ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ‘ఫాదర్స్‌ డే’ ఎలా మొదలైంది? వెనకున్న ఎమోషనల్‌ స్టోరీ తెలుసా?
    01 Mon 16:17

    ‘ఫాదర్స్‌ డే’ ఎలా మొదలైంది? వెనకున్న ఎమోషనల్‌ స్టోరీ తెలుసా?

    • ఓ కుమార్తె ఆలోచనతో ఫాదర్స్‌ డే ప్రారంభం
    • మదర్స్‌ డేలో పాల్గొన్న సోనోరా స్మార్ట్‌ 
    • తల్లి లేని తమను పెంచిన తండ్రి కోసం కూడా వేడుక చేయాలని ఆలోచన
    • 1910లో తొలి ఫాదర్స్‌ డే వేడుక
    • అమెరికా అధ్యక్షుల మద్దతుతో 1972లో అధికారిక గుర్తింపు
  • కారు మెయింటెనెన్స్‌ ఖర్చులు తగ్గించేలా మారుతీ ‘స్మార్ట్‌ ప్లాన్‌’!
    02 Mon 16:14

    కారు మెయింటెనెన్స్‌ ఖర్చులు తగ్గించేలా మారుతీ ‘స్మార్ట్‌ ప్లాన్‌’!

    • ప్రీపెయిడ్‌ సర్వీస్‌ సదుపాయం
    • లేబర్‌పై 10% వరకు ఆదా
    • భవిష్యత్‌ ధరల పెరుగుదల నుంచి రక్షణ
    • 10 ఏళ్ల వరకు కవరేజ్‌
    • దేశవ్యాప్తంగా ఏ వర్క్‌షాప్‌లోనైనా సేవలు
  • 'కాక్రోచ్ జనతా పార్టీ'పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. సుమతీ శతకంతో పోలిక!
    03 Mon 16:03

    'కాక్రోచ్ జనతా పార్టీ'పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు.. సుమతీ శతకంతో పోలిక!

    • ఢిల్లీలో జనసేన పార్టీ సమావేశం
    • కాక్రోచ్ జనతా పార్టీపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
    • సుమతీ శతకాన్ని ఉటంకిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు
    • చీమల చేతిలో బలమైన పాము కూడా చనిపోతుందని వ్యాఖ్య
    • విభజన శక్తులపై ఐక్యంగా పోరాడాలని పార్టీ శ్రేణుల‌కు పిలుపు
  • త్రిపురలో అడ్రస్ గల్లంతైన పార్టీ..  తృణమూల్ రెబల్స్ చేరిన ఎన్‌సీపీఐ పార్టీ గురించి తెలుసుకోండి!
    04 Mon 16:02

    త్రిపురలో అడ్రస్ గల్లంతైన పార్టీ.. తృణమూల్ రెబల్స్ చేరిన ఎన్‌సీపీఐ పార్టీ గురించి తెలుసుకోండి!

    • తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక.. ఎన్‌సీపీఐలో విలీనమైన రెబల్ ఎంపీలు
    • కేవలం రూ. 1.13 లక్షల విరాళాలు మాత్రమే ఉన్న పార్టీ ఎన్‌సీపీఐ
    • త్రిపుర ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 822 ఓట్లు సాధించిన పార్టీ
    • ఎన్నికల తర్వాత అదృశ్యమైందన్న ఆరోపణలు ఎదుర్కొన్న పార్టీ
    • టీఎంసీ ఎంపీల విలీనంతో జాతీయ స్థాయిలో వెలుగులోకి వచ్చిన ఎన్‌సీపీఐ
  • ఏపీని గ్లోబల్ హబ్‌గా మార్చే దిశగా సీఎం చంద్ర‌బాబు.. గూగుల్, ఎన్‌యూఎస్‌తో కీలక భేటీలు
    05 Mon 15:41

    ఏపీని గ్లోబల్ హబ్‌గా మార్చే దిశగా సీఎం చంద్ర‌బాబు.. గూగుల్, ఎన్‌యూఎస్‌తో కీలక భేటీలు

    • గూగుల్ క్లౌడ్, సింగపూర్ వర్సిటీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ
    • ఏపీని ఏఐ, డేటా హబ్‌గా మార్చేందుకు గూగుల్ తో కీలక చర్చలు
    • నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం
    • అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఎన్‌యూఎస్‌కు ప్రతిపాదన
    • రాష్ట్ర అభివృద్ధికి సాంకేతిక, విద్యా రంగాల్లో భాగస్వామ్యంపై దృష్టి
  • గిన్నిస్ రికార్డ్ కోసం 2,253 పేర్లు... వివాహంలో ఆ పేరు చదివేందుకే 20 నిమిషాలు
    06 Mon 15:40

    గిన్నిస్ రికార్డ్ కోసం 2,253 పేర్లు... వివాహంలో ఆ పేరు చదివేందుకే 20 నిమిషాలు

    • ప్రపంచంలోనే అత్యంత పొడవైన పేరున్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్
    • పేరులో ఏకంగా 2,253 పేర్లు... చెప్పడానికి గంట సమయం
    • వివాహం సమయంలో 20 నిమిషాల పాటు పేరునే రికార్డింగ్‌లో వినిపించారు
    • గిన్నిస్ బుక్‌లో స్థానం కోసమే ఈ వినూత్న ప్రయత్నం
  • పోర్టు నగరంలో అధికార పోరు.. ఉత్కంఠ రేపుతున్న ‘ఇసకపట్నం’
    07 Mon 15:30

    పోర్టు నగరంలో అధికార పోరు.. ఉత్కంఠ రేపుతున్న ‘ఇసకపట్నం’

    • ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ విడుదల
    • సముద్రఖని, ఐశ్వర్య రాజేశ్‌ ప్రధాన పాత్రలు
    • ఏడు ఎపిసోడ్‌ల క్రైమ్‌ థ్రిల్లర్‌
    • పోర్టు నగరం నేపథ్యంలో కథ
    • అధికారం, ప్రతీకారం ప్రధాన అంశాలు
  • ముంబైలో టీవీ నటి సంచిత ఆత్మహత్య
    08 Mon 15:28

    ముంబైలో టీవీ నటి సంచిత ఆత్మహత్య

    • ముంబైలో బుల్లితెర నటి సంచిత ఉగలే ఆత్మహత్య
    • తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం
    • 'కుంకుమ్ భాగ్య' వంటి సీరియళ్లతో గుర్తింపు
    • కొంతకాలంగా డిప్రెషన్‌తో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం
    • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • మెడకు గొలుసు కట్టి బంధించిన భర్త.. 6 కిలోమీటర్లు నడిచి పోలీస్‌స్టేషన్‌కు భార్య
    09 Mon 15:25

    మెడకు గొలుసు కట్టి బంధించిన భర్త.. 6 కిలోమీటర్లు నడిచి పోలీస్‌స్టేషన్‌కు భార్య

    • భర్త పైశాచికత్వం.. భార్యను గొలుసుతో స్తంభానికి కట్టేసిన వైనం
    • వేడి రాడ్‌తో వాతలు పెట్టి 24 గంటలు బంధించిన దుర్మార్గం
    • రాయితో తాళం పగలగొట్టి మెడలో గొలుసుతోనే తప్పించుకున్న మహిళ
    • 6 కిలోమీటర్లు నడిచి పోలీస్ స్టేషన్‌కు చేరిన బాధితురాలు
    • నిందితుడైన భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు
  • కెనడా వెళ్లే భారతీయ విద్యార్థులకు షాక్‌.. మారిన ఇమ్మిగ్రేషన్‌ రూల్స్‌
    10 Mon 15:12

    కెనడా వెళ్లే భారతీయ విద్యార్థులకు షాక్‌.. మారిన ఇమ్మిగ్రేషన్‌ రూల్స్‌

    • మానిటోబా కీలక శాశ్వత నివాస మార్గం రద్దు
    • భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం
    • చదువు కంటే ఉద్యోగ అనుభవానికి ప్రాధాన్యం
    • ఆరు నెలల పని అనుభవం కీలకం
    • కెనడా ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు కఠినతరం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV