01 Mon 15:41 ఏపీని గ్లోబల్ హబ్‌గా మార్చే దిశగా సీఎం చంద్రబాబు.. గూగుల్, ఎన్‌యూఎస్‌తో కీలక భేటీలు గూగుల్ క్లౌడ్, సింగపూర్ వర్సిటీ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ ఏపీని ఏఐ, డేటా హబ్‌గా మార్చేందుకు గూగుల్ తో కీలక చర్చలు నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఎన్‌యూఎస్‌కు ప్రతిపాదన రాష్ట్ర అభివృద్ధికి సాంకేతిక, విద్యా రంగాల్లో భాగస్వామ్యంపై దృష్టి
02 Mon 15:40 గిన్నిస్ రికార్డ్ కోసం 2,253 పేర్లు... వివాహంలో ఆ పేరు చదివేందుకే 20 నిమిషాలు ప్రపంచంలోనే అత్యంత పొడవైన పేరున్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్ పేరులో ఏకంగా 2,253 పేర్లు... చెప్పడానికి గంట సమయం వివాహం సమయంలో 20 నిమిషాల పాటు పేరునే రికార్డింగ్‌లో వినిపించారు గిన్నిస్ బుక్‌లో స్థానం కోసమే ఈ వినూత్న ప్రయత్నం
03 Mon 15:30 పోర్టు నగరంలో అధికార పోరు.. ఉత్కంఠ రేపుతున్న ‘ఇసకపట్నం’ ‘ఇసకపట్నం’ ట్రైలర్ విడుదల సముద్రఖని, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలు ఏడు ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్ పోర్టు నగరం నేపథ్యంలో కథ అధికారం, ప్రతీకారం ప్రధాన అంశాలు
04 Mon 15:28 ముంబైలో టీవీ నటి సంచిత ఆత్మహత్య ముంబైలో బుల్లితెర నటి సంచిత ఉగలే ఆత్మహత్య తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం 'కుంకుమ్ భాగ్య' వంటి సీరియళ్లతో గుర్తింపు కొంతకాలంగా డిప్రెషన్‌తో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
05 Mon 15:25 మెడకు గొలుసు కట్టి బంధించిన భర్త.. 6 కిలోమీటర్లు నడిచి పోలీస్‌స్టేషన్‌కు భార్య భర్త పైశాచికత్వం.. భార్యను గొలుసుతో స్తంభానికి కట్టేసిన వైనం వేడి రాడ్‌తో వాతలు పెట్టి 24 గంటలు బంధించిన దుర్మార్గం రాయితో తాళం పగలగొట్టి మెడలో గొలుసుతోనే తప్పించుకున్న మహిళ 6 కిలోమీటర్లు నడిచి పోలీస్ స్టేషన్‌కు చేరిన బాధితురాలు నిందితుడైన భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు
06 Mon 15:12 కెనడా వెళ్లే భారతీయ విద్యార్థులకు షాక్.. మారిన ఇమ్మిగ్రేషన్ రూల్స్ మానిటోబా కీలక శాశ్వత నివాస మార్గం రద్దు భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చదువు కంటే ఉద్యోగ అనుభవానికి ప్రాధాన్యం ఆరు నెలల పని అనుభవం కీలకం కెనడా ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం
07 Mon 14:56 టీఎంసీ నేతను కాళ్లకు చెప్పుల్లేకుండా నిక్కరుపై నడిపించిన పోలీసులు.. వీడియో వైరల్! బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేత జహంగీర్ ఖాన్‌కు పరాభవం వసూళ్ల ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆయన్ను నడుముకు తాడు కట్టి వీధుల్లో ఊరేగింపు 'ఫల్టా పుష్ప'గా పేరున్న జహంగీర్‌ను ఇలా ఊరేగించడం ఇది మూడోసారి క్షమాపణలు చెబుతూ చేతులు జోడించి, చెప్పుల్లేకుండా నడుస్తున్న వీడియో వైరల్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫల్టా నుంచి పోటీ చేసి ఓడిపోయిన జహంగీర్
08 Mon 14:56 యూపీలో 'ఇండియా' కూటమిలో ఎంఐఎం చిచ్చు.. భిన్నస్వరాలు 2027 యూపీ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తుపై ఇండియా కూటమిలో భిన్నాభిప్రాయాలు ఒవైసీతో కలిసేందుకు సమాజ్‌వాదీ పార్టీ సుముఖం, కాంగ్రెస్ మాత్రం అభ్యంతరం బీజేపీని ఓడించే శక్తులతో కలుస్తామని ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ వెల్లడి మతతత్వంతో రాజీ పడలేమని కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ స్పష్టీకరణ గౌరవం, సమాన హోదా ఇస్తేనే పొత్తుకు సిద్ధమని ప్రకటించిన అసదుద్దీన్ ఒవైసీ
09 Mon 14:44 హర్మూజ్ తెరుచుకుంది.. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయా? అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం అంతర్జాతీయ మార్కెట్లో దిగొచ్చిన చమురు ధరలు అయినా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం లేదు గతంలో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకోసమేనని నిపుణులు విశ్లేషణ ఎల్పీజీ విషయంలోనూ ఇదే పరిస్థితి
10 Mon 14:40 లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ.. సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు చర్చలు సింగపూర్‌కు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో భారీ సప్లై చైన్ సిటీ ఏర్పాటుపై వైసీహెచ్ గ్రూప్‌తో చర్చలు లక్ష కోట్ల రూపాయలతో హార్టికల్చర్ అభివృద్ధికి ప్రణాళికలు ఉన్నాయని వెల్లడి రాష్ట్రానికి ఉన్న అనుకూలతలను చూసి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం