01 Thu 12:48 భారత్‌లో JBL కొత్త హెడ్‌ఫోన్లు.. 80 గంటల బ్యాటరీతో ఆకట్టుకునే ఫీచర్లు JBL లైవ్ 780ఎన్‌సీ, JBL లైవ్ 680ఎన్‌సీ పేర్లతో లాంచ్ మెరుగైన అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ 2.0 ఫీచర్ ఏఎన్‌సీ ఆఫ్‌లో 80 గంటలు, ఆన్‌లో 50 గంటల బ్యాటరీ బ్యాకప్ JBL లైవ్ 780ఎన్‌సీ ధర రూ.15,999 లైవ్ 680ఎన్‌సీ ధర రూ.11,999
02 Thu 12:44 ‘నా పేరు పక్కన కులం పేరు వద్దు’.. కోలీవుడ్ హీరో సనంత్ సంచలన నిర్ణయం 'హార్టిన్' సినిమాతో హీరోగా మారిన సనంత్ రెడ్డి తనను కేవలం సనంత్ అని పిలిస్తే చాలని విన్నపం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'హార్టిన్'
03 Thu 12:41 పెట్రో ధరల తగ్గింపుపై ఆశలు.. ఇప్పుడే కుదరదంటున్న కేంద్రం! తగ్గిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు దీంతో దిగొచ్చిన ముడి చమురు ధరలు రిటైల్ ధరలూ తగ్గుతాయని ప్రజల ఆశాభావం వెంటనే సాధ్యం కాదన్న సురేశ్ గోపీ ముడి చమురు సరఫరాలో ఇంకా ఇబ్బందులు
04 Thu 12:29 వెంకీ-కల్యాణ్ రామ్ మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైనర్ గ్రాండ్ లాంచ్ వెంకటేశ్, కల్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త సినిమా హైదరాబాద్‌లో వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన చిత్ర బృందం వెంకీ సరసన కీర్తి సురేశ్, కల్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి షైన్ స్క్రీన్స్, సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్త నిర్మాణం
05 Thu 12:25 అవినీతిపై సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలా?: మంత్రి అడ్లూరిపై కొప్పుల ఈశ్వర్ ఫైర్ సంక్షేమ హాస్టళ్ల టెండర్లలో భారీ అవినీతి జరిగిందన్న కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గంలో ఇసుక రీచ్‌లు మాయపైపోతున్నాయని ఆరోపణ చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్
06 Thu 12:19 క్రిస్టియానో రొనాల్డోపై విమర్శలు... మూడేళ్ల క్రితమే కోహ్లీ ఏం చెప్పాడంటే..! ప్రపంచకప్ 2026 తొలి మ్యాచ్‌లో రొనాల్డో పేలవ ప్రదర్శన 41 ఏళ్ల రొనాల్డోపై వెల్లువెత్తుతున్న విమర్శలు గతంలో రొనాల్డో గురించి కోహ్లీ చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి రొనాల్డో ఎప్పటికీ గొప్ప ఆటగాడేనని కీర్తించిన విరాట్ కోహ్లీ విమర్శలతో రొనాల్డో మరింత రాటుదేలుతాడని అంచనాలు
07 Thu 12:15 గూగుల్‌కు షాక్.. ఓపెన్‌ఏఐలో చేరిన ‘జెమినీ’ రూపకర్త ఓపెన్‌ఏఐలో చేరుతున్నట్లు నోయామ్ షజీర్ ప్రకటన ఏఐ మోడళ్ల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తగా గుర్తింపు ‘Attention Is All You Need’ పరిశోధనా పత్రానికి సహ-రచయిత ఈ పరిశోధననే నేటి చాట్‌జీపీటీ, జెమినీ వంటి ఏఐ మోడళ్లకు మూలం షజీర్ చేరిక పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఓపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్
08 Thu 11:52 ఆ డైలాగ్ పీఎంవో ఆఫీసులో ఎవరు రాస్తారు?.. 'ధురంధర్'పై రూమర్లను కొట్టిపారేసిన నటుడు రాకేశ్ బేడీ 'ధురంధర్' స్క్రిప్ట్‌పై వస్తున్న వదంతులను ఖండించిన రాకేశ్ బేడీ ఆ కథ ప్రధాని కార్యాలయం నుంచి రాలేదని స్పష్టీకరణ సినిమాలోని కామెడీ డైలాగులు తానే సూచించానని వెల్లడి తొలుత కామెడీకి దర్శకుడు ఆదిత్య ధర్ సంశయించారని వ్యాఖ్య ఒక డైలాగ్‌ను ఉదాహరణగా చూపిస్తూ రూమర్లను కొట్టిపారేసిన నటుడు
09 Thu 11:33 ఈ-కేబినెట్ విధానానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో అమలులో ఉన్న ఈ-కేబినెట్ విధానం ఈ విధానం కోసం రూ. 2 కోట్ల వ్యయంతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్న వైనం ట్యాబ్‌లు, కంప్యూటర్ల ద్వారా ఎజెండాలు, ఫైల్స్ పరిశీలించే వెసులుబాటు
10 Thu 11:31 రౌడీ షీటర్ మిస్సింగ్ కేసులో చంద్రబాబు సీరియస్.. విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు సస్పెన్షన్ సాయికృష్ణను మార్కాపురంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి విజయవాడ కృష్ణలంక పీఎస్ కు తరలింపు అప్పటి నుంచి కనిపించకుండా పోయిన సాయికృష్ణ