ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పోర్టు నగరంలో అధికార పోరు.. ఉత్కంఠ రేపుతున్న ‘ఇసకపట్నం’
    01 Mon 15:30

    పోర్టు నగరంలో అధికార పోరు.. ఉత్కంఠ రేపుతున్న ‘ఇసకపట్నం’

    • ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ విడుదల
    • సముద్రఖని, ఐశ్వర్య రాజేశ్‌ ప్రధాన పాత్రలు
    • ఏడు ఎపిసోడ్‌ల క్రైమ్‌ థ్రిల్లర్‌
    • పోర్టు నగరం నేపథ్యంలో కథ
    • అధికారం, ప్రతీకారం ప్రధాన అంశాలు
  • ముంబైలో టీవీ నటి సంచిత ఆత్మహత్య
    02 Mon 15:28

    ముంబైలో టీవీ నటి సంచిత ఆత్మహత్య

    • ముంబైలో బుల్లితెర నటి సంచిత ఉగలే ఆత్మహత్య
    • తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణం
    • 'కుంకుమ్ భాగ్య' వంటి సీరియళ్లతో గుర్తింపు
    • కొంతకాలంగా డిప్రెషన్‌తో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం
    • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • మెడకు గొలుసు కట్టి బంధించిన భర్త.. 6 కిలోమీటర్లు నడిచి పోలీస్‌స్టేషన్‌కు భార్య
    03 Mon 15:25

    మెడకు గొలుసు కట్టి బంధించిన భర్త.. 6 కిలోమీటర్లు నడిచి పోలీస్‌స్టేషన్‌కు భార్య

    • భర్త పైశాచికత్వం.. భార్యను గొలుసుతో స్తంభానికి కట్టేసిన వైనం
    • వేడి రాడ్‌తో వాతలు పెట్టి 24 గంటలు బంధించిన దుర్మార్గం
    • రాయితో తాళం పగలగొట్టి మెడలో గొలుసుతోనే తప్పించుకున్న మహిళ
    • 6 కిలోమీటర్లు నడిచి పోలీస్ స్టేషన్‌కు చేరిన బాధితురాలు
    • నిందితుడైన భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు
  • కెనడా వెళ్లే భారతీయ విద్యార్థులకు షాక్‌.. మారిన ఇమ్మిగ్రేషన్‌ రూల్స్‌
    04 Mon 15:12

    కెనడా వెళ్లే భారతీయ విద్యార్థులకు షాక్‌.. మారిన ఇమ్మిగ్రేషన్‌ రూల్స్‌

    • మానిటోబా కీలక శాశ్వత నివాస మార్గం రద్దు
    • భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం
    • చదువు కంటే ఉద్యోగ అనుభవానికి ప్రాధాన్యం
    • ఆరు నెలల పని అనుభవం కీలకం
    • కెనడా ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు కఠినతరం
  • టీఎంసీ నేత‌ను కాళ్ల‌కు చెప్పుల్లేకుండా నిక్క‌రుపై న‌డిపించిన పోలీసులు.. వీడియో వైర‌ల్‌!
    05 Mon 14:56

    టీఎంసీ నేత‌ను కాళ్ల‌కు చెప్పుల్లేకుండా నిక్క‌రుపై న‌డిపించిన పోలీసులు.. వీడియో వైర‌ల్‌!

    • బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నేత జహంగీర్ ఖాన్‌కు పరాభవం 
    • వసూళ్ల ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆయన్ను నడుముకు తాడు కట్టి వీధుల్లో ఊరేగింపు
    • 'ఫల్టా పుష్ప'గా పేరున్న జహంగీర్‌ను ఇలా ఊరేగించడం ఇది మూడోసారి
    • క్షమాపణలు చెబుతూ చేతులు జోడించి, చెప్పుల్లేకుండా నడుస్తున్న వీడియో వైరల్
    • ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫల్టా నుంచి పోటీ చేసి ఓడిపోయిన జహంగీర్ 
  • యూపీలో 'ఇండియా' కూటమిలో ఎంఐఎం చిచ్చు.. భిన్నస్వరాలు
    06 Mon 14:56

    యూపీలో 'ఇండియా' కూటమిలో ఎంఐఎం చిచ్చు.. భిన్నస్వరాలు

    • 2027 యూపీ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తుపై ఇండియా కూటమిలో భిన్నాభిప్రాయాలు
    • ఒవైసీతో కలిసేందుకు సమాజ్‌వాదీ పార్టీ సుముఖం, కాంగ్రెస్ మాత్రం అభ్యంతరం
    • బీజేపీని ఓడించే శక్తులతో కలుస్తామని ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ వెల్లడి
    • మతతత్వంతో రాజీ పడలేమని కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ స్పష్టీకరణ
    • గౌరవం, సమాన హోదా ఇస్తేనే పొత్తుకు సిద్ధమని ప్రకటించిన అసదుద్దీన్ ఒవైసీ
  • హర్మూజ్‌ తెరుచుకుంది.. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గుతాయా?
    07 Mon 14:44

    హర్మూజ్‌ తెరుచుకుంది.. పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు తగ్గుతాయా?

    • అమెరికా, ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం
    • అంతర్జాతీయ మార్కెట్లో దిగొచ్చిన చమురు ధరలు
    • అయినా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గే అవకాశం లేదు
    • గతంలో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకోసమేనని నిపుణులు విశ్లేషణ
    • ఎల్‌పీజీ విషయంలోనూ ఇదే పరిస్థితి
  • లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ.. సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు చర్చలు
    08 Mon 14:40

    లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ.. సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు చర్చలు

    • సింగపూర్‌కు చెందిన ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం
    • ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన ముఖ్యమంత్రి
    • రాష్ట్రంలో భారీ సప్లై చైన్ సిటీ ఏర్పాటుపై వైసీహెచ్‌ గ్రూప్‌తో చర్చలు
    • లక్ష కోట్ల రూపాయలతో హార్టికల్చర్ అభివృద్ధికి ప్రణాళికలు ఉన్నాయని వెల్లడి
    • రాష్ట్రానికి ఉన్న అనుకూలతలను చూసి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం
  • విరాట్ కోహ్లీకి 'గర్వం'... రవిశాస్త్రి ఏమన్నారంటే?
    09 Mon 14:39

    విరాట్ కోహ్లీకి 'గర్వం'... రవిశాస్త్రి ఏమన్నారంటే?

    • మైదానంలో కోహ్లీ అహంకారి, పొగరబోతన్నది నిజమేనన్న రవిశాస్త్రి
    • కానీ ఫీల్డ్ బయట చాలా వినమ్రంగా, సౌమ్యంగా ఉంటాడని వెల్లడి
    • కోహ్లీ గురించి ఉన్న అతిపెద్ద అపోహ ఇదేనంటూ వ్యాఖ్య
  • మెట్రో విస్తరణను కిషన్‌రెడ్డే అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్‌ రెడ్డి
    10 Mon 14:32

    మెట్రో విస్తరణను కిషన్‌రెడ్డే అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్‌ రెడ్డి

    • కిషన్‌రెడ్డి, అశ్వినీ వైష్ణవ్‌పై రేవంత్‌ విమర్శలు
    • ఐఆర్‌ఎఫ్‌సీ రుణం నిలిపేశారన్న వాదన
    • ఎన్‌ఓసీ ఇస్తే చాలన్న సీఎం
    • బీజేపీ, బీఆర్‌ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలు
    • హైదరాబాద్‌పై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపణ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV