01 Wed 12:25 ఇరాన్‌కు రూ.300 బిలియన్ల ప్యాకేజీ?.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏమన్నారంటే..! ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల నిధి ఇస్తున్నామన్నది అవాస్తవమన్న జేడీ వాన్స్ ఒప్పందానికి కట్టుబడి ఉంటే ఇతర దేశాల పెట్టుబడులకు అనుమతిస్తామని వెల్లడి ఇరాన్ ప్రవర్తన మారితేనే పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుందని వ్యాఖ్య
02 Wed 12:23 నీట్ రీ-టెస్ట్: టెలిగ్రామ్‌పై నిషేధం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంస్థ నీట్ రీ-టెస్ట్‌కు ముందు తాత్కాలిక నిషేధం జూన్ 30 వరకు మెసేజ్ ఎడిట్ ఫీచర్ నిలిపివేత ప్రశ్నపత్రాల లీకేజీ, తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడమే లక్ష్యమన్న ఎన్‌టీఏ కోట్లాది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని టెలిగ్రామ్ వాదన అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు అంగీకారం
03 Wed 12:16 విద్యతోనే జీవితాల్లో మార్పు.. ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూడొద్దు: రేవంత్ రెడ్డి ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభించిన సీఎం విద్యారంగానికి రూ.27 వేల కోట్ల వ్యయం చేస్తున్నట్లు వెల్లడి ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూడొద్దని సూచన స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా త్వరలోనే కులవివక్ష నిర్మూలన లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్
04 Wed 12:07 మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వంపై జగపతిబాబు ప్రశంసలు తన తొలి సినిమాకు క్లాప్ కొట్టాలని కోరడానికి చిరంజీవి ఇంటికి వెళ్లామన్న జగపతిబాబు తనను, తన తండ్రిని చిరంజీవి ఆత్మీయంగా ఆహ్వానించారని వెల్లడి సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి క్లాప్ కొట్టారన్న జగపతిబాబు
05 Wed 11:58 మంగళగిరి-తాడేపల్లికి మహర్దశ.. రూ.1,167 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన మంగళగిరి-తాడేపల్లిలో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టుకు శంకుస్థాపన మంత్రులు లోకేశ్, పెమ్మసాని చేతుల మీదుగా పనులకు శ్రీకారం రూ.1,167 కోట్ల భారీ వ్యయంతో రెండు దశల్లో నిర్మాణం 531 కి.మీ.ల పైప్‌లైన్, 20 మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు దశాబ్దాల నాటి మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం
06 Wed 11:53 తెలంగాణలోని హన్మకొండలో పవన్ కల్యాణ్ పర్యటన తీవ్ర నరాల సమస్యతో బాధపడుతున్న చిన్నారిని కలిసిన పవన్ ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను తెలుసుకున్న వైనం హన్మకొండ నుంచి నేరుగా విజయవాడ వెళ్లనున్న పవన్
07 Wed 11:40 ఒక్క డీల్‌కే రూ.76 లక్షలు.. పార్టీకి రావాలంటే రూ.25 లక్షలు.. తన సంపాదన రహస్యం చెప్పిన ఓరీ! గత నెలలో కేవలం ఒక్క సోషల్ మీడియా డీల్‌కే రూ.76 లక్షలు సంపాదించినట్లు వెల్లడి పార్టీలు, ఈవెంట్లకు హాజరయ్యేందుకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఛార్జ్ చిన్ననాటి స్నేహితుడిలా నటిస్తూ స్పీచ్ ఇస్తానంటున్న ఓరీ దేశంలో షారుఖ్ ఖాన్, తన పోజు మాత్రమే ఫేమస్ అని వ్యాఖ్య తన డబ్బు వ్యవహారాలన్నీ తల్లిదండ్రులే చూసుకుంటారని వెల్లడి
08 Wed 11:39 రూ.వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు.. రోజూ తినే ఈ ఆహారాల్లోనే ఉంది మంచి ప్రొటీన్ జామపండులో గణనీయ ప్రొటీన్ శాకాహారులకు బఠానీ మంచి ఎంపిక మినప్పప్పు పోషకాలతో నిండిన ఆహారం శనగపిండిలో కూడా ప్రొటీన్ మోతాదు ఎక్కువే గుమ్మడి గింజలు, వేరుశెనగలు పోషక విలువలు కలిగిన ఆహారాలు
09 Wed 11:13 80 డాలర్ల దిగువకు చమురు.. రూపాయికి కొత్త ఊపు అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందంపై ఆశలు కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగింపు హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు మార్గం సుగమం రూపాయి విలువ 31 పైసలు పెరిగి 94.29 వద్ద ట్రేడవుతోంది ఎఫ్‌ఐఐలు తిరిగి కొనుగోళ్లకు రావచ్చని నిపుణుల అంచనా
10 Wed 11:10 ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయప్రతాప్ రెడ్డికి భద్రత కొనసాగింపు.. ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు ఫుడ్ కమిషన్ ఛైర్మన్ భద్రత పునరుద్ధరణపై కీలక పరిణామం సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని చెప్పిన డివిజన్ బెంచ్ ఛైర్మన్ చిట్టా విజయప్రతాప్ రెడ్డికి 1+1 భద్రత కొనసాగింపు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ అంశంలో లోతైన పరిశీలన అవసరమని స్పష్టం చేసిన కోర్టు