01 Wed 13:03 విశాఖ తీరంలో విషాదం.. గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు మృతి చెందినట్లు ప్రకటన నాలుగు రోజుల పాటు కొనసాగిన సెర్చ్ ఆపరేషన్‌ను నిలిపివేసిన అధికారులు ప్రాణాలతో బయటపడిన ఒకరి సమాచారంతో నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేత కుటుంబ సభ్యుల ఆశలు ఆవిరి.. మత్స్యకార గ్రామాల్లో విషాద ఛాయలు
02 Wed 12:57 ‘టాక్సిక్’ నుంచి తొలి పాట విడుదల యశ్ ‘టాక్సిక్’ నుంచి ‘తబాహి’ వీడియో సాంగ్ విడుదల ఆకట్టుకుంటున్న యశ్, కియారా అద్వానీల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో భారీ తారాగణం ఆగస్టు 26న సినిమా ప్రపంచవ్యాప్త విడుదల
03 Wed 12:43 లష్కరే టాప్ కమాండర్ జాకీర్ ను కాల్చి చంపిన బలగాలు కశ్మీర్‌లో మరో విజయాన్ని సాధించిన భద్రతాబలగాలు షోపియాన్ జిల్లాలో ఐదు రోజులుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్ లష్కరే టాప్ కమాండర్ హతం.. మరో ఉగ్రవాది కోసం గాలింపు
04 Wed 12:35 ఫిఫా వరల్డ్ కప్‌లో పెను దుమారం.. మెస్సీపై జాతి వివక్ష సైగ చేసిన ఈజిప్ట్ కోచ్.. వీడియో వైరల్! ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లో అర్జెంటీనాతో ఈజిప్ట్ ఓటమి మ్యాచ్ సందర్భంగా లియోనెల్ మెస్సీపై ఈజిప్ట్ కోచ్ జాత్యహంకార సైగ ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మెస్సీని టోర్నీలో ఉంచేందుకే ఇదంతా చేశారని ఈజిప్ట్ కోచ్ ఆరోపణ రిఫరీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని కోచ్ హోసమ్ హసన్ ఆగ్రహం
05 Wed 12:11 ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కొమ్మిడి నర్సింహారెడ్డి అంత్యక్రియలు భువనగిరి ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎన్నికైన నర్సింహారెడ్డి తన వందలాది ఎకరాల భూమిని పేదలకు రాసిచ్చిన గొప్ప దాత స్వగ్రామమైన బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు
06 Wed 12:09 అమెరికాలో భారత గ్యాంగ్‌ల అరాచకాలు.. ప్రవాసులే లక్ష్యంగా హత్యలు, బెదిరింపు వసూళ్లు! ఉత్తర అమెరికాలోని ప్రవాస భారతీయులే లక్ష్యంగా భారత గ్యాంగ్‌ల నేరాలు లారెన్స్ బిష్ణోయ్ ముఠా సహా 37 మందిపై అమెరికాలో ఫెడరల్ అభియోగాలు ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్, గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యల్లో ఈ గ్యాంగ్‌ల ప్రమేయం నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బిష్ణోయ్ పదేపదే బెదిరింపులు భారత్‌లోని అవినీతి పోలీసులతో కుమ్మక్కై తప్పుడు కేసులు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్న మరో ముఠా
07 Wed 12:03 చొక్కా విప్పి తిప్పిన గంగూలీ.. ఆ సీన్‌ను రీ క్రియేట్ చేసిన రాజ్ కుమార్ రావు.. 'దాదా' ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా? సౌరవ్ గంగూలీ బయోపిక్ 'దాదా' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల గంగూలీ పాత్రలో జాతీయ అవార్డు గ్రహీత రాజ్ కుమార్ రావు లార్డ్స్‌లో చారిత్రాత్మక విజయాన్ని గుర్తుచేస్తూ పోస్టర్ రూపకల్పన ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న విక్రమాదిత్య మోత్వానే వచ్చే ఏడాది మే 14న సినిమా ప్రేక్షకుల ముందుకు
08 Wed 11:48 పర్యాటక రంగంలో ఏపీ నయా హిస్టరీ.. 'నివు ఏఐ' పార్ట్‌నర్‌షిప్‌తో పాటు విజయవాడ నుంచి కొత్త ఫ్లైట్స్! డిజిటల్ ట్రావెల్ సంస్థ 'ఎక్స్‌ప్లర్జర్'తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం టూరిస్టులకు సరికొత్త డిజిటల్ అనుభూతిని అందించడమే లక్ష్యం విజయవాడ నుంచి కాశీ, కోల్‌కతాకు సరికొత్త విమాన సర్వీసులు
09 Wed 11:26 ఏపీలో పాదరక్షల పరిశ్రమ.. పెట్టుబడికి బూ యంగ్ గ్రూప్ సుముఖత.. లోకేశ్ పర్యటన సక్సెస్ దక్షిణ కొరియాలో పాదరక్షల తయారీ సంస్థ బూ యంగ్ గ్రూప్‌తో మంత్రి భేటీ ఏపీలో తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కంపెనీకి లోకేశ్ ఆహ్వానం పెట్టుబడి పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేసిన బూ యంగ్ గ్రూప్ రెడీ బిల్ట్ షెడ్లు అందుబాటులో ఉంటే కార్యకలాపాలు ప్రారంభిస్తామని వెల్లడి రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు ఉన్నాయని లోకేశ్ హామీ
10 Wed 11:24 మనకు వర్షాలు లేకపోయినా ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి.. కారణం ఇదే! ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు గోదావరి నదిలోకి భారీగా చేరుతున్న వరద నీరు పోలవరం స్పిల్ వే గేట్లను ఎత్తివేసిన అధికారులు