ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మోదీ పర్యటనకు ‘ధురంధర్‌’ టచ్‌.. మేక్రాన్‌ ఆసక్తికర పోస్ట్‌
    01 Mon 12:39

    మోదీ పర్యటనకు ‘ధురంధర్‌’ టచ్‌.. మేక్రాన్‌ ఆసక్తికర పోస్ట్‌

    • ఫ్రాన్స్‌లో పర్యటించిన మోదీ
    • అధ్యక్షుడు మేక్రాన్‌తో భేటీ
    • పర్యటన వివరాలను వీడియో రూపంలో పోస్ట్‌ చేసిన మేక్రాన్‌
    • బ్యాగ్రౌండ్‌లో ధురంధర్‌ పాట
  • లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు.. 24 వేల మార్క్‌ దాటిన నిఫ్టీ
    02 Wed 16:20

    లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు.. 24 వేల మార్క్‌ దాటిన నిఫ్టీ

    • సెన్సెక్స్‌ 347 పాయింట్లు, నిఫ్టీ 96 పాయింట్ల లాభం
    • 24 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ
    • ట్రెంట్‌, బీఈఎల్‌, హిందాల్కో టాప్‌ గెయినర్లు
    • పీఎస్‌యూ బ్యాంక్‌, మెటల్‌ షేర్లలో భారీ కొనుగోళ్లు
    • ఆటో, రియాల్టీ రంగాలు ఒత్తిడిలో ముగింపు
  • దేశవ్యాప్తంగా ‘ఎల్ నినో’ ముప్పు.. ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో వర్షాభావం
    03 Wed 16:18

    దేశవ్యాప్తంగా ‘ఎల్ నినో’ ముప్పు.. ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో వర్షాభావం

    • ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 12 రాష్ట్రాలపై ఎల్ నినో ప్రభావం
    • ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన కేంద్ర వ్యవసాయ మంత్రి
    • ప్రత్యామ్నాయ పంట ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచన
  • కేంద్రం ‘ఆపరేషన్‌ సిందూర్‌ 2.0’ చేపట్టనుందా?
    04 Wed 16:10

    కేంద్రం ‘ఆపరేషన్‌ సిందూర్‌ 2.0’ చేపట్టనుందా?

    • ‘ఆపరేషన్‌ సిందూర్‌ 2.0’ పేరుతో వైరల్‌ లేఖ
    • రక్షణ శాఖ కార్యదర్శి పేరుతో తప్పుడు ప్రచారం
    • ఆ లేఖను కేంద్ర రక్షణ శాఖ జారీ చేయలేదన్న పీఐబీ
    • కిరణ్‌ రిజిజు, అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ లండన్‌ పర్యటన ప్రచారాన్నీ ఖండించిన పీఐబీ
  • మెటా కీలక నిర్ణయం.. ఫీజుల బాటలో ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్.. కార‌ణ‌మిదే!
    05 Wed 16:03

    మెటా కీలక నిర్ణయం.. ఫీజుల బాటలో ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్.. కార‌ణ‌మిదే!

    • ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల కోసం పెయిడ్ 'ప్లస్' సేవలు ప్రారంభం
    • భారత్‌లో నెలకు రూ.99కే అందుబాటులో ప్రీమియం ఫీచర్లు
    • ఏఐపై భారీ పెట్టుబడుల నేపథ్యంలో ఆదాయ మార్గాలను పెంచుకునే వ్యూహం
    • ప్రాథమిక సేవలు యథాతథంగా ఉచితంగానే కొనసాగుతాయని మెటా స్పష్టీకరణ
  • నెలకు రూ.లక్ష ఆదాయం.. క్యాబ్ డ్రైవర్‌తో సీఈవో సంభాషణ వైరల్
    06 Wed 15:53

    నెలకు రూ.లక్ష ఆదాయం.. క్యాబ్ డ్రైవర్‌తో సీఈవో సంభాషణ వైరల్

    • క్యాబ్ డ్రైవర్‌తో సీఈవో సంభాషణ వైరల్
    • గతంలో రూ.25 వేల జీతంతో ఉద్యోగం చేసిన డ్రైవర్
    • ప్రస్తుతం నెలకు దాదాపు రూ.లక్ష రూపాయల ఆదాయం
    • డ్రైవర్‌ను వ్యాపారవేత్తగా అభివర్ణించిన సీఈవో
    • వాహనమే అతని వ్యాపార కేంద్రం అని వ్యాఖ్య
  • ఎస్పీలో చీలిక వస్తుందన్న మంత్రి... అమిత్ షానే అడగాలన్న సమాజ్‌వాదీ పార్టీ నేత
    07 Wed 15:53

    ఎస్పీలో చీలిక వస్తుందన్న మంత్రి... అమిత్ షానే అడగాలన్న సమాజ్‌వాదీ పార్టీ నేత

    • సమాజ్‌వాదీ పార్టీలో భారీ చీలిక ఖాయమన్న యూపీ మంత్రి రాజ్‌భర్
    • అమిత్ షాకు ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ లేఖ ఇచ్చారని ఆరోపణ
    • అవినీతి కేసుల ఒత్తిడి వల్లే నేతలు పార్టీ వీడుతున్నారని వ్యాఖ్య
    • రాజ్‌భర్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్
    • రాజ్‌భర్ మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోరని చురక
  • గిల్ సరికొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డు బద్దలు
    08 Wed 15:43

    గిల్ సరికొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డు బద్దలు

    • స్వదేశంలో అత్యంత వేగంగా 1000 వన్డే పరుగులు చేసిన గిల్
    • ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించిన యువ బ్యాటర్
    • లిస్ట్ ఏ క్రికెట్‌లో 14,000 పరుగులు పూర్తి చేసిన రోహిత్ శర్మ
  • ఆమె గొంతు నొక్కలేరు: అనితకు మద్దతుగా నారా లోకేశ్‌
    09 Wed 15:26

    ఆమె గొంతు నొక్కలేరు: అనితకు మద్దతుగా నారా లోకేశ్‌

    • మేకప్ మంత్రి అంటూ అనితపై గుడివాడ అమర్ నాథ్ అనుచిత వ్యాఖ్యలు 
    • అనితను టార్గెట్ చేయడం వెనుక వైసీపీ వికృత రాజకీయం దాగుందని మండిపాటు
    • అనిత సాధించిన విజయాలను తగ్గించలేరని వ్యాఖ్య
  • డిజిలాకర్‌లోకి 4 రాష్ట్రాల ఫ్యామిలీ ఐడీలు.. 37 కోట్ల మందికి ప్రయోజనం
    10 Wed 15:23

    డిజిలాకర్‌లోకి 4 రాష్ట్రాల ఫ్యామిలీ ఐడీలు.. 37 కోట్ల మందికి ప్రయోజనం

    • ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు మరింత సులభతరం
    • రాజస్థాన్, మహారాష్ట్ర, ఎంపీ, యూపీ ప్రజలకు లబ్ధి
    • కాగిత రహిత పాలన దిశగా కేంద్రం మరో ముందడుగు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV