ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఈపీఎఫ్ఓలో కీలక మార్పులు.. క్లెయిమ్ సెటిల్‌మెంట్లు ఇక చకచకా!
    01 Wed 14:08

    ఈపీఎఫ్ఓలో కీలక మార్పులు.. క్లెయిమ్ సెటిల్‌మెంట్లు ఇక చకచకా!

    • ఈపీఎఫ్ఓలో 'సైట్స్' ప్రాజెక్టుతో సేవల్లో కొత్త శకం ప్రారంభం
    • ఈ ఏడాది పీఎఫ్ వడ్డీ జులై 15 కల్లా ఖాతాల్లోకి జమ
    • ఉద్యోగం మారితే పీఎఫ్ బ్యాలెన్స్ ఇకపై ఆటోమేటిక్‌గా బదిలీ
    • అడ్వాన్సుల ఆటో-సెటిల్మెంట్ పరిమితి రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు
    • దేశంలోని ఏ పీఎఫ్ కార్యాలయం నుంచైనా సేవలు పొందే సౌలభ్యం
  • ఆ చిరునవ్వు ఎప్పటికీ మరువలేను: నిరంజన్ మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగం
    02 Wed 14:03

    ఆ చిరునవ్వు ఎప్పటికీ మరువలేను: నిరంజన్ మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగం

    • అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతూ చిన్నారి నిరంజన్ మృతి
    • గత నెలలోనే హనుమకొండకు వెళ్లి నిరంజన్‌ను పరామర్శించిన పవన్
    • చిన్నారి మనల్ని విడిచి వెళ్లడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన
  • ఇదే నాకు అత్యుత్తమ బర్త్ డే గిఫ్ట్: బయోపిక్ ఫస్ట్ లుక్‌పై సౌరవ్ గంగూలీ
    03 Wed 13:53

    ఇదే నాకు అత్యుత్తమ బర్త్ డే గిఫ్ట్: బయోపిక్ ఫస్ట్ లుక్‌పై సౌరవ్ గంగూలీ

    • పుట్టినరోజున విడుదలైన సౌరవ్ గంగూలీ బయోపిక్ ఫస్ట్ లుక్
    • 'దాదా' పాత్రలో నేషనల్ అవార్డ్ నటుడు రాజ్‌కుమార్ రావు
    • లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పిన చారిత్రక దృశ్యంతో పోస్టర్
    • ఇదే తనకు అత్యుత్తమ బర్త్ డే గిఫ్ట్ అని చెప్పిన గంగూలీ
    • 2027 మే 14న థియేటర్లలో సినిమా విడుదల
  • ప్రంబనాన్ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు.. 'ఓం నమః శివాయ'తో మార్మోగిన ప్రాంగణం
    04 Wed 13:30

    ప్రంబనాన్ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు.. 'ఓం నమః శివాయ'తో మార్మోగిన ప్రాంగణం

    • ఇండోనేషియాలోని ప్రంబనాన్ హిందూ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
    • ఆలయంలో 'ఓం నమః శివాయ' జపిస్తూ ప్రత్యేక పూజలు
    • ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్టును సంయుక్తంగా ప్రారంభించిన ఇరు దేశాధినేతలు
    • ఆలయ పరిరక్షణకు భారత్ సాయంపై ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం
    • భారత్-ఇండోనేషియా మధ్య రామాయణ, మహాభారతాల వారసత్వ బంధం ఉందన్న మోదీ
  • విశాఖ తీరంలో విషాదం.. గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు మృతి చెందినట్లు ప్రకటన
    05 Wed 13:03

    విశాఖ తీరంలో విషాదం.. గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు మృతి చెందినట్లు ప్రకటన

    • నాలుగు రోజుల పాటు కొనసాగిన సెర్చ్ ఆపరేషన్‌ను నిలిపివేసిన అధికారులు
    • ప్రాణాలతో బయటపడిన ఒకరి సమాచారంతో నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం
    • మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేత
    • కుటుంబ సభ్యుల ఆశలు ఆవిరి.. మత్స్యకార గ్రామాల్లో విషాద ఛాయలు
  • ‘టాక్సిక్’ నుంచి తొలి పాట విడుదల
    06 Wed 12:57

    ‘టాక్సిక్’ నుంచి తొలి పాట విడుదల

    • యశ్‌ ‘టాక్సిక్’ నుంచి ‘తబాహి’ వీడియో సాంగ్ విడుదల
    • ఆకట్టుకుంటున్న యశ్‌, కియారా అద్వానీల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ
    • గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో భారీ తారాగణం
    • ఆగస్టు 26న సినిమా ప్రపంచవ్యాప్త విడుదల
  • లష్కరే టాప్ కమాండర్ జాకీర్ ను కాల్చి చంపిన బలగాలు
    07 Wed 12:43

    లష్కరే టాప్ కమాండర్ జాకీర్ ను కాల్చి చంపిన బలగాలు

    • కశ్మీర్‌లో మరో విజయాన్ని సాధించిన భద్రతాబలగాలు
    • షోపియాన్ జిల్లాలో ఐదు రోజులుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌
    • లష్కరే టాప్ కమాండర్ హతం.. మరో ఉగ్రవాది కోసం గాలింపు
  • ఫిఫా వరల్డ్ కప్‌లో పెను దుమారం.. మెస్సీపై జాతి వివక్ష సైగ చేసిన ఈజిప్ట్ కోచ్.. వీడియో వైరల్!
    08 Wed 12:35

    ఫిఫా వరల్డ్ కప్‌లో పెను దుమారం.. మెస్సీపై జాతి వివక్ష సైగ చేసిన ఈజిప్ట్ కోచ్.. వీడియో వైరల్!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లో అర్జెంటీనాతో ఈజిప్ట్ ఓటమి
    • మ్యాచ్ సందర్భంగా లియోనెల్ మెస్సీపై ఈజిప్ట్ కోచ్ జాత్యహంకార సైగ
    • ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • మెస్సీని టోర్నీలో ఉంచేందుకే ఇదంతా చేశారని ఈజిప్ట్ కోచ్ ఆరోపణ
    • రిఫరీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని కోచ్ హోసమ్ హసన్ ఆగ్రహం
  • ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కొమ్మిడి నర్సింహారెడ్డి అంత్యక్రియలు
    09 Wed 12:11

    ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కొమ్మిడి నర్సింహారెడ్డి అంత్యక్రియలు

    • భువనగిరి ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎన్నికైన నర్సింహారెడ్డి
    • తన వందలాది ఎకరాల భూమిని పేదలకు రాసిచ్చిన గొప్ప దాత
    • స్వగ్రామమైన బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు
  • అమెరికాలో భారత గ్యాంగ్‌ల అరాచకాలు.. ప్రవాసులే లక్ష్యంగా హత్యలు, బెదిరింపు వసూళ్లు!
    10 Wed 12:09

    అమెరికాలో భారత గ్యాంగ్‌ల అరాచకాలు.. ప్రవాసులే లక్ష్యంగా హత్యలు, బెదిరింపు వసూళ్లు!

    • ఉత్తర అమెరికాలోని ప్రవాస భారతీయులే లక్ష్యంగా భారత గ్యాంగ్‌ల నేరాలు
    • లారెన్స్ బిష్ణోయ్ ముఠా సహా 37 మందిపై అమెరికాలో ఫెడరల్ అభియోగాలు
    • ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్, గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యల్లో ఈ గ్యాంగ్‌ల ప్రమేయం
    • నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బిష్ణోయ్ పదేపదే బెదిరింపులు
    • భారత్‌లోని అవినీతి పోలీసులతో కుమ్మక్కై తప్పుడు కేసులు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్న మరో ముఠా
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV