదే తనకు అత్యుత్తమ బర్త్ డే గిఫ్ట్ అని చెప్పిన గంగూలీ
    • 2027 మే 14న థియేటర్లలో సినిమా విడుదల
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV