ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గోల్‌ కొట్టి కన్నీళ్లు పెట్టుకున్న మెస్సీ.. కారణం ఫుట్‌బాల్‌ కాదట!
    01 Wed 10:24

    గోల్‌ కొట్టి కన్నీళ్లు పెట్టుకున్న మెస్సీ.. కారణం ఫుట్‌బాల్‌ కాదట!

    • అల్జీరియాపై హ్యాట్రిక్‌తో మెరిసిన మెస్సీ
    • గోల్‌ అనంతరం కన్నీళ్లు పెట్టుకున్న స్టార్‌ ఆటగాడు
    • ఫుట్‌బాల్‌కు సంబంధం లేని వ్యక్తిగత అంశాలే కారణమన్న మెస్సీ
    • కష్టకాలంలో అండగా నిలిచిన సహచరులకు కృతజ్ఞతలు
    • కెరీర్‌లో ఈ దశను ‘చెర్రీ ఆన్‌ టాప్‌’గా అభివర్ణన
  • భద్రతను ఛేదించి నటుడు అర్బాజ్ ఖాన్‌ కారులోకి దూరిన గుర్తుతెలియని వ్యక్తి.. ఇదిగో వీడియో!
    02 Wed 10:21

    భద్రతను ఛేదించి నటుడు అర్బాజ్ ఖాన్‌ కారులోకి దూరిన గుర్తుతెలియని వ్యక్తి.. ఇదిగో వీడియో!

    • కోల్‌కతాలో అర్బాజ్ ఖాన్ కారులోకి దూరిన ఆగంతకుడు
    • వెంటనే స్పందించి అతన్ని బయటకు లాగేసిన భద్రతా సిబ్బంది 
    • ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌
    • భర్త వయసుపై ట్రోల్ చేసిన నెటిజన్‌కు అర్బాజ్ భార్య షురా అదిరిపోయే కౌంటర్ 
  • కార్పొరేట్ ఉద్యోగులకు మెట్రోనే బెస్ట్.. సొంత కారు, క్యాబ్ ఖర్చులపై షాకింగ్ రిపోర్ట్!
    03 Wed 10:19

    కార్పొరేట్ ఉద్యోగులకు మెట్రోనే బెస్ట్.. సొంత కారు, క్యాబ్ ఖర్చులపై షాకింగ్ రిపోర్ట్!

    • రోజుకు 40 కిలోమీటర్లు ప్రయాణిస్తే మెట్రోకు అయ్యే ఖర్చు నెలకు రూ. 2,500 లోపే
    • అదే దూరానికి సొంత కారు వాడితే నెలకు రూ. 15,000 పైగా ఖర్చు
    • యాప్ ఆధారిత క్యాబ్‌ల కోసం నెలకు రూ. 22,000 వరకు చెల్లించాల్సిందే
    • చివరి గమ్యస్థానానికి కనెక్టివిటీ, రద్దీ మెట్రోలో ప్రధాన సమస్యలు
  • టీషర్ట్‌పై ఆ ఒక్క ముక్క చూసి.. ఇంటర్వ్యూ మొదలవ్వక ముందే అభ్యర్థిని రిజెక్ట్ చేసిన మేనేజర్!
    04 Wed 10:17

    టీషర్ట్‌పై ఆ ఒక్క ముక్క చూసి.. ఇంటర్వ్యూ మొదలవ్వక ముందే అభ్యర్థిని రిజెక్ట్ చేసిన మేనేజర్!

    • టీషర్ట్ స్లోగన్ వల్ల ఇంటర్వ్యూ తిరస్కరణ
    • యువతి ప్రతిభావంతురాలైనా స్లోగన్ కారణంగా ఎదురుదెబ్బ
    • లింక్డిన్‌లోమేనేజర్ పోస్ట్ వైరల్
    • రెండుగా విడిపోయి నెటిజన్ల కామెంట్లు
  • ఎలాన్‌ మస్క్‌ సంపద: గంటకు రూ.8.6 కోట్లు ఖర్చు చేసినా 114 ఏళ్లకు సరిపోతుంది!
    05 Wed 10:14

    ఎలాన్‌ మస్క్‌ సంపద: గంటకు రూ.8.6 కోట్లు ఖర్చు చేసినా 114 ఏళ్లకు సరిపోతుంది!

    • రూ.108 లక్షల కోట్లకు చేరిన ఎలాన్‌ మస్క్‌ సంపద
    • ప్రపంచంలోని చాలా దేశాల జీడీపీల కంటే అధికం
    • టెస్లా, స్పేస్‌ఎక్స్‌ వాటాలే సంపదకు ప్రధాన ఆధారం
    • ఇతర కుబేరులందరికంటే కూడా మస్క్‌ సంపద ఎక్కువ
  • ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ తలవంచారా?.. అమెరికా-ఇరాన్ డీల్‌పై 'సరెండర్' అంటూ తీవ్ర విమర్శలు!
    06 Wed 10:08

    ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ తలవంచారా?.. అమెరికా-ఇరాన్ డీల్‌పై 'సరెండర్' అంటూ తీవ్ర విమర్శలు!

    • అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం
    • ఇరాన్‌కు ట్రంప్ తలవంచారంటూ అమెరికాలో తీవ్ర విమర్శలు
    • ఒప్పందాన్ని వ్యతిరేకించిన ఇజ్రాయెల్.. దాడులు కొనసాగిస్తామని ప్రకటన
    • ఇజ్రాయెల్ దాడులపై స్పందించిన ట్రంప్.. నెతన్యాహుపై ఆగ్రహం
    • అంతర్జాతీయంగా తగ్గిన క్రూడాయిల్ ధరలు, చర్చలపై ఉత్కంఠ
  • వైట్‌హౌస్‌పై బాంబు డ్రోన్లు, స్నైపర్లతో దాడికి ప్లాన్.. ముందే పసిగట్టి ముంచేసిన ఎఫ్‌బీఐ
    07 Wed 10:05

    వైట్‌హౌస్‌పై బాంబు డ్రోన్లు, స్నైపర్లతో దాడికి ప్లాన్.. ముందే పసిగట్టి ముంచేసిన ఎఫ్‌బీఐ

    • వైట్‌హౌస్ ఈవెంట్‌పై దాడి కుట్ర భగ్నం
    • ఐదుగురు ఉగ్ర కుట్రదారుల అరెస్ట్
    • ట్రంప్ పుట్టినరోజే దాడికి స్కెచ్
    • నిందితుడి తల్లి సమాచారంతో గుట్టురట్టు  
  • హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం: గోవా నెట్‌వర్క్‌ను ఛేదించిన ఈగిల్, టాలీవుడ్‌కు లింకులు!
    08 Wed 09:48

    హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం: గోవా నెట్‌వర్క్‌ను ఛేదించిన ఈగిల్, టాలీవుడ్‌కు లింకులు!

    • గోవా కేంద్రంగా హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా
    • టాలీవుడ్ వర్గాలకు కొకైన్ సరఫరా ఆరోపణలు
    • ఈగిల్ ఆపరేషన్‌లో 19 మంది వినియోగదారుల అరెస్ట్
    • ప్రధాన నిందితులు చక్రపాణి, హర్షిత్ రెడ్డి పరారీ
    • నిందితుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన 44 మంది గుర్తింపు
  • 71 ఏళ్ల వయసులో అలుపెరుగని సేవ.. ఈ పెద్దాయ‌న‌కు స‌లాం కొట్టాల్సిందే..!
    09 Wed 09:46

    71 ఏళ్ల వయసులో అలుపెరుగని సేవ.. ఈ పెద్దాయ‌న‌కు స‌లాం కొట్టాల్సిందే..!

    • రాజస్థాన్‌లో 21 ఏళ్లుగా నిస్వార్థ సేవ చేస్తున్న థానా రామ్
    • 71 ఏళ్ల వయసులోనూ రోజూ బాటసారులకు ఉచితంగా మంచి నీరు
    • ట్రక్కు డ్రైవర్లు, ప్రయాణికుల దాహార్తిని తీరుస్తున్న వృద్ధుడు
  • ఉసిరితో షుగర్‌ కంట్రోల్‌.. తినడానికి ముందు ఇలా చేస్తే చాలు..!
    10 Wed 09:44

    ఉసిరితో షుగర్‌ కంట్రోల్‌.. తినడానికి ముందు ఇలా చేస్తే చాలు..!

    • భోజనానికి ముందు తింటే షుగర్‌ స్పైక్స్‌ తగ్గే అవకాశం
    • ఇన్సులిన్‌ సెన్సిటివిటీని మెరుగుపరిచే గుణాలు
    • ఉసిరిలో సమృద్ధిగా విటమిన్‌-సి, యాంటీఆక్సిడెంట్లు 
    • రోజూ 1-2 తాజా ఉసిరికాయలు తీసుకోవాలని సూచన
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV