01 Mon 17:38 కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి... వీడియో ఇదిగో! 'కాక్రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై జైపూర్‌లో దాడి నీట్ లీక్, నిరుద్యోగంపై నిరసన తెలుపుతుండగా ఘటన కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్‌తో ఆందోళన అభిజీత్‌పై మూకదాడికి సంబంధించిన వీడియోలు వైరల్ యువతలో ఈ పార్టీకి ఆన్‌లైన్‌లో భారీ మద్దతు
02 Mon 17:36 ఏపీ ప్రభుత్వంతో గూగుల్ జట్టు.. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం గూగుల్‌తో కలిసి పనిచేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో భాగస్వామ్యానికి అంగీకారం లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులపై వైసీహెచ్ గ్రూప్‌తో చర్చలు ఏపీలో యూఎన్ హాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సీఎం ప్రతిపాదన
03 Mon 17:19 క్రికెట్‌లో అరుదైన ఘటన.. బ్యాటింగ్ మొదలుకాకముందే 10 పరుగులు! విప్రజ్ నిగమ్ రెండుసార్లు తప్పిదం పిచ్ రక్షిత ప్రాంతంలో పరుగులు రెండుసార్లు ఐదు పరుగుల పెనాల్టీ శ్రీలంక ఇన్నింగ్స్ 10/0తో ప్రారంభం ఎంసీసీ నిబంధనల ప్రకారం చర్యలు
04 Mon 17:07 ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం.. ప్రధాని వాంగ్‌తో సీఎం చంద్రబాబు కీలక చర్చలు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ ఏపీ, సింగపూర్ మధ్య కొత్త భాగస్వామ్య అవకాశాలపై కీలక చర్చలు అమరావతి అభివృద్ధి, పురోగతిని ప్రధానికి వివరించిన చంద్రబాబు సెమీకండక్టర్లు, ఏఐ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో సహకారంపై దృష్టి ఏపీలో పెట్టుబడులకు రావాలని సింగపూర్ కంపెనీలకు సీఎం ఆహ్వానం
05 Mon 17:02 యూఎస్-ఇరాన్ శాంతి ఒప్పందం.. దూసుకుపోయిన సెన్సెక్స్ అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సానుకూల సంకేతాలు భారత స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు, 736 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ కుప్పకూలిన ముడి చమురు ధరలు, భారత్‌కు పెద్ద ఊరట కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధి తెరిచేందుకు ఇరు దేశాల అంగీకారం శుక్రవారం నాడు స్విట్జర్లాండ్‌లో ఒప్పందంపై అధికారిక సంతకాలు
06 Mon 16:56 సతీసమేతంగా రుద్రాభిషేకంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో! రాష్ట్ర శ్రేయస్సు కోసం లోకేశ్, బ్రాహ్మణి దంపతుల రుద్రాభిషేకం హైదరాబాద్ నివాసంలో మంత్రి లోకేశ్ దంపతుల ప్రత్యేక పూజలు ఏపీ ప్రజల సంక్షేమం కోరుతూ మహాశివుడికి లోకేశ్ పూజలు లోకేశ్, బ్రాహ్మణి ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
07 Mon 16:42 చక్కెర పూర్తిగా మానేస్తే ప్రమాదమా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది పూర్తిగా మానేయడంపై పరిశోధనల్లో సందేహాలు పేగుల ఆరోగ్యంపై ప్రభావం ఇన్సులిన్ నిరోధకత పెరిగినట్లు గుర్తింపు అధిక చక్కెర మాత్రం హానికరమే బ్యాలెన్స్‌డ్ ఉత్తమమంటున్న నిపుణులు
08 Mon 16:39 100 ఎకరాలు, 3000 మంది.. లగాన్ కోసం పుట్టిన 'చంపానెర్' కథ భారతీయ సినిమా క్లాసిక్ 'లగాన్' విడుదలై 25 సంవత్సరాలు పూర్తి గుజరాత్‌లో 100 ఎకరాల్లో 'చంపానెర్' గ్రామం నిర్మాణం భారీ సెట్ నిర్మాణంలో పాల్గొన్న 3,000 మంది కార్మికులు షూటింగ్ పూర్తయ్యాక సెట్‌ను తొలగించి, రైతులకు భూమిని అప్పగింత
09 Mon 16:17 ‘ఫాదర్స్ డే’ ఎలా మొదలైంది? వెనకున్న ఎమోషనల్ స్టోరీ తెలుసా? ఓ కుమార్తె ఆలోచనతో ఫాదర్స్ డే ప్రారంభం మదర్స్ డేలో పాల్గొన్న సోనోరా స్మార్ట్ తల్లి లేని తమను పెంచిన తండ్రి కోసం కూడా వేడుక చేయాలని ఆలోచన 1910లో తొలి ఫాదర్స్ డే వేడుక అమెరికా అధ్యక్షుల మద్దతుతో 1972లో అధికారిక గుర్తింపు
10 Mon 16:14 కారు మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గించేలా మారుతీ ‘స్మార్ట్ ప్లాన్’! ప్రీపెయిడ్ సర్వీస్ సదుపాయం లేబర్‌పై 10% వరకు ఆదా భవిష్యత్ ధరల పెరుగుదల నుంచి రక్షణ 10 ఏళ్ల వరకు కవరేజ్ దేశవ్యాప్తంగా ఏ వర్క్‌షాప్‌లోనైనా సేవలు