01 Wed 14:15 హైదరాబాద్‌లో ఇల్లు కొనడం భారమే.. 7 నగరాల్లో అమ్మకాలు డౌన్ 7 నగరాల్లో 6% తగ్గిన ఇళ్ల అమ్మకాలు 1.06 లక్షల కొత్త ఇళ్లు మార్కెట్‌లోకి మధ్యతరగతికి అందని ఇళ్ల ధరలు లగ్జరీ ప్రాజెక్టులపై డెవలపర్ల దృష్టి ధరలు, వడ్డీల భారం పెరగడంతో కొనుగోళ్లు తగ్గుదల
02 Wed 14:08 ఈపీఎఫ్ఓలో కీలక మార్పులు.. క్లెయిమ్ సెటిల్‌మెంట్లు ఇక చకచకా! ఈపీఎఫ్ఓలో 'సైట్స్' ప్రాజెక్టుతో సేవల్లో కొత్త శకం ప్రారంభం ఈ ఏడాది పీఎఫ్ వడ్డీ జులై 15 కల్లా ఖాతాల్లోకి జమ ఉద్యోగం మారితే పీఎఫ్ బ్యాలెన్స్ ఇకపై ఆటోమేటిక్‌గా బదిలీ అడ్వాన్సుల ఆటో-సెటిల్మెంట్ పరిమితి రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు దేశంలోని ఏ పీఎఫ్ కార్యాలయం నుంచైనా సేవలు పొందే సౌలభ్యం
03 Wed 14:03 ఆ చిరునవ్వు ఎప్పటికీ మరువలేను: నిరంజన్ మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతూ చిన్నారి నిరంజన్ మృతి గత నెలలోనే హనుమకొండకు వెళ్లి నిరంజన్‌ను పరామర్శించిన పవన్ చిన్నారి మనల్ని విడిచి వెళ్లడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన
04 Wed 13:53 ఇదే నాకు అత్యుత్తమ బర్త్ డే గిఫ్ట్: బయోపిక్ ఫస్ట్ లుక్‌పై సౌరవ్ గంగూలీ పుట్టినరోజున విడుదలైన సౌరవ్ గంగూలీ బయోపిక్ ఫస్ట్ లుక్ 'దాదా' పాత్రలో నేషనల్ అవార్డ్ నటుడు రాజ్‌కుమార్ రావు లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పిన చారిత్రక దృశ్యంతో పోస్టర్ ఇదే తనకు అత్యుత్తమ బర్త్ డే గిఫ్ట్ అని చెప్పిన గంగూలీ 2027 మే 14న థియేటర్లలో సినిమా విడుదల
05 Wed 13:30 ప్రంబనాన్ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు.. 'ఓం నమః శివాయ'తో మార్మోగిన ప్రాంగణం ఇండోనేషియాలోని ప్రంబనాన్ హిందూ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ ఆలయంలో 'ఓం నమః శివాయ' జపిస్తూ ప్రత్యేక పూజలు ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్టును సంయుక్తంగా ప్రారంభించిన ఇరు దేశాధినేతలు ఆలయ పరిరక్షణకు భారత్ సాయంపై ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం భారత్-ఇండోనేషియా మధ్య రామాయణ, మహాభారతాల వారసత్వ బంధం ఉందన్న మోదీ
06 Wed 13:03 విశాఖ తీరంలో విషాదం.. గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు మృతి చెందినట్లు ప్రకటన నాలుగు రోజుల పాటు కొనసాగిన సెర్చ్ ఆపరేషన్‌ను నిలిపివేసిన అధికారులు ప్రాణాలతో బయటపడిన ఒకరి సమాచారంతో నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేత కుటుంబ సభ్యుల ఆశలు ఆవిరి.. మత్స్యకార గ్రామాల్లో విషాద ఛాయలు
07 Wed 12:57 ‘టాక్సిక్’ నుంచి తొలి పాట విడుదల యశ్ ‘టాక్సిక్’ నుంచి ‘తబాహి’ వీడియో సాంగ్ విడుదల ఆకట్టుకుంటున్న యశ్, కియారా అద్వానీల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో భారీ తారాగణం ఆగస్టు 26న సినిమా ప్రపంచవ్యాప్త విడుదల
08 Wed 12:43 లష్కరే టాప్ కమాండర్ జాకీర్ ను కాల్చి చంపిన బలగాలు కశ్మీర్‌లో మరో విజయాన్ని సాధించిన భద్రతాబలగాలు షోపియాన్ జిల్లాలో ఐదు రోజులుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్ లష్కరే టాప్ కమాండర్ హతం.. మరో ఉగ్రవాది కోసం గాలింపు
09 Wed 12:35 ఫిఫా వరల్డ్ కప్‌లో పెను దుమారం.. మెస్సీపై జాతి వివక్ష సైగ చేసిన ఈజిప్ట్ కోచ్.. వీడియో వైరల్! ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లో అర్జెంటీనాతో ఈజిప్ట్ ఓటమి మ్యాచ్ సందర్భంగా లియోనెల్ మెస్సీపై ఈజిప్ట్ కోచ్ జాత్యహంకార సైగ ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మెస్సీని టోర్నీలో ఉంచేందుకే ఇదంతా చేశారని ఈజిప్ట్ కోచ్ ఆరోపణ రిఫరీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని కోచ్ హోసమ్ హసన్ ఆగ్రహం
10 Wed 12:11 ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కొమ్మిడి నర్సింహారెడ్డి అంత్యక్రియలు భువనగిరి ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎన్నికైన నర్సింహారెడ్డి తన వందలాది ఎకరాల భూమిని పేదలకు రాసిచ్చిన గొప్ప దాత స్వగ్రామమైన బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు