ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఫిఫా వరల్డ్ కప్‌లో పెను దుమారం.. మెస్సీపై జాతి వివక్ష సైగ చేసిన ఈజిప్ట్ కోచ్.. వీడియో వైరల్!
    01 Wed 12:35

    ఫిఫా వరల్డ్ కప్‌లో పెను దుమారం.. మెస్సీపై జాతి వివక్ష సైగ చేసిన ఈజిప్ట్ కోచ్.. వీడియో వైరల్!

    • ఫిఫా వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లో అర్జెంటీనాతో ఈజిప్ట్ ఓటమి
    • మ్యాచ్ సందర్భంగా లియోనెల్ మెస్సీపై ఈజిప్ట్ కోచ్ జాత్యహంకార సైగ
    • ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • మెస్సీని టోర్నీలో ఉంచేందుకే ఇదంతా చేశారని ఈజిప్ట్ కోచ్ ఆరోపణ
    • రిఫరీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని కోచ్ హోసమ్ హసన్ ఆగ్రహం
  • ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కొమ్మిడి నర్సింహారెడ్డి అంత్యక్రియలు
    02 Wed 12:11

    ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కొమ్మిడి నర్సింహారెడ్డి అంత్యక్రియలు

    • భువనగిరి ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎన్నికైన నర్సింహారెడ్డి
    • తన వందలాది ఎకరాల భూమిని పేదలకు రాసిచ్చిన గొప్ప దాత
    • స్వగ్రామమైన బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు
  • అమెరికాలో భారత గ్యాంగ్‌ల అరాచకాలు.. ప్రవాసులే లక్ష్యంగా హత్యలు, బెదిరింపు వసూళ్లు!
    03 Wed 12:09

    అమెరికాలో భారత గ్యాంగ్‌ల అరాచకాలు.. ప్రవాసులే లక్ష్యంగా హత్యలు, బెదిరింపు వసూళ్లు!

    • ఉత్తర అమెరికాలోని ప్రవాస భారతీయులే లక్ష్యంగా భారత గ్యాంగ్‌ల నేరాలు
    • లారెన్స్ బిష్ణోయ్ ముఠా సహా 37 మందిపై అమెరికాలో ఫెడరల్ అభియోగాలు
    • ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్, గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యల్లో ఈ గ్యాంగ్‌ల ప్రమేయం
    • నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బిష్ణోయ్ పదేపదే బెదిరింపులు
    • భారత్‌లోని అవినీతి పోలీసులతో కుమ్మక్కై తప్పుడు కేసులు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్న మరో ముఠా
  • చొక్కా విప్పి తిప్పిన గంగూలీ.. ఆ సీన్‌ను రీ క్రియేట్ చేసిన రాజ్ కుమార్ రావు.. 'దాదా' ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?
    04 Wed 12:03

    చొక్కా విప్పి తిప్పిన గంగూలీ.. ఆ సీన్‌ను రీ క్రియేట్ చేసిన రాజ్ కుమార్ రావు.. 'దాదా' ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?

    • సౌరవ్ గంగూలీ బయోపిక్ 'దాదా' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
    • గంగూలీ పాత్రలో జాతీయ అవార్డు గ్రహీత రాజ్ కుమార్ రావు
    • లార్డ్స్‌లో చారిత్రాత్మక విజయాన్ని గుర్తుచేస్తూ పోస్టర్ రూపకల్పన
    • ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న విక్రమాదిత్య మోత్వానే 
    • వచ్చే ఏడాది మే 14న సినిమా ప్రేక్షకుల ముందుకు
  • పర్యాటక రంగంలో ఏపీ నయా హిస్టరీ.. 'నివు ఏఐ' పార్ట్‌నర్‌షిప్‌తో పాటు విజయవాడ నుంచి కొత్త ఫ్లైట్స్!
    05 Wed 11:48

    పర్యాటక రంగంలో ఏపీ నయా హిస్టరీ.. 'నివు ఏఐ' పార్ట్‌నర్‌షిప్‌తో పాటు విజయవాడ నుంచి కొత్త ఫ్లైట్స్!

    • డిజిటల్ ట్రావెల్ సంస్థ 'ఎక్స్‌ప్లర్జర్‌'తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
    • టూరిస్టులకు సరికొత్త డిజిటల్ అనుభూతిని అందించడమే లక్ష్యం
    • విజయవాడ నుంచి కాశీ, కోల్‌కతాకు సరికొత్త విమాన సర్వీసులు  
  • ఏపీలో పాదరక్షల పరిశ్రమ.. పెట్టుబడికి బూ యంగ్ గ్రూప్ సుముఖత.. లోకేశ్‌ పర్యటన సక్సెస్
    06 Wed 11:26

    ఏపీలో పాదరక్షల పరిశ్రమ.. పెట్టుబడికి బూ యంగ్ గ్రూప్ సుముఖత.. లోకేశ్‌ పర్యటన సక్సెస్

    • దక్షిణ కొరియాలో పాదరక్షల తయారీ సంస్థ బూ యంగ్ గ్రూప్‌తో మంత్రి భేటీ
    • ఏపీలో తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కంపెనీకి లోకేశ్‌ ఆహ్వానం
    • పెట్టుబడి పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేసిన బూ యంగ్ గ్రూప్
    • రెడీ బిల్ట్ షెడ్లు అందుబాటులో ఉంటే కార్యకలాపాలు ప్రారంభిస్తామని వెల్లడి
    • రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు ఉన్నాయని లోకేశ్‌ హామీ
  • మనకు వర్షాలు లేకపోయినా ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి.. కారణం ఇదే!
    07 Wed 11:24

    మనకు వర్షాలు లేకపోయినా ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి.. కారణం ఇదే!

    • ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు
    • గోదావరి నదిలోకి భారీగా చేరుతున్న వరద నీరు
    • పోలవరం స్పిల్ వే గేట్లను ఎత్తివేసిన అధికారులు
  • ఏపీకి కొరియా పెట్టుబడులే లక్ష్యం.. బుసాన్‌లో మంత్రి లోకేశ్‌ కీలక భేటీలు
    08 Wed 11:14

    ఏపీకి కొరియా పెట్టుబడులే లక్ష్యం.. బుసాన్‌లో మంత్రి లోకేశ్‌ కీలక భేటీలు

    • దక్షిణ కొరియాలోని బుసాన్‌లో 'అపెక్స్-కొరియా' సహాయ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి 
    • కొరియా సంస్థలకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఇది అనుసంధానకర్తగా పనిచేస్తుంది  
    • భారీ ఆర్థిక సేవల సంస్థ బీఎన్‌కే ఫైనాన్షియల్ గ్రూప్‌తో లోకేశ్‌ కీలక సమావేశం
    • అమరావతిలో తమ బ్రాంచ్‌ను ఏర్పాటు చేయాలని బీఎన్‌కే గ్రూప్‌ను కోరిన మంత్రి
    • ఏపీలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి
  • 'నేను యూపీ వాడిని.. అయోధ్యలో భూమి కావాలి': తెల్లవారుజామున 3 గంటలకు వ్యాపారికి అమితాబ్ ఫోన్ కాల్
    09 Wed 10:59

    'నేను యూపీ వాడిని.. అయోధ్యలో భూమి కావాలి': తెల్లవారుజామున 3 గంటలకు వ్యాపారికి అమితాబ్ ఫోన్ కాల్

    • అయోధ్యలో తన పెట్టుబడులను భారీగా పెంచుతున్న అమితాబ్ 
    • ఇటీవల రూ. 35 కోట్లతో 2.67 ఎకరాల భూమి కొనుగోలు
    • యూపీ వాడిని, భూమి కావాలంటూ తెల్లవారుజామున 3 గంటలకు నేరుగా డెవలపర్‌కు ఫోన్ చేసిన బిగ్ బీ
    • రామ మందిర ప్రారంభానికి ముందే తొలి ప్లాట్ కొనుగోలు చేసిన అమితాబ్
    • అయోధ్యలో నమ్మకం, అభివృద్ధిపై విశ్వాసంతోనే ఈ పెట్టుబడులు
  • తెలంగాణ విఫలం కాలేదు.. సఫలమై నిలిచింది: ప్రపంచ బ్యాంకు నివేదికపై కేటీఆర్ ఆనందం
    10 Wed 10:39

    తెలంగాణ విఫలం కాలేదు.. సఫలమై నిలిచింది: ప్రపంచ బ్యాంకు నివేదికపై కేటీఆర్ ఆనందం

    • తెలంగాణ ఎగువ మధ్య స్థాయిని దాటిన రాష్ట్రం అంటూ ప్రపంచ బ్యాంకు నివేదిక
    • ఎక్స్ వేదికగా సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్
    • కేసీఆర్ దార్శనికత వల్లే ఈ అద్భుతం సాధ్యమైందని వ్యాఖ్య
    • తెలంగాణ ప్రజలు బికారులు కాదన్న కేటీఆర్
    • విమర్శలు చేసే వారికి వరల్డ్ బ్యాంక్ నివేదికే సమాధానమని వ్యాఖ్య
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV