ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయప్రతాప్ రెడ్డికి భద్రత కొనసాగింపు.. ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
    01 Wed 11:10

    ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయప్రతాప్ రెడ్డికి భద్రత కొనసాగింపు.. ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

    • ఫుడ్ కమిషన్ ఛైర్మన్ భద్రత పునరుద్ధరణపై కీలక పరిణామం
    • సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని చెప్పిన డివిజన్ బెంచ్
    • ఛైర్మన్ చిట్టా విజయప్రతాప్ రెడ్డికి 1+1 భద్రత కొనసాగింపు
    • ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం
    • ఈ అంశంలో లోతైన పరిశీలన అవసరమని స్పష్టం చేసిన కోర్టు
  • మంగళగిరిలో కొత్త శోభ.. కాజ ఈస్ట్ లేక్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్‌
    02 Wed 11:10

    మంగళగిరిలో కొత్త శోభ.. కాజ ఈస్ట్ లేక్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్‌

    • మంగళగిరి మండలం కాజలో ఈస్ట్ లేక్ పార్క్ ప్రారంభం
    • కేంద్ర మంత్రి పెమ్మసానితో కలిసి ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్‌
    • రూ.3.3 కోట్ల సెల్ కాన్ సీఎస్ఆర్ నిధులతో పార్క్ నిర్మాణం
    • 17 ఎకరాల చెరువు చుట్టూ 1.7 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్
    • 12,800 మొక్కలతో పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణం
  • స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే
    03 Wed 11:09

    స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇవే

    •  పది రూపాయల మేర తగ్గిన పసిడి
    •  అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ బలోపేతం ప్రభావం
    •  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.51 లక్షలకు పైగా
  • పరిస్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు... వరి సాగు తగ్గించండి: తుమ్మల నాగేశ్వరరావు
    04 Wed 10:59

    పరిస్థితి అనుకూలంగా ఉండకపోవచ్చు... వరి సాగు తగ్గించండి: తుమ్మల నాగేశ్వరరావు

    • ఎల్‌నినో ప్రభావం వల్ల జూన్, జులై నెలల్లో వర్షాలు తగ్గే అవకాశం ఉందన్న తుమ్మల
    • వరి సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులు వేయడం మంచిదని సూచన
    • ఎరువుల గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్య
  • వైభవ్‌తో వాగ్వాదం.. శ్రీలంక క్రికెటర్‌కు జరిమానా!
    05 Wed 10:58

    వైభవ్‌తో వాగ్వాదం.. శ్రీలంక క్రికెటర్‌కు జరిమానా!

    • వైభవ్‌ సూర్యవంశితో ఘర్షణకు దిగిన శ్రీలంక ఆటగాడు విషెన్‌ హలంబగే
    • అంపైర్ల నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్న శ్రీలంక క్రికెట్‌ బోర్డు
    • ఐపీఎల్‌ ప్రదర్శనలపై వైభవ్‌ను స్లెడ్జింగ్‌ చేసినట్లు ఆరోపణలు
    • సూపర్‌ ఓవర్‌ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం
    • వైభవ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోని బీసీసీఐ
  • భారత్‌కు క్రిస్టోఫర్ నోలన్ రాక.. ముంబైలో 'ది ఒడిస్సీ' గ్రాండ్ ప్రీమియర్
    06 Wed 10:51

    భారత్‌కు క్రిస్టోఫర్ నోలన్ రాక.. ముంబైలో 'ది ఒడిస్సీ' గ్రాండ్ ప్రీమియర్

    • హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తొలిసారి భారత్‌కు రాక
    • ఆయన కొత్త చిత్రం 'ది ఒడిస్సీ' ప్రీమియర్ ముంబైలో నిర్వహణ
    • నోలన్‌తో పాటు హీరోలు మ్యాట్ డామన్, టామ్ హాలండ్ కూడా హాజరు
    • ప్రపంచవ్యాప్తంగా జులై 17న విడుదల కానున్న 'ది ఒడిస్సీ'
    • పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ఇది
  • నా జీవితంలో అత్యుత్తమ ఉద్యోగం అదే.. రోహిత్ ను దగ్గర నుంచి చూసే అవకాశం లభించింది: జాంటీ రోడ్స్
    07 Wed 10:40

    నా జీవితంలో అత్యుత్తమ ఉద్యోగం అదే.. రోహిత్ ను దగ్గర నుంచి చూసే అవకాశం లభించింది: జాంటీ రోడ్స్

    • రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించిన జాంటీ రోడ్స్
    • ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ కోచ్ ఉద్యోగం తనకు అత్యుత్తమని వ్యాఖ్య
    • మైదానంలో రోహిత్ సరదాగా ఉంటాడన్న జాంటీ
  • దశాబ్దాల కల సాకారం.. నిడమర్రు ఆర్వోబీకి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్‌
    08 Wed 10:37

    దశాబ్దాల కల సాకారం.. నిడమర్రు ఆర్వోబీకి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్‌

    • నిడమర్రులో రూ.142 కోట్ల ఆర్వోబీ నిర్మాణ పనులకు శంకుస్థాపన
    • మంత్రి నారా లోకేశ్‌, కేంద్ర మంత్రి పెమ్మసాని చేతుల మీదుగా పనులు ప్రారంభం
    • దశాబ్దాలుగా ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం
    • మంగళగిరి, అమరావతి, తాడికొండ మధ్య సులభతరం కానున్న రాకపోకలు
    • ప్రాజెక్టు నిర్మాణంతో గణనీయంగా తగ్గనున్న ప్రయాణ సమయం 
  • భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే అవుట్!
    09 Wed 10:32

    భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే అవుట్!

    • భద్రతా అనుమతులు రద్దు చేయడంతో భారత్‌లో టర్కీ ఏవియేషన్ సంస్థకు భారీ నష్టం
    • సుమారు 400 నుంచి 500 మిలియన్ డాలర్ల వ్యాపారం కోల్పోయినట్టు వెల్లడి
    • ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాక్‌కు టర్కీ మద్దతే ఇందుకు కారణం
    • జాతీయ భద్రత దృష్ట్యా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
    • టర్కీ సంస్థకు చెందిన 10,000 మంది ఉద్యోగులు ఇతర కంపెనీలకు బదిలీ
  • తూర్పు గోదావరి రైతు అద్భుతం.. భార్య కష్టం చూడలేక.. ఇంట్లోనే ఎస్కలేటర్ తయారు చేసిన వైనం!
    10 Wed 10:26

    తూర్పు గోదావరి రైతు అద్భుతం.. భార్య కష్టం చూడలేక.. ఇంట్లోనే ఎస్కలేటర్ తయారు చేసిన వైనం!

    • భార్య మోకాళ్ల నొప్పుల బాధను చూడలేకపోయిన రైతు
    • కేవలం రూ.70 వేల ఖర్చుతో ఇంట్లోనే ఎస్కలేటర్ నిర్మాణం
    • తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సత్తి శివనారాయణరెడ్డి ఆవిష్కరణ
    • ఐదో తరగతి చదివినా అద్భుతమైన ప్రతిభ కనబరిచిన రైతు
    • ఈ ఎస్కలేటర్ 300 కిలోల బరువును మోయగ‌లిగే సామ‌ర్థ్యం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV