ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీమిండియా-ఆఫ్ఘనిస్థాన్ తొలి వన్డే.. ఎట్టకేలకు ప్రారంభమైంది!
    01 Sat 17:48

    టీమిండియా-ఆఫ్ఘనిస్థాన్ తొలి వన్డే.. ఎట్టకేలకు ప్రారంభమైంది!

    • ధర్మశాలలో భారత్, ఆఫ్ఘనిస్థాన్ తొలి వన్డే
    • వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
    • ఓవర్లు 25కి కుదింపు
  • వందే భారత్‌లో ప్రయాణం.. పాత రోజులు గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన సోనూ సూద్
    02 Sat 17:38

    వందే భారత్‌లో ప్రయాణం.. పాత రోజులు గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన సోనూ సూద్

    • దేశంలోని రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందన్న సోనూ సూద్
    • ఆ రోజుల్లో రైళ్లలో పేపర్లు పరుచుకుని నిద్రించిన సందర్భాలను గుర్తు తెచ్చుకున్న వైనం
    • దేశాభివృద్ధిలో రైల్వేలు కీలకపాత్ర పోషిస్తున్నాయని వ్యాఖ్య
  • కాంగ్రెస్‌లో విలీనంపై సుప్రియా సూలే క్లారిటీ
    03 Sat 17:34

    కాంగ్రెస్‌లో విలీనంపై సుప్రియా సూలే క్లారిటీ

    • విలీన వార్తలను ఖండించిన సూలే
    • కాంగ్రెస్‌ నుంచి ప్రతిపాదన లేదని స్పష్టీకరణ
    • శరద్ పవార్‌కు సమాచారం లేదని చెప్పిన నేత
    • ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచన
    • ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై ఆందోళన
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్.. కార్యకర్తలకు దిశానిర్దేశం
    04 Sat 17:24

    కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్.. కార్యకర్తలకు దిశానిర్దేశం

    • సిరిసిల్లలో పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం
    • కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు
    • తనపై కోపంతో స్థానిక నేతలను వేధించొద్దని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి
    • ధాన్యం కొనుగోళ్లలో గన్నీ బ్యాగుల కొరతపై విమర్శలు
  • కోవర్ట్‌ల సంగతి తేలుస్తాం.. వ్యవహారాన్ని రేవంత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు: మహేశ్ గౌడ్
    05 Sat 17:21

    కోవర్ట్‌ల సంగతి తేలుస్తాం.. వ్యవహారాన్ని రేవంత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు: మహేశ్ గౌడ్

    • మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
    • ఆమెకు సంబంధించిన వివరాలను లీక్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేత 
    • అంతర్గత విచారణ ప్రారంభమైందన్న మహేశ్ గౌడ్
  • ఐఐటీలో పునర్జన్మలపై సదస్సు.. డైరెక్టర్‌ను తొలగించాలని శాస్త్రవేత్తల డిమాండ్
    06 Sat 17:15

    ఐఐటీలో పునర్జన్మలపై సదస్సు.. డైరెక్టర్‌ను తొలగించాలని శాస్త్రవేత్తల డిమాండ్

    • పునర్జన్మ, జ్యోతిష్యంపై సదస్సు నిర్వహించి వివాదంలో చిక్కుకున్న ఐఐటీ మండీ
    • ఇది అశాస్త్రీయ ప్రచారం అంటూ డైరెక్టర్‌ను తొలగించాలని శాస్త్రవేత్తల డిమాండ్
    • కేంద్ర విద్యాశాఖకు పలువురు పరిశోధకులు, విద్యావేత్తల బహిరంగ లేఖ
    • కొంతమంది విద్యార్థులకు హాజరు తప్పనిసరి చేయడంపై పెరిగిన విమర్శలు
    • భారతీయ జ్ఞాన వ్యవస్థల పేరిట జరుగుతున్న చర్చపై మళ్లీ రాజుకున్న వివాదం
  • మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై గూగుల్ కన్ను.. డేటా సెంటర్ల కోసం వినియోగించే ప్లాన్!
    07 Sat 17:14

    మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై గూగుల్ కన్ను.. డేటా సెంటర్ల కోసం వినియోగించే ప్లాన్!

    • పాత ఫోన్లను మళ్లీ వినియోగించాలనుకుంటున్న గూగుల్
    • 2,000 ఫోన్లతో క్లస్టర్‌ ప్రణాళిక
    • ప్రాసెసర్‌, మెమరీని ఉపయోగించనున్న పరిశోధకులు
    • ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు తగ్గించే ప్రయత్నం
    • విద్యా, పరిశోధన రంగాలకు ఉపయోగం
  • భర్త మందలించాడని.. ప్రియుడితో కలిసి వివాహిత బలవన్మరణం
    08 Sat 17:09

    భర్త మందలించాడని.. ప్రియుడితో కలిసి వివాహిత బలవన్మరణం

    • నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రేమికుల ఆత్మహత్య
    • మామిడితోటలో ఉరేసుకున్న వివాహిత, యువకుడు
    • వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు గతంలో నిరాకరణ
    • మహిళకు మరొకరితో వివాహం
    • భర్త మందలించడంతో పుట్టింటికి వచ్చిన మహిళ
  • వెన్నుపోటు, గొడ్డలివేటుకు జగన్ బ్రాండ్ అంబాసిడర్: మంత్రి కొల్లు రవీంద్ర
    09 Sat 16:58

    వెన్నుపోటు, గొడ్డలివేటుకు జగన్ బ్రాండ్ అంబాసిడర్: మంత్రి కొల్లు రవీంద్ర

    • హామీలన్నీ ఉల్లంఘించి ప్రజలను, యువతను, రైతులను జగన్ మోసం చేశారని ఆరోపణ
    • కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తోందని వెల్లడి
    • జగన్ రెడ్డి కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు
    • డీఎస్సీ, పోలీసు ఉద్యోగాలతో పాటు అనేక హామీలను ఇప్పటికే అమలు చేశామని స్పష్టం
  • ఇంటర్న్ గా 64 ఏళ్ల పెద్దాయన... ముంబై కంపెనీ నిర్ణయంపై ప్రశంసలు
    10 Sat 16:57

    ఇంటర్న్ గా 64 ఏళ్ల పెద్దాయన... ముంబై కంపెనీ నిర్ణయంపై ప్రశంసలు

    • ముంబై స్టార్టప్‌లో 64 ఏళ్ల వ్యక్తికి ఇంటర్న్‌షిప్
    • ఈ నిర్ణయంపై ఫౌండర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • యువ బృందానికి తన అనుభవాన్ని పంచుతున్న సీనియర్ ఇంటర్న్
    • వయసుతో సంబంధం లేకుండా అనుభవానికి విలువనివ్వడంపై ప్రశంసలు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV