01 Wed 10:24 గోల్ కొట్టి కన్నీళ్లు పెట్టుకున్న మెస్సీ.. కారణం ఫుట్‌బాల్ కాదట! అల్జీరియాపై హ్యాట్రిక్‌తో మెరిసిన మెస్సీ గోల్ అనంతరం కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ ఆటగాడు ఫుట్‌బాల్‌కు సంబంధం లేని వ్యక్తిగత అంశాలే కారణమన్న మెస్సీ కష్టకాలంలో అండగా నిలిచిన సహచరులకు కృతజ్ఞతలు కెరీర్లో ఈ దశను ‘చెర్రీ ఆన్ టాప్’గా అభివర్ణన
02 Wed 10:21 భద్రతను ఛేదించి నటుడు అర్బాజ్ ఖాన్ కారులోకి దూరిన గుర్తుతెలియని వ్యక్తి.. ఇదిగో వీడియో! కోల్‌కతాలో అర్బాజ్ ఖాన్ కారులోకి దూరిన ఆగంతకుడు వెంటనే స్పందించి అతన్ని బయటకు లాగేసిన భద్రతా సిబ్బంది ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ భర్త వయసుపై ట్రోల్ చేసిన నెటిజన్‌కు అర్బాజ్ భార్య షురా అదిరిపోయే కౌంటర్
03 Wed 10:19 కార్పొరేట్ ఉద్యోగులకు మెట్రోనే బెస్ట్.. సొంత కారు, క్యాబ్ ఖర్చులపై షాకింగ్ రిపోర్ట్! రోజుకు 40 కిలోమీటర్లు ప్రయాణిస్తే మెట్రోకు అయ్యే ఖర్చు నెలకు రూ. 2,500 లోపే అదే దూరానికి సొంత కారు వాడితే నెలకు రూ. 15,000 పైగా ఖర్చు యాప్ ఆధారిత క్యాబ్‌ల కోసం నెలకు రూ. 22,000 వరకు చెల్లించాల్సిందే చివరి గమ్యస్థానానికి కనెక్టివిటీ, రద్దీ మెట్రోలో ప్రధాన సమస్యలు
04 Wed 10:17 టీషర్ట్‌పై ఆ ఒక్క ముక్క చూసి.. ఇంటర్వ్యూ మొదలవ్వక ముందే అభ్యర్థిని రిజెక్ట్ చేసిన మేనేజర్! టీషర్ట్ స్లోగన్ వల్ల ఇంటర్వ్యూ తిరస్కరణ యువతి ప్రతిభావంతురాలైనా స్లోగన్ కారణంగా ఎదురుదెబ్బ లింక్డిన్లోమేనేజర్ పోస్ట్ వైరల్ రెండుగా విడిపోయి నెటిజన్ల కామెంట్లు
05 Wed 10:14 ఎలాన్ మస్క్ సంపద: గంటకు రూ.8.6 కోట్లు ఖర్చు చేసినా 114 ఏళ్లకు సరిపోతుంది! రూ.108 లక్షల కోట్లకు చేరిన ఎలాన్ మస్క్ సంపద ప్రపంచంలోని చాలా దేశాల జీడీపీల కంటే అధికం టెస్లా, స్పేస్ఎక్స్ వాటాలే సంపదకు ప్రధాన ఆధారం ఇతర కుబేరులందరికంటే కూడా మస్క్ సంపద ఎక్కువ
06 Wed 10:08 ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ తలవంచారా?.. అమెరికా-ఇరాన్ డీల్‌పై 'సరెండర్' అంటూ తీవ్ర విమర్శలు! అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ఇరాన్‌కు ట్రంప్ తలవంచారంటూ అమెరికాలో తీవ్ర విమర్శలు ఒప్పందాన్ని వ్యతిరేకించిన ఇజ్రాయెల్.. దాడులు కొనసాగిస్తామని ప్రకటన ఇజ్రాయెల్ దాడులపై స్పందించిన ట్రంప్.. నెతన్యాహుపై ఆగ్రహం అంతర్జాతీయంగా తగ్గిన క్రూడాయిల్ ధరలు, చర్చలపై ఉత్కంఠ
07 Wed 10:05 వైట్‌హౌస్‌పై బాంబు డ్రోన్లు, స్నైపర్లతో దాడికి ప్లాన్.. ముందే పసిగట్టి ముంచేసిన ఎఫ్‌బీఐ వైట్‌హౌస్ ఈవెంట్‌పై దాడి కుట్ర భగ్నం ఐదుగురు ఉగ్ర కుట్రదారుల అరెస్ట్ ట్రంప్ పుట్టినరోజే దాడికి స్కెచ్ నిందితుడి తల్లి సమాచారంతో గుట్టురట్టు
08 Wed 09:48 హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం: గోవా నెట్‌వర్క్‌ను ఛేదించిన ఈగిల్, టాలీవుడ్‌కు లింకులు! గోవా కేంద్రంగా హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా టాలీవుడ్ వర్గాలకు కొకైన్ సరఫరా ఆరోపణలు ఈగిల్ ఆపరేషన్‌లో 19 మంది వినియోగదారుల అరెస్ట్ ప్రధాన నిందితులు చక్రపాణి, హర్షిత్ రెడ్డి పరారీ నిందితుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన 44 మంది గుర్తింపు
09 Wed 09:46 71 ఏళ్ల వయసులో అలుపెరుగని సేవ.. ఈ పెద్దాయనకు సలాం కొట్టాల్సిందే..! రాజస్థాన్‌లో 21 ఏళ్లుగా నిస్వార్థ సేవ చేస్తున్న థానా రామ్ 71 ఏళ్ల వయసులోనూ రోజూ బాటసారులకు ఉచితంగా మంచి నీరు ట్రక్కు డ్రైవర్లు, ప్రయాణికుల దాహార్తిని తీరుస్తున్న వృద్ధుడు
10 Wed 09:44 ఉసిరితో షుగర్ కంట్రోల్.. తినడానికి ముందు ఇలా చేస్తే చాలు..! భోజనానికి ముందు తింటే షుగర్ స్పైక్స్ తగ్గే అవకాశం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే గుణాలు ఉసిరిలో సమృద్ధిగా విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు రోజూ 1-2 తాజా ఉసిరికాయలు తీసుకోవాలని సూచన