ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • యూఎస్-ఇరాన్ శాంతి ఒప్పందం.. దూసుకుపోయిన సెన్సెక్స్
    01 Mon 17:02

    యూఎస్-ఇరాన్ శాంతి ఒప్పందం.. దూసుకుపోయిన సెన్సెక్స్

    • అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సానుకూల సంకేతాలు
    • భారత స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు, 736 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
    • కుప్పకూలిన ముడి చమురు ధరలు, భారత్‌కు పెద్ద ఊరట
    • కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధి తెరిచేందుకు ఇరు దేశాల అంగీకారం
    • శుక్రవారం నాడు స్విట్జర్లాండ్‌లో ఒప్పందంపై అధికారిక సంతకాలు
  • సతీసమేతంగా రుద్రాభిషేకంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో!
    02 Mon 16:56

    సతీసమేతంగా రుద్రాభిషేకంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో!

    • రాష్ట్ర శ్రేయస్సు కోసం లోకేశ్, బ్రాహ్మణి దంపతుల రుద్రాభిషేకం
    • హైదరాబాద్ నివాసంలో మంత్రి లోకేశ్ దంపతుల ప్రత్యేక పూజలు
    • ఏపీ ప్రజల సంక్షేమం కోరుతూ మహాశివుడికి లోకేశ్ పూజలు
    • లోకేశ్, బ్రాహ్మణి ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం
  • చక్కెర పూర్తిగా మానేస్తే ప్రమాదమా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది
    03 Mon 16:42

    చక్కెర పూర్తిగా మానేస్తే ప్రమాదమా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది

    • పూర్తిగా మానేయడంపై పరిశోధనల్లో సందేహాలు
    • పేగుల ఆరోగ్యంపై ప్రభావం
    • ఇన్సులిన్‌ నిరోధకత పెరిగినట్లు గుర్తింపు
    • అధిక చక్కెర మాత్రం హానికరమే
    • బ్యాలెన్స్‌డ్‌ ఉత్తమమంటున్న నిపుణులు
  • 100 ఎకరాలు, 3000 మంది.. లగాన్ కోసం పుట్టిన 'చంపానెర్' కథ
    04 Mon 16:39

    100 ఎకరాలు, 3000 మంది.. లగాన్ కోసం పుట్టిన 'చంపానెర్' కథ

    • భారతీయ సినిమా క్లాసిక్ 'లగాన్' విడుదలై 25 సంవత్సరాలు పూర్తి
    • గుజరాత్‌లో 100 ఎకరాల్లో 'చంపానెర్' గ్రామం నిర్మాణం
    • భారీ సెట్ నిర్మాణంలో పాల్గొన్న 3,000 మంది కార్మికులు
    • షూటింగ్ పూర్తయ్యాక సెట్‌ను తొలగించి, రైతులకు భూమిని అప్పగింత
  • ‘ఫాదర్స్‌ డే’ ఎలా మొదలైంది? వెనకున్న ఎమోషనల్‌ స్టోరీ తెలుసా?
    05 Mon 16:17

    ‘ఫాదర్స్‌ డే’ ఎలా మొదలైంది? వెనకున్న ఎమోషనల్‌ స్టోరీ తెలుసా?

    • ఓ కుమార్తె ఆలోచనతో ఫాదర్స్‌ డే ప్రారంభం
    • మదర్స్‌ డేలో పాల్గొన్న సోనోరా స్మార్ట్‌ 
    • తల్లి లేని తమను పెంచిన తండ్రి కోసం కూడా వేడుక చేయాలని ఆలోచన
    • 1910లో తొలి ఫాదర్స్‌ డే వేడుక
    • అమెరికా అధ్యక్షుల మద్దతుతో 1972లో అధికారిక గుర్తింపు
  • కారు మెయింటెనెన్స్‌ ఖర్చులు తగ్గించేలా మారుతీ ‘స్మార్ట్‌ ప్లాన్‌’!
    06 Mon 16:14

    కారు మెయింటెనెన్స్‌ ఖర్చులు తగ్గించేలా మారుతీ ‘స్మార్ట్‌ ప్లాన్‌’!

    • ప్రీపెయిడ్‌ సర్వీస్‌ సదుపాయం
    • లేబర్‌పై 10% వరకు ఆదా
    • భవిష్యత్‌ ధరల పెరుగుదల నుంచి రక్షణ
    • 10 ఏళ్ల వరకు కవరేజ్‌
    • దేశవ్యాప్తంగా ఏ వర్క్‌షాప్‌లోనైనా సేవలు
  • 'కాక్రోచ్ జనతా పార్టీ'పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. సుమతీ శతకంతో పోలిక!
    07 Mon 16:03

    'కాక్రోచ్ జనతా పార్టీ'పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. సుమతీ శతకంతో పోలిక!

    • ఢిల్లీలో జనసేన పార్టీ సమావేశం
    • కాక్రోచ్ జనతా పార్టీపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
    • సుమతీ శతకాన్ని ఉటంకిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు
    • చీమల చేతిలో బలమైన పాము కూడా చనిపోతుందని వ్యాఖ్య
    • విభజన శక్తులపై ఐక్యంగా పోరాడాలని పార్టీ శ్రేణుల‌కు పిలుపు
  • త్రిపురలో అడ్రస్ గల్లంతైన పార్టీ..  తృణమూల్ రెబల్స్ చేరిన ఎన్‌సీపీఐ పార్టీ గురించి తెలుసుకోండి!
    08 Mon 16:02

    త్రిపురలో అడ్రస్ గల్లంతైన పార్టీ.. తృణమూల్ రెబల్స్ చేరిన ఎన్‌సీపీఐ పార్టీ గురించి తెలుసుకోండి!

    • తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక.. ఎన్‌సీపీఐలో విలీనమైన రెబల్ ఎంపీలు
    • కేవలం రూ. 1.13 లక్షల విరాళాలు మాత్రమే ఉన్న పార్టీ ఎన్‌సీపీఐ
    • త్రిపుర ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 822 ఓట్లు సాధించిన పార్టీ
    • ఎన్నికల తర్వాత అదృశ్యమైందన్న ఆరోపణలు ఎదుర్కొన్న పార్టీ
    • టీఎంసీ ఎంపీల విలీనంతో జాతీయ స్థాయిలో వెలుగులోకి వచ్చిన ఎన్‌సీపీఐ
  • ఏపీని గ్లోబల్ హబ్‌గా మార్చే దిశగా సీఎం చంద్ర‌బాబు.. గూగుల్, ఎన్‌యూఎస్‌తో కీలక భేటీలు
    09 Mon 15:41

    ఏపీని గ్లోబల్ హబ్‌గా మార్చే దిశగా సీఎం చంద్ర‌బాబు.. గూగుల్, ఎన్‌యూఎస్‌తో కీలక భేటీలు

    • గూగుల్ క్లౌడ్, సింగపూర్ వర్సిటీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ
    • ఏపీని ఏఐ, డేటా హబ్‌గా మార్చేందుకు గూగుల్ తో కీలక చర్చలు
    • నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం
    • అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఎన్‌యూఎస్‌కు ప్రతిపాదన
    • రాష్ట్ర అభివృద్ధికి సాంకేతిక, విద్యా రంగాల్లో భాగస్వామ్యంపై దృష్టి
  • గిన్నిస్ రికార్డ్ కోసం 2,253 పేర్లు... వివాహంలో ఆ పేరు చదివేందుకే 20 నిమిషాలు
    10 Mon 15:40

    గిన్నిస్ రికార్డ్ కోసం 2,253 పేర్లు... వివాహంలో ఆ పేరు చదివేందుకే 20 నిమిషాలు

    • ప్రపంచంలోనే అత్యంత పొడవైన పేరున్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్
    • పేరులో ఏకంగా 2,253 పేర్లు... చెప్పడానికి గంట సమయం
    • వివాహం సమయంలో 20 నిమిషాల పాటు పేరునే రికార్డింగ్‌లో వినిపించారు
    • గిన్నిస్ బుక్‌లో స్థానం కోసమే ఈ వినూత్న ప్రయత్నం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV