01 Mon 17:07 ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం.. ప్రధాని వాంగ్‌తో సీఎం చంద్రబాబు కీలక చర్చలు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ ఏపీ, సింగపూర్ మధ్య కొత్త భాగస్వామ్య అవకాశాలపై కీలక చర్చలు అమరావతి అభివృద్ధి, పురోగతిని ప్రధానికి వివరించిన చంద్రబాబు సెమీకండక్టర్లు, ఏఐ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో సహకారంపై దృష్టి ఏపీలో పెట్టుబడులకు రావాలని సింగపూర్ కంపెనీలకు సీఎం ఆహ్వానం
02 Mon 17:02 యూఎస్-ఇరాన్ శాంతి ఒప్పందం.. దూసుకుపోయిన సెన్సెక్స్ అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సానుకూల సంకేతాలు భారత స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు, 736 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ కుప్పకూలిన ముడి చమురు ధరలు, భారత్‌కు పెద్ద ఊరట కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధి తెరిచేందుకు ఇరు దేశాల అంగీకారం శుక్రవారం నాడు స్విట్జర్లాండ్‌లో ఒప్పందంపై అధికారిక సంతకాలు
03 Mon 16:56 సతీసమేతంగా రుద్రాభిషేకంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో! రాష్ట్ర శ్రేయస్సు కోసం లోకేశ్, బ్రాహ్మణి దంపతుల రుద్రాభిషేకం హైదరాబాద్ నివాసంలో మంత్రి లోకేశ్ దంపతుల ప్రత్యేక పూజలు ఏపీ ప్రజల సంక్షేమం కోరుతూ మహాశివుడికి లోకేశ్ పూజలు లోకేశ్, బ్రాహ్మణి ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
04 Mon 16:42 చక్కెర పూర్తిగా మానేస్తే ప్రమాదమా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది పూర్తిగా మానేయడంపై పరిశోధనల్లో సందేహాలు పేగుల ఆరోగ్యంపై ప్రభావం ఇన్సులిన్ నిరోధకత పెరిగినట్లు గుర్తింపు అధిక చక్కెర మాత్రం హానికరమే బ్యాలెన్స్‌డ్ ఉత్తమమంటున్న నిపుణులు
05 Mon 16:39 100 ఎకరాలు, 3000 మంది.. లగాన్ కోసం పుట్టిన 'చంపానెర్' కథ భారతీయ సినిమా క్లాసిక్ 'లగాన్' విడుదలై 25 సంవత్సరాలు పూర్తి గుజరాత్‌లో 100 ఎకరాల్లో 'చంపానెర్' గ్రామం నిర్మాణం భారీ సెట్ నిర్మాణంలో పాల్గొన్న 3,000 మంది కార్మికులు షూటింగ్ పూర్తయ్యాక సెట్‌ను తొలగించి, రైతులకు భూమిని అప్పగింత
06 Mon 16:17 ‘ఫాదర్స్ డే’ ఎలా మొదలైంది? వెనకున్న ఎమోషనల్ స్టోరీ తెలుసా? ఓ కుమార్తె ఆలోచనతో ఫాదర్స్ డే ప్రారంభం మదర్స్ డేలో పాల్గొన్న సోనోరా స్మార్ట్ తల్లి లేని తమను పెంచిన తండ్రి కోసం కూడా వేడుక చేయాలని ఆలోచన 1910లో తొలి ఫాదర్స్ డే వేడుక అమెరికా అధ్యక్షుల మద్దతుతో 1972లో అధికారిక గుర్తింపు
07 Mon 16:14 కారు మెయింటెనెన్స్ ఖర్చులు తగ్గించేలా మారుతీ ‘స్మార్ట్ ప్లాన్’! ప్రీపెయిడ్ సర్వీస్ సదుపాయం లేబర్‌పై 10% వరకు ఆదా భవిష్యత్ ధరల పెరుగుదల నుంచి రక్షణ 10 ఏళ్ల వరకు కవరేజ్ దేశవ్యాప్తంగా ఏ వర్క్‌షాప్‌లోనైనా సేవలు
08 Mon 16:03 'కాక్రోచ్ జనతా పార్టీ'పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. సుమతీ శతకంతో పోలిక! ఢిల్లీలో జనసేన పార్టీ సమావేశం కాక్రోచ్ జనతా పార్టీపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సుమతీ శతకాన్ని ఉటంకిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చీమల చేతిలో బలమైన పాము కూడా చనిపోతుందని వ్యాఖ్య విభజన శక్తులపై ఐక్యంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపు
09 Mon 16:02 త్రిపురలో అడ్రస్ గల్లంతైన పార్టీ.. తృణమూల్ రెబల్స్ చేరిన ఎన్‌సీపీఐ పార్టీ గురించి తెలుసుకోండి! తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక.. ఎన్‌సీపీఐలో విలీనమైన రెబల్ ఎంపీలు కేవలం రూ. 1.13 లక్షల విరాళాలు మాత్రమే ఉన్న పార్టీ ఎన్‌సీపీఐ త్రిపుర ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 822 ఓట్లు సాధించిన పార్టీ ఎన్నికల తర్వాత అదృశ్యమైందన్న ఆరోపణలు ఎదుర్కొన్న పార్టీ టీఎంసీ ఎంపీల విలీనంతో జాతీయ స్థాయిలో వెలుగులోకి వచ్చిన ఎన్‌సీపీఐ
10 Mon 15:41 ఏపీని గ్లోబల్ హబ్‌గా మార్చే దిశగా సీఎం చంద్రబాబు.. గూగుల్, ఎన్‌యూఎస్‌తో కీలక భేటీలు గూగుల్ క్లౌడ్, సింగపూర్ వర్సిటీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ ఏపీని ఏఐ, డేటా హబ్‌గా మార్చేందుకు గూగుల్ తో కీలక చర్చలు నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఎన్‌యూఎస్‌కు ప్రతిపాదన రాష్ట్ర అభివృద్ధికి సాంకేతిక, విద్యా రంగాల్లో భాగస్వామ్యంపై దృష్టి