01 Mon 13:27 పవన్ కల్యాణ్ మాటలకు నా పీఏ కూడా స్పందించడు: జడ శ్రవణ్ కుమార్ పవన్ హావభావాలపై సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్ వస్తున్నాయన్న శ్రవణ్ కుమార్ సినిమాల్లో కంటే నిజ జీవితంలో అద్భుతంగా నటిస్తున్నారని వ్యాఖ్య సుగాలి ప్రీతి కేసులో పవన్ మాట మార్చారని విమర్శ
02 Mon 13:08 టెక్నాలజీ వినియోగం నుంచి సృష్టికర్తగా.. డిజిటల్ రంగంలో గ్లోబల్ పవర్‌హౌజ్‌గా భారత్ గత 12 ఏళ్లలో గ్లోబల్ డిజిటల్ శక్తిగా ఎదిగిన భారత్ 102 కోట్లకు చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు.. భారీగా పెరిగిన బ్రాడ్‌బ్యాండ్ ఏఐ, సెమీకండక్టర్ల రంగంలో భారీ పెట్టుబడులు, కీలక ప్రాజెక్టులు ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న యూపీఐ, ఆధార్ వంటి డీపీఐ సేవలు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 38వ ర్యాంకుకు ఎగబాకిన భారత్
03 Mon 13:04 డీటీఓ వెంకన్న మృతిపై హరీశ్‌రావు అనుమానాలు! తనిఖీలు నిర్వహిస్తుండగా డీటీఓ వెంకన్నను ఢీకొన్న టిప్పర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన వెంకన్న అక్రమాలను అడ్డుకుంటే లారీలతో తక్కించి చంపేస్తారా? అని ప్రశ్నించిన హరీశ్
04 Mon 13:02 ఆఫీస్ తర్వాత ఇంకో పని.. నెలకు రూ.90 వేల సంపాదన.. ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు! ఏఐ స్టార్టప్ ఉద్యోగంతో పాటు 3 అదనపు ఆదాయ మార్గాలు కుక్కల సంరక్షణతో నెలకు రూ.90 వేల ఆదాయం ఇల్లు కొనాలనే లక్ష్యంతో అదనపు పనులు సిరామిక్ ప్లేట్ల తయారీని వ్యాపారంగా మలిచిన మహిళ సోషల్ మీడియాలోనూ కంటెంట్ సృష్టిస్తున్న జెన్నిఫర్
05 Mon 12:59 నేరుగా ఇంట్లోకి దూసుకొచ్చిన టెస్లా కారు.. 76 ఏళ్ల వృద్ధురాలి మృతి.. కానీ తప్పు మాత్రం డ్రైవర్‌ది కాదంట..! టెక్సాస్‌లో ఇంట్లోకి దూసుకెళ్లిన టెస్లా కారు ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టమ్‌లో ఉండగా ఘటన కారు అతివేగంతో గోడను ఢీకొట్టిందని పోలీసుల వెల్లడి డ్రైవర్‌పై అనుమానాలు లేవని, విచారణ కొనసాగుతోందని స్పష్టీకరణ
06 Mon 12:56 రేపు పులివెందులకు వెళుతున్న జగన్.. ప్రజలను నేరుగా కలవనున్న వైసీపీ అధినేత పులివెందులలో మూడు రోజులు పాటు పర్యటించనున్న జగన్ రేపు సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న వైసీపీ అధినేత నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్న జగన్
07 Mon 12:54 ఎండను అడ్డుకునే థర్మోకోల్ గోడలు.. ఏంటీ కొత్త టెక్నాలజీ? ఎండ వేడి తగ్గించేందుకు ఈపీఎస్ గోడలపై ఆసక్తి థర్మోకోల్ ఆధారిత ఇన్సులేషన్ టెక్నాలజీగా గుర్తింపు బయట వేడి ఇంట్లోకి రావడాన్ని తగ్గించే సామర్థ్యం ఏసీ వినియోగం, విద్యుత్ ఖర్చులు తగ్గే అవకాశం తేలికైన ప్యానెల్స్‌తో వేగవంతమైన నిర్మాణం
08 Mon 12:30 సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కోర్టుకు రాని అల్లు అర్జున్ షూటింగ్ కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరిన బన్నీ 'పుష్ప-2' బెనిఫిట్ షో ఘటనలో అభిమాని మృతిపై విచారణ కోర్టుకు హాజరై బాండ్లు సమర్పించిన మిగతా నిందితులు కేసు విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
09 Mon 12:28 నటుడు ప్రకాశ్ రాజ్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్.. నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కుపై కోర్టు సీరియస్! దక్షిణాది నాలుగు రాష్ట్రాల్లో ప్రకాశ్ రాజ్‌కు ఓటరు గుర్తింపు కార్డులు 2019లో ప్రకాశ్ రాజ్‌పై న్యాయవాది దిలీప్ కుమార్ ఫిర్యాదు కోర్టు పలుమార్లు సమన్లు పంపినా స్పందించని ప్రకాశ్ రాజ్ కోర్టు విచారణలకు హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి సీరియస్
10 Mon 12:25 చెట్లు కూడా ప్రాణమున్న జీవులు .. వాటికి హక్కులూ ఉన్నాయి.. కెనడాలో చారిత్రాత్మక తీర్మానం చెట్లను ప్రాణులుగా గుర్తిస్తూ కెనడాలోని ఓ పట్టణం తీర్మానం క్యూబెక్ ప్రావిన్స్‌లోని టెరాస్-వౌడ్రూయిల్ కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం చెట్లకు హక్కులు కల్పించిన తొలి కెనడా మున్సిపాలిటీగా గుర్తింపు ఓ సినిమా స్ఫూర్తితో చెట్లకు చట్టపరమైన హక్కులు కల్పించాలని నిర్ణయం