01 Wed 12:16 విద్యతోనే జీవితాల్లో మార్పు.. ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూడొద్దు: రేవంత్ రెడ్డి ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభించిన సీఎం విద్యారంగానికి రూ.27 వేల కోట్ల వ్యయం చేస్తున్నట్లు వెల్లడి ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూడొద్దని సూచన స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా త్వరలోనే కులవివక్ష నిర్మూలన లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్
02 Wed 12:07 మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వంపై జగపతిబాబు ప్రశంసలు తన తొలి సినిమాకు క్లాప్ కొట్టాలని కోరడానికి చిరంజీవి ఇంటికి వెళ్లామన్న జగపతిబాబు తనను, తన తండ్రిని చిరంజీవి ఆత్మీయంగా ఆహ్వానించారని వెల్లడి సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి క్లాప్ కొట్టారన్న జగపతిబాబు
03 Wed 11:58 మంగళగిరి-తాడేపల్లికి మహర్దశ.. రూ.1,167 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన మంగళగిరి-తాడేపల్లిలో భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టుకు శంకుస్థాపన మంత్రులు లోకేశ్, పెమ్మసాని చేతుల మీదుగా పనులకు శ్రీకారం రూ.1,167 కోట్ల భారీ వ్యయంతో రెండు దశల్లో నిర్మాణం 531 కి.మీ.ల పైప్‌లైన్, 20 మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటు దశాబ్దాల నాటి మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం
04 Wed 11:53 తెలంగాణలోని హన్మకొండలో పవన్ కల్యాణ్ పర్యటన తీవ్ర నరాల సమస్యతో బాధపడుతున్న చిన్నారిని కలిసిన పవన్ ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను తెలుసుకున్న వైనం హన్మకొండ నుంచి నేరుగా విజయవాడ వెళ్లనున్న పవన్
05 Wed 11:40 ఒక్క డీల్‌కే రూ.76 లక్షలు.. పార్టీకి రావాలంటే రూ.25 లక్షలు.. తన సంపాదన రహస్యం చెప్పిన ఓరీ! గత నెలలో కేవలం ఒక్క సోషల్ మీడియా డీల్‌కే రూ.76 లక్షలు సంపాదించినట్లు వెల్లడి పార్టీలు, ఈవెంట్లకు హాజరయ్యేందుకు రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఛార్జ్ చిన్ననాటి స్నేహితుడిలా నటిస్తూ స్పీచ్ ఇస్తానంటున్న ఓరీ దేశంలో షారుఖ్ ఖాన్, తన పోజు మాత్రమే ఫేమస్ అని వ్యాఖ్య తన డబ్బు వ్యవహారాలన్నీ తల్లిదండ్రులే చూసుకుంటారని వెల్లడి
06 Wed 11:39 రూ.వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు.. రోజూ తినే ఈ ఆహారాల్లోనే ఉంది మంచి ప్రొటీన్ జామపండులో గణనీయ ప్రొటీన్ శాకాహారులకు బఠానీ మంచి ఎంపిక మినప్పప్పు పోషకాలతో నిండిన ఆహారం శనగపిండిలో కూడా ప్రొటీన్ మోతాదు ఎక్కువే గుమ్మడి గింజలు, వేరుశెనగలు పోషక విలువలు కలిగిన ఆహారాలు
07 Wed 11:13 80 డాలర్ల దిగువకు చమురు.. రూపాయికి కొత్త ఊపు అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందంపై ఆశలు కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగింపు హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు మార్గం సుగమం రూపాయి విలువ 31 పైసలు పెరిగి 94.29 వద్ద ట్రేడవుతోంది ఎఫ్‌ఐఐలు తిరిగి కొనుగోళ్లకు రావచ్చని నిపుణుల అంచనా
08 Wed 11:10 ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయప్రతాప్ రెడ్డికి భద్రత కొనసాగింపు.. ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు ఫుడ్ కమిషన్ ఛైర్మన్ భద్రత పునరుద్ధరణపై కీలక పరిణామం సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని చెప్పిన డివిజన్ బెంచ్ ఛైర్మన్ చిట్టా విజయప్రతాప్ రెడ్డికి 1+1 భద్రత కొనసాగింపు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ అంశంలో లోతైన పరిశీలన అవసరమని స్పష్టం చేసిన కోర్టు
09 Wed 11:10 మంగళగిరిలో కొత్త శోభ.. కాజ ఈస్ట్ లేక్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్ మంగళగిరి మండలం కాజలో ఈస్ట్ లేక్ పార్క్ ప్రారంభం కేంద్ర మంత్రి పెమ్మసానితో కలిసి ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్ రూ.3.3 కోట్ల సెల్ కాన్ సీఎస్ఆర్ నిధులతో పార్క్ నిర్మాణం 17 ఎకరాల చెరువు చుట్టూ 1.7 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ 12,800 మొక్కలతో పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం
10 Wed 11:09 స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే పది రూపాయల మేర తగ్గిన పసిడి అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ బలోపేతం ప్రభావం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.51 లక్షలకు పైగా