01 Sat 22:20 గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్, రాహుల్ మెరుపులు... ఆఫ్ఘనిస్థాన్‌పై టీమిండియా గెలుపు తొలి వన్డేలో ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం వర్షం కారణంగా మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదింపు కేవలం 51 బంతుల్లో సెంచరీ చేసిన ఆఫ్ఘన్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ అజేయంగా 84 పరుగులు చేసిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే చెరో 3 వికెట్లతో ఆఫ్ఘన్‌ను కట్టడి
02 Sat 22:09 బ్రెయిన్ ఫాగ్... అందరినీ వేధిస్తున్న కొత్త సమస్య! అన్ని వయసుల వారిలో పెరుగుతున్న బ్రెయిన్ ఫాగ్ సమస్యలు మానసిక అలసట, మతిమరుపు, ఏకాగ్రత లోపించడం ప్రధాన లక్షణాలు తీవ్ర ఒత్తిడి, నిద్రలేమి, డిజిటల్ వినియోగమే కారణాలంటున్న నిపుణులు జీవనశైలిలో మార్పులతో దీనిని అధిగమించవచ్చని సూచన కరోనా వంటి ఇన్ఫెక్షన్ల తర్వాత కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్న వైనం
03 Sat 22:08 అఖిలేష్ యాదవ్ కుమార్తెపై ట్రోలింగ్.. తీవ్రంగా స్పందించిన సీఎం యోగి అఖిలేష్ యాదవ్ కుమార్తెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ తీవ్రంగా ఖండించిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్రోలర్స్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు ఆదేశం రామమందిర విరాళాలపై అఖిలేష్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ పరిణామం
04 Sat 21:48 ఇప్పుడు బాత్రూమ్ డిజైన్లు కూడా మారిపోతున్నాయి! బాత్రూమ్ రినోవేషన్లలో ట్రెండ్స్ కన్నా నాణ్యతకే ప్రాధాన్యం సహజమైన మెటీరియల్స్, లైటింగ్‌తో డిజైన్లకు శాశ్వత ఆకర్షణ ఇంటి నిర్మాణంలో బాత్రూమ్లను చిన్నచూపు చూడొద్దంటున్న డిజైనర్లు భారతీయ డిజైనర్లు రూపొందించిన కొన్ని ప్రత్యేక బాత్రూమ్ల వివరాలు
05 Sat 21:47 జీ7 వేదికగా మోదీ, ట్రంప్ భేటీ.. ఈ నెల 17న కీలక చర్చలు జీ7 సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, ట్రంప్ భేటీ జూన్ 17న ఫ్రాన్స్‌లో ఇరువురు నేతల సమావేశం ద్వైపాక్షిక వాణిజ్యం, ప్రాంతీయ భద్రతపై చర్చల అంచనా భారత నావికుల మృతి సహా పలు ఉద్రిక్తతల నడుమ ఈ భేటీ
06 Sat 21:29 పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో తెలంగాణ పోలీసులకు జాతీయ పురస్కారం పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో తెలంగాణ పోలీసులకు జాతీయ అవార్డు కేంద్ర విదేశాంగ శాఖ నుంచి ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక 'వెరిఫాస్ట్' యాప్ ద్వారా వేగవంతమైన సేవలకు గుర్తింపు జూన్ 19న అవార్డు అందుకోనున్న డీజీపీ సీవీ ఆనంద్
07 Sat 21:23 భారతీయులు భలే మంచివాళ్లు.. ఎవరి జోలికి వెళ్లరు: అమెరికన్ సీఈఓ ప్రశంసలు H-1B వీసాపై పనిచేస్తున్న భారతీయులపై టెక్సాస్ వ్యాపారవేత్త ప్రశంసలు భారతీయులు నేరాలు చేయరని, వారి వల్లే ఫ్రిస్కో నగరం సురక్షితంగా ఉందని వ్యాఖ్య ట్రంప్ మద్దతుదారు అయినప్పటికీ భారతీయ నిపుణులను వెనకేసుకొచ్చిన వ్యాపారవేత్త భారతీయులను వెనక్కి పంపితే అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరిక
08 Sat 21:14 టాటా ఐఫోన్ ప్లాంట్‌పై కాలుష్య నియంత్రణ మండలి కొరడా.. మూసివేస్తామని హెచ్చరిక టాటా ఐఫోన్ విడిభాగాల ప్లాంట్‌పై కాలుష్య ఆరోపణలు వ్యర్థజలాలతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని ఫిర్యాదు ప్లాంట్ మూసివేస్తామని తమిళనాడు పొల్యూషన్ బోర్డు హెచ్చరిక ఆరోపణలను ఖండించిన టాటా ఎలక్ట్రానిక్స్ అన్ని నిబంధనలు పాటిస్తున్నామని స్పష్టం చేసిన సంస్థ
09 Sat 21:07 డెలివరీ ఏజెంట్‌కు పిజ్జా ఇస్తే.. ఊహించని సమాధానంతో షాకైన కస్టమర్! భారీ వర్షంలో వచ్చిన డెలివరీ ఏజెంట్‌కు ఫ్రీ పిజ్జా ఆఫర్ 'ఈ చెత్త మీరే తినండి' అంటూ తిరస్కరించిన డెలివరీ బాయ్ ఇంటి భోజనమే తింటానంటూ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటనపై భిన్న స్పందనలు
10 Sat 20:59 అందరికీ నీతులు చెప్పే ప్రకాశ్ రాజ్ ఇలాంటి చర్యలకు పాల్పడడం విడ్డూరంగా ఉంది: విష్ణువర్ధన్ రెడ్డి నటుడు ప్రకాశ్ రాజ్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు ధర్మస్థలం పవిత్రతను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని విమర్శ కేరళ నుంచి రూ.200 కోట్లతో దుష్ప్రచారం చేశారని ఆరోపణ నిజాలు తేలాలని, దోషిగా తేలితే చట్టప్రకారం శిక్షించాలని డిమాండ్