01 Tue 10:37 ఇండియా-శ్రీలంక ‘ఎ’ సిరీస్‌లో రచ్చ.. శ్రీలంక ఆటగాళ్లపై కెప్టెన్ తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు! నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన హలంబగే శ్రీలంక ఆటగాళ్ల తీరు తనకు నచ్చలేదన్న తిలక్ వర్మ సూర్యవంశీని శ్రీలంక ఆటగాళ్లు రెచ్చగొట్టారని విమర్శ
02 Tue 10:33 హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ సోదాల కలకలం సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నరహరిపై ఏసీబీ కేసు ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో విచారణ చత్రినాకలోని నివాసం సహా 13 చోట్ల ఏకకాలంలో సోదాలు డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో కొనసాగుతున్న తనిఖీలు
03 Tue 10:30 హైదరాబాద్‌లో 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'.. రేవంత్‌రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం! భాగ్యనగరంలో ఓ రోడ్డుకు ట్రంప్ పేరు జూన్ 23న అధికారిక ప్రారంభోత్సవం సీఎం రేవంత్, అమెరికా రాయబారి హాజరు ఐటీ బంధాన్ని బలోపేతం చేసేందుకేనన్న ప్రభుత్వం బీజేపీ తీవ్ర అభ్యంతరం
04 Tue 10:27 అడవిలో అన్నలపై కవిత కీలక వ్యాఖ్యలు 'బాయి బాట' కార్యక్రమంలో భాగంగా కవితకు అడ్డంకులు మంచిర్యాల ఆర్కే-7 గని వద్ద కవితను నిలువరించిన పోలీసులు ఆంక్షలను ఛేదించుకుని కార్మికులతో మాట్లాడిన ఎమ్మెల్సీ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు
05 Tue 10:25 అమరావతి నిర్మాణమే లక్ష్యం.. సింగపూర్ పర్యటనలో రెండో రోజు సీఎం చంద్రబాబు బిజీబిజీ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పలు సంస్థల ప్రతినిధులతో భేటీలు అమరావతి నిర్మాణ ప్రణాళికపై సుర్బానా జురాంగ్ సంస్థతో చర్చలు సింగపూర్ ఉప ప్రధాని, మంత్రులతో సమావేశం కానున్న సీఎం వరల్డ్ సిటీస్ సదస్సులో పాల్గొని ప్రసంగించనున్న చంద్రబాబు
06 Tue 10:18 రాహుల్ గాంధీకి రాజకీయ పరిణతి లేదు.. కాంగ్రెస్‌పై డీఎంకే ఘాటు విమర్శలు మురసోలి పత్రికలో విమర్శలు ప్రతిపక్షాల ఐక్యతపై రాహుల్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా ఆయన వల్లే ఇండియా కూటమి దెబ్బతింటోందని వ్యాఖ్య కాంగ్రెస్ అధిష్ఠానం వల్లే తమిళనాడులో టీవీకేకు మద్దతిచ్చారని ఆరోపణ ప్రజల తీర్పునే గౌరవించామని కాంగ్రెస్ వివరణ
07 Tue 10:10 మద్యం ప్రియులకు సుప్రీంకోర్టు షాక్.. ఆ ప్యాకెట్లపై త్వరలోనే పూర్తి బ్యాన్? మద్యం ప్యాకింగ్‌లపై సుప్రీంకోర్టు సీరియస్ టెట్రా ప్యాక్‌ల నిషేధానికి పిటిషన్ కేంద్రానికి, రాష్ట్రాలకు నోటీసులు జారీ తాగి నడపడం వల్లే ప్రమాదాలు యువతను ఆకర్షిస్తున్న కొత్త బ్రాండ్లు
08 Tue 09:59 ఎడారికి వెళ్లినా మీటింగులు తప్పవా?.. సహారాలో ల్యాప్‌టాప్‌తో వ్యక్తి.. వీడియో వైరల్! సహారా ఎడారిలో ఒంటెపై ల్యాప్‌టాప్‌తో పనిచేస్తున్న వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌పై పేలుతున్న జోకులు ఎక్కడికి వెళ్లినా మీటింగులు తప్పవంటూ నెటిజన్ల కామెంట్స్
09 Tue 09:56 130 అడుగుల పైనుంచి కిందపడ్డా ప్రాణాలతో ఉంది.. నర్స్ వెల్లడించిన వణికిపోయే నిజం! తాడు లేకుండానే బంగీ జంప్ యువతి కిందపడ్డా కొట్టుకున్న ప్రాణం నర్స్ చేసిన ప్రయత్నం విఫలం ముగ్గురు కేటుగాళ్ల అరెస్ట్ నిర్లక్ష్యంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం
10 Tue 09:46 డీజిల్, విమాన ఇంధన ఎగుమతులపై అదనపు సుంకం పెంపు డీజిల్‌పై సుంకం రూ.14కు పెంపు ఏటీఎఫ్‌పై రూ.12.50కు పెరిగిన ట్యాక్స్ పెట్రోల్ ఎగుమతి సుంకంలో మార్పు లేదు దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఉండదని స్పష్టీకరణ