01 Wed 12:11 ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో కొమ్మిడి నర్సింహారెడ్డి అంత్యక్రియలు భువనగిరి ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎన్నికైన నర్సింహారెడ్డి తన వందలాది ఎకరాల భూమిని పేదలకు రాసిచ్చిన గొప్ప దాత స్వగ్రామమైన బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు
02 Wed 12:09 అమెరికాలో భారత గ్యాంగ్‌ల అరాచకాలు.. ప్రవాసులే లక్ష్యంగా హత్యలు, బెదిరింపు వసూళ్లు! ఉత్తర అమెరికాలోని ప్రవాస భారతీయులే లక్ష్యంగా భారత గ్యాంగ్‌ల నేరాలు లారెన్స్ బిష్ణోయ్ ముఠా సహా 37 మందిపై అమెరికాలో ఫెడరల్ అభియోగాలు ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్, గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యల్లో ఈ గ్యాంగ్‌ల ప్రమేయం నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని బిష్ణోయ్ పదేపదే బెదిరింపులు భారత్‌లోని అవినీతి పోలీసులతో కుమ్మక్కై తప్పుడు కేసులు పెట్టి వసూళ్లకు పాల్పడుతున్న మరో ముఠా
03 Wed 12:03 చొక్కా విప్పి తిప్పిన గంగూలీ.. ఆ సీన్‌ను రీ క్రియేట్ చేసిన రాజ్ కుమార్ రావు.. 'దాదా' ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా? సౌరవ్ గంగూలీ బయోపిక్ 'దాదా' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల గంగూలీ పాత్రలో జాతీయ అవార్డు గ్రహీత రాజ్ కుమార్ రావు లార్డ్స్‌లో చారిత్రాత్మక విజయాన్ని గుర్తుచేస్తూ పోస్టర్ రూపకల్పన ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్న విక్రమాదిత్య మోత్వానే వచ్చే ఏడాది మే 14న సినిమా ప్రేక్షకుల ముందుకు
04 Wed 11:48 పర్యాటక రంగంలో ఏపీ నయా హిస్టరీ.. 'నివు ఏఐ' పార్ట్‌నర్‌షిప్‌తో పాటు విజయవాడ నుంచి కొత్త ఫ్లైట్స్! డిజిటల్ ట్రావెల్ సంస్థ 'ఎక్స్‌ప్లర్జర్'తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం టూరిస్టులకు సరికొత్త డిజిటల్ అనుభూతిని అందించడమే లక్ష్యం విజయవాడ నుంచి కాశీ, కోల్‌కతాకు సరికొత్త విమాన సర్వీసులు
05 Wed 11:26 ఏపీలో పాదరక్షల పరిశ్రమ.. పెట్టుబడికి బూ యంగ్ గ్రూప్ సుముఖత.. లోకేశ్ పర్యటన సక్సెస్ దక్షిణ కొరియాలో పాదరక్షల తయారీ సంస్థ బూ యంగ్ గ్రూప్‌తో మంత్రి భేటీ ఏపీలో తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కంపెనీకి లోకేశ్ ఆహ్వానం పెట్టుబడి పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేసిన బూ యంగ్ గ్రూప్ రెడీ బిల్ట్ షెడ్లు అందుబాటులో ఉంటే కార్యకలాపాలు ప్రారంభిస్తామని వెల్లడి రాష్ట్రంలో పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు ఉన్నాయని లోకేశ్ హామీ
06 Wed 11:24 మనకు వర్షాలు లేకపోయినా ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి.. కారణం ఇదే! ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు గోదావరి నదిలోకి భారీగా చేరుతున్న వరద నీరు పోలవరం స్పిల్ వే గేట్లను ఎత్తివేసిన అధికారులు
07 Wed 11:14 ఏపీకి కొరియా పెట్టుబడులే లక్ష్యం.. బుసాన్‌లో మంత్రి లోకేశ్ కీలక భేటీలు దక్షిణ కొరియాలోని బుసాన్‌లో 'అపెక్స్-కొరియా' సహాయ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొరియా సంస్థలకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఇది అనుసంధానకర్తగా పనిచేస్తుంది భారీ ఆర్థిక సేవల సంస్థ బీఎన్‌కే ఫైనాన్షియల్ గ్రూప్‌తో లోకేశ్ కీలక సమావేశం అమరావతిలో తమ బ్రాంచ్‌ను ఏర్పాటు చేయాలని బీఎన్‌కే గ్రూప్‌ను కోరిన మంత్రి ఏపీలోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి
08 Wed 10:59 'నేను యూపీ వాడిని.. అయోధ్యలో భూమి కావాలి': తెల్లవారుజామున 3 గంటలకు వ్యాపారికి అమితాబ్ ఫోన్ కాల్ అయోధ్యలో తన పెట్టుబడులను భారీగా పెంచుతున్న అమితాబ్ ఇటీవల రూ. 35 కోట్లతో 2.67 ఎకరాల భూమి కొనుగోలు యూపీ వాడిని, భూమి కావాలంటూ తెల్లవారుజామున 3 గంటలకు నేరుగా డెవలపర్‌కు ఫోన్ చేసిన బిగ్ బీ రామ మందిర ప్రారంభానికి ముందే తొలి ప్లాట్ కొనుగోలు చేసిన అమితాబ్ అయోధ్యలో నమ్మకం, అభివృద్ధిపై విశ్వాసంతోనే ఈ పెట్టుబడులు
09 Wed 10:39 తెలంగాణ విఫలం కాలేదు.. సఫలమై నిలిచింది: ప్రపంచ బ్యాంకు నివేదికపై కేటీఆర్ ఆనందం తెలంగాణ ఎగువ మధ్య స్థాయిని దాటిన రాష్ట్రం అంటూ ప్రపంచ బ్యాంకు నివేదిక ఎక్స్ వేదికగా సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్ కేసీఆర్ దార్శనికత వల్లే ఈ అద్భుతం సాధ్యమైందని వ్యాఖ్య తెలంగాణ ప్రజలు బికారులు కాదన్న కేటీఆర్ విమర్శలు చేసే వారికి వరల్డ్ బ్యాంక్ నివేదికే సమాధానమని వ్యాఖ్య
10 Wed 10:38 వర్షాకాలంలో వేడివేడి పకోడీ, బజ్జీ తినాలని ఎందుకు అనిపిస్తుంది?.. అసలు కారణం ఇదే! వర్షాకాలంలో స్నాక్స్‌పై కోరికలకు శారీరక అవసరం కన్నా మానసిక కారణాలే ఎక్కువ చిన్ననాటి జ్ఞాపకాలు మెదడును ప్రభావితం చేసి ప్రత్యేక ఆహారాలపైకి మనసు మళ్లిస్తాయని వెల్లడి నిజంగా ఆకలిగా ఉందా? లేక సౌకర్యం కోరుకుంటున్నారా? అని ప్రశ్నించుకోవాలని నిపుణుల సూచన వేయించిన స్నాక్స్‌కు బదులు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు ఎంచుకోవడం మేలు ఈ సీజన్‌లో ఆహార పరిశుభ్రత చాలా ముఖ్యం.. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం ఎక్కువ