ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఈ20 పెట్రోల్‌ వాడితే ఇన్సూరెన్స్‌ రాదా? కేంద్రం క్లారిటీ..
    01 Tue 13:39

    ఈ20 పెట్రోల్‌ వాడితే ఇన్సూరెన్స్‌ రాదా? కేంద్రం క్లారిటీ..

    • ఈ20 ఇంధనంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం
    • బీమా క్లెయిమ్‌లు తిరస్కరిస్తారన్న వార్తలను ఖండించిన కేంద్రం
    • వాహన బీమా పాలసీలపై ఎలాంటి ప్రభావం లేదని స్పష్టీకరణ
    • అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని పీఐబీ సూచన
    • దేశవ్యాప్తంగా ఈ20, ఈ85 ఇంధనాల విస్తరణకు కేంద్రం చర్యలు
  • ఆ వీడియో నాది కాదు.. నాపై కుట్ర జరుగుతోంది: పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌
    02 Tue 13:31

    ఆ వీడియో నాది కాదు.. నాపై కుట్ర జరుగుతోంది: పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌

    • పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను బహిష్కరించాలంటూ అకల్ తఖ్త్ ఆదేశం
    • సిక్కు గురువుల చిత్రాలపై మద్యం చల్లారని ఆరోపణలతో వివాదం
    • ఆ వీడియో ఫేక్, తనపై జరుగుతున్న కుట్ర అని సీఎం మాన్ స్పష్టీకరణ
    • మాన్‌ను 'గురు ద్రోహి'గా ప్రకటించిన సిక్కు మత పెద్దలు
    • జూన్ 29న సిక్కు ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరు కావాలని ఆజ్ఞ
  • భారీ బ్యాటరీతో రెడ్‌మీ టర్బో 5.. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
    03 Tue 13:29

    భారీ బ్యాటరీతో రెడ్‌మీ టర్బో 5.. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

    • 7,540mAh బ్యాటరీ
    • మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్
    • 50MP ప్రధాన కెమెరా, 20MP సెల్ఫీ కెమెరా
    • ప్రారంభ ధర రూ.37,999
    • జూన్ 19 నుంచి అమ్మకాలు
  • కాంగ్రెస్ వైఖరిపై బండి సంజయ్ నిప్పులు.. తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు కేటాయించామని వెల్లడి
    04 Tue 13:23

    కాంగ్రెస్ వైఖరిపై బండి సంజయ్ నిప్పులు.. తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు కేటాయించామని వెల్లడి

    • తెలంగాణ ప్రగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న బండి సంజయ్
    • అక్రమ వలసదారుల ఓట్లపై కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్న
    • తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని వ్యాఖ్య
  • హీరో నుంచి బంపర్‌ ఆఫర్‌.. ఫ్లెక్స్‌ ఫ్యూయెల్‌ బైక్‌లపై రూ.4,000 తగ్గింపు
    05 Tue 13:17

    హీరో నుంచి బంపర్‌ ఆఫర్‌.. ఫ్లెక్స్‌ ఫ్యూయెల్‌ బైక్‌లపై రూ.4,000 తగ్గింపు

    • జులై 2026 వరకు అందుబాటులో ఆఫర్‌ 
    • స్ప్లెండర్‌ ధర రూ.78,710 
    • హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ ధర రూ.68,792
    • E85 ఇంధనంపై నడిచే బైక్‌లు
    • పెట్రోల్‌ మోడళ్లతో పోలిస్తే మెరుగైన పనితీరు
  • శ్రీలంక ఆటగాళ్లతో ఘర్షణ.. వైభవ్ సూర్యవంశీపై ఐసీసీ చర్యలు త‌ప్ప‌వా?
    06 Tue 13:14

    శ్రీలంక ఆటగాళ్లతో ఘర్షణ.. వైభవ్ సూర్యవంశీపై ఐసీసీ చర్యలు త‌ప్ప‌వా?

    • సూపర్ ఓవర్‌లో భారత్-ఏ ఓటమి తర్వాత మైదానంలో ఉద్రిక్తత
    • శ్రీలంక ఆటగాడితో వాగ్వాదానికి దిగిన వైభవ్ సూర్యవంశీ
    • లంక ప్లేయర్‌ను తోసేయడంతో తీవ్రమైన గొడవ
    • యువ క్రికెటర్‌పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం
  • చీపురు పట్టిన కేంద్రమంత్రి.. అమరావతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న ప్రహ్లాద్ జోషి
    07 Tue 13:02

    చీపురు పట్టిన కేంద్రమంత్రి.. అమరావతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న ప్రహ్లాద్ జోషి

    • విజయవాడలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రహ్లాద్ జోషి
    • అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్, రోడ్డు కనెక్టివిటీ పెంచుతున్నామని వెల్లడి
    • దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ 8 రెట్లు పెరిగిందన్న కేంద్ర మంత్రి
  • నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
    08 Tue 13:00

    నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

    • జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్స్
    • నీట్ రాస్తున్న విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
    • కండక్టర్ కు నీట్ హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుంది
  • అపోలో గ్రూప్‌లో కీలక మార్పు.. కొత్త సంస్థకు ఛైర్‌పర్సన్‌గా ఉపాసన తల్లి
    09 Tue 12:59

    అపోలో గ్రూప్‌లో కీలక మార్పు.. కొత్త సంస్థకు ఛైర్‌పర్సన్‌గా ఉపాసన తల్లి

    • అపోలో హెల్త్‌టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా శోభన కామినేని నియామకం
    • వ్యాపార పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా డిజిటల్ హెల్త్ విభాగాన్ని వేరుచేస్తున్న అపోలో
    • 18-24 నెలల్లో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో అపోలో హెల్త్‌టెక్‌ను లిస్ట్ చేసే ప్రణాళిక
    • అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి నలుగురు కుమార్తెలు గ్రూప్‌లో కీలక బాధ్యతలు
    • ఉపాసనకు శోభన కామినేని తల్లి 
  • ఇకపై దగ్గు మందు కొనాలంటే డాక్టర్‌ చీటీ తప్పనిసరి
    10 Tue 12:39

    ఇకపై దగ్గు మందు కొనాలంటే డాక్టర్‌ చీటీ తప్పనిసరి

    • దగ్గు సిరప్‌ల విక్రయంపై కేంద్రం కొత్త నిబంధనలు
    • ఇకపై డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌తోనే కొనుగోలు
    • షెడ్యూల్‌-కే జాబితా నుంచి ‘సిరప్‌’ తొలగింపు
    • కలుషిత సిరప్‌లతో చిన్నారుల మరణాల నేపథ్యంలో నిర్ణయం
    • ఔషధాల భద్రత, నియంత్రణ కోసం చర్యలు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV