ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కాంగ్రెస్ వైఖరిపై బండి సంజయ్ నిప్పులు.. తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు కేటాయించామని వెల్లడి
    01 Tue 13:23

    కాంగ్రెస్ వైఖరిపై బండి సంజయ్ నిప్పులు.. తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు కేటాయించామని వెల్లడి

    • తెలంగాణ ప్రగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న బండి సంజయ్
    • అక్రమ వలసదారుల ఓట్లపై కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్న
    • తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని వ్యాఖ్య
  • హీరో నుంచి బంపర్‌ ఆఫర్‌.. ఫ్లెక్స్‌ ఫ్యూయెల్‌ బైక్‌లపై రూ.4,000 తగ్గింపు
    02 Tue 13:17

    హీరో నుంచి బంపర్‌ ఆఫర్‌.. ఫ్లెక్స్‌ ఫ్యూయెల్‌ బైక్‌లపై రూ.4,000 తగ్గింపు

    • జులై 2026 వరకు అందుబాటులో ఆఫర్‌ 
    • స్ప్లెండర్‌ ధర రూ.78,710 
    • హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ ధర రూ.68,792
    • E85 ఇంధనంపై నడిచే బైక్‌లు
    • పెట్రోల్‌ మోడళ్లతో పోలిస్తే మెరుగైన పనితీరు
  • శ్రీలంక ఆటగాళ్లతో ఘర్షణ.. వైభవ్ సూర్యవంశీపై ఐసీసీ చర్యలు త‌ప్ప‌వా?
    03 Tue 13:14

    శ్రీలంక ఆటగాళ్లతో ఘర్షణ.. వైభవ్ సూర్యవంశీపై ఐసీసీ చర్యలు త‌ప్ప‌వా?

    • సూపర్ ఓవర్‌లో భారత్-ఏ ఓటమి తర్వాత మైదానంలో ఉద్రిక్తత
    • శ్రీలంక ఆటగాడితో వాగ్వాదానికి దిగిన వైభవ్ సూర్యవంశీ
    • లంక ప్లేయర్‌ను తోసేయడంతో తీవ్రమైన గొడవ
    • యువ క్రికెటర్‌పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం
  • చీపురు పట్టిన కేంద్రమంత్రి.. అమరావతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న ప్రహ్లాద్ జోషి
    04 Tue 13:02

    చీపురు పట్టిన కేంద్రమంత్రి.. అమరావతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న ప్రహ్లాద్ జోషి

    • విజయవాడలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రహ్లాద్ జోషి
    • అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్, రోడ్డు కనెక్టివిటీ పెంచుతున్నామని వెల్లడి
    • దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ 8 రెట్లు పెరిగిందన్న కేంద్ర మంత్రి
  • నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
    05 Tue 13:00

    నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

    • జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్స్
    • నీట్ రాస్తున్న విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
    • కండక్టర్ కు నీట్ హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుంది
  • అపోలో గ్రూప్‌లో కీలక మార్పు.. కొత్త సంస్థకు ఛైర్‌పర్సన్‌గా ఉపాసన తల్లి
    06 Tue 12:59

    అపోలో గ్రూప్‌లో కీలక మార్పు.. కొత్త సంస్థకు ఛైర్‌పర్సన్‌గా ఉపాసన తల్లి

    • అపోలో హెల్త్‌టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా శోభన కామినేని నియామకం
    • వ్యాపార పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా డిజిటల్ హెల్త్ విభాగాన్ని వేరుచేస్తున్న అపోలో
    • 18-24 నెలల్లో ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో అపోలో హెల్త్‌టెక్‌ను లిస్ట్ చేసే ప్రణాళిక
    • అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి నలుగురు కుమార్తెలు గ్రూప్‌లో కీలక బాధ్యతలు
    • ఉపాసనకు శోభన కామినేని తల్లి 
  • ఇకపై దగ్గు మందు కొనాలంటే డాక్టర్‌ చీటీ తప్పనిసరి
    07 Tue 12:39

    ఇకపై దగ్గు మందు కొనాలంటే డాక్టర్‌ చీటీ తప్పనిసరి

    • దగ్గు సిరప్‌ల విక్రయంపై కేంద్రం కొత్త నిబంధనలు
    • ఇకపై డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌తోనే కొనుగోలు
    • షెడ్యూల్‌-కే జాబితా నుంచి ‘సిరప్‌’ తొలగింపు
    • కలుషిత సిరప్‌లతో చిన్నారుల మరణాల నేపథ్యంలో నిర్ణయం
    • ఔషధాల భద్రత, నియంత్రణ కోసం చర్యలు
  • సెమీకండక్టర్ల తయారీకి ఏపీనే బెస్ట్ డెస్టినేషన్: సీఎం చంద్రబాబు
    08 Tue 12:37

    సెమీకండక్టర్ల తయారీకి ఏపీనే బెస్ట్ డెస్టినేషన్: సీఎం చంద్రబాబు

    • 30 రోజుల్లో ఏపీకి వచ్చి చూడాలంటూ పారిశ్రామికవేత్తలకు సీఎం ఆహ్వానం
    • స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ప్రాధాన్యమిస్తున్నామన్న చంద్రబాబు
    • రాయలసీమలో త్వరలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఏర్పాటు
    • సింగపూర్‌లోని సెమీకాన్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి
  • సింగపూర్‌లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
    09 Tue 12:18

    సింగపూర్‌లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

    • చంద్రబాబు దార్శనిక నిర్ణయాలను విశ్లేషిస్తూ ఈ పుస్తకం రూపకల్పన
    • ప్రపంచ నేతలు లీ క్వాన్ యూ, జెసిందాతో పోల్చిన రచయిత శ్రీనివాస ప్రసాద్
    • త్వరలో తెలుగు, హిందీ సహా పలు భారతీయ భాషల్లో పుస్తకం విడుదల
    • కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం
  • విధానాలను విమర్శించండి.. వ్యక్తులను కాదు.. అమర్నాథ్‌కు పవన్‌ కల్యాణ్‌ క్లాస్‌!
    10 Tue 12:15

    విధానాలను విమర్శించండి.. వ్యక్తులను కాదు.. అమర్నాథ్‌కు పవన్‌ కల్యాణ్‌ క్లాస్‌!

    • ‘మేకప్‌ మంత్రి’ అంటూ హోంమంత్రి అనితపై అమర్నాథ్‌ వ్యాఖ్యలు
    • మహిళల దుస్తులు, రూపంపై వ్యాఖ్యలు అవమానకరమన్న పవన్‌
    • రాజకీయ విమర్శలు విధానాలపై మాత్రమే ఉండాలని సూచన
    • కూటమి నేతలు సంయమనంతో స్పందించాలని హితవు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV