01 Sat 17:34 కాంగ్రెస్‌లో విలీనంపై సుప్రియా సూలే క్లారిటీ విలీన వార్తలను ఖండించిన సూలే కాంగ్రెస్ నుంచి ప్రతిపాదన లేదని స్పష్టీకరణ శరద్ పవార్‌కు సమాచారం లేదని చెప్పిన నేత ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచన ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై ఆందోళన
02 Sat 17:24 కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్.. కార్యకర్తలకు దిశానిర్దేశం సిరిసిల్లలో పార్టీ శ్రేణులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు తనపై కోపంతో స్థానిక నేతలను వేధించొద్దని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి ధాన్యం కొనుగోళ్లలో గన్నీ బ్యాగుల కొరతపై విమర్శలు
03 Sat 17:21 కోవర్ట్‌ల సంగతి తేలుస్తాం.. వ్యవహారాన్ని రేవంత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు: మహేశ్ గౌడ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ఆమెకు సంబంధించిన వివరాలను లీక్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ నేత అంతర్గత విచారణ ప్రారంభమైందన్న మహేశ్ గౌడ్
04 Sat 17:15 ఐఐటీలో పునర్జన్మలపై సదస్సు.. డైరెక్టర్‌ను తొలగించాలని శాస్త్రవేత్తల డిమాండ్ పునర్జన్మ, జ్యోతిష్యంపై సదస్సు నిర్వహించి వివాదంలో చిక్కుకున్న ఐఐటీ మండీ ఇది అశాస్త్రీయ ప్రచారం అంటూ డైరెక్టర్‌ను తొలగించాలని శాస్త్రవేత్తల డిమాండ్ కేంద్ర విద్యాశాఖకు పలువురు పరిశోధకులు, విద్యావేత్తల బహిరంగ లేఖ కొంతమంది విద్యార్థులకు హాజరు తప్పనిసరి చేయడంపై పెరిగిన విమర్శలు భారతీయ జ్ఞాన వ్యవస్థల పేరిట జరుగుతున్న చర్చపై మళ్లీ రాజుకున్న వివాదం
05 Sat 17:14 మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై గూగుల్ కన్ను.. డేటా సెంటర్ల కోసం వినియోగించే ప్లాన్! పాత ఫోన్లను మళ్లీ వినియోగించాలనుకుంటున్న గూగుల్ 2,000 ఫోన్లతో క్లస్టర్ ప్రణాళిక ప్రాసెసర్, మెమరీని ఉపయోగించనున్న పరిశోధకులు ఎలక్ట్రానిక్ వ్యర్థాలు తగ్గించే ప్రయత్నం విద్యా, పరిశోధన రంగాలకు ఉపయోగం
06 Sat 17:09 భర్త మందలించాడని.. ప్రియుడితో కలిసి వివాహిత బలవన్మరణం నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రేమికుల ఆత్మహత్య మామిడితోటలో ఉరేసుకున్న వివాహిత, యువకుడు వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు గతంలో నిరాకరణ మహిళకు మరొకరితో వివాహం భర్త మందలించడంతో పుట్టింటికి వచ్చిన మహిళ
07 Sat 16:58 వెన్నుపోటు, గొడ్డలివేటుకు జగన్ బ్రాండ్ అంబాసిడర్: మంత్రి కొల్లు రవీంద్ర హామీలన్నీ ఉల్లంఘించి ప్రజలను, యువతను, రైతులను జగన్ మోసం చేశారని ఆరోపణ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తోందని వెల్లడి జగన్ రెడ్డి కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు డీఎస్సీ, పోలీసు ఉద్యోగాలతో పాటు అనేక హామీలను ఇప్పటికే అమలు చేశామని స్పష్టం
08 Sat 16:57 ఇంటర్న్ గా 64 ఏళ్ల పెద్దాయన... ముంబై కంపెనీ నిర్ణయంపై ప్రశంసలు ముంబై స్టార్టప్‌లో 64 ఏళ్ల వ్యక్తికి ఇంటర్న్‌షిప్ ఈ నిర్ణయంపై ఫౌండర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ యువ బృందానికి తన అనుభవాన్ని పంచుతున్న సీనియర్ ఇంటర్న్ వయసుతో సంబంధం లేకుండా అనుభవానికి విలువనివ్వడంపై ప్రశంసలు
09 Sat 16:53 యూరియా కొరతపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: ప్రశాంతి రెడ్డి కాకాని, నల్లపురెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్న ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లాలో యూరియా కొరత లేదని వెల్లడి విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచిందన్న కోవూరు ఎమ్మెల్యే
10 Sat 16:49 భారత సైన్యానికి కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ కొత్త ఆర్మీ చీఫ్‌గా ధీరజ్ సేథ్ జూన్ 30న బాధ్యతల స్వీకరణ ఉపేంద్ర ద్వివేది అదే రోజు రిటైర్ 1986లో సైన్యంలో చేరిన సేథ్ పలు కీలక కమాండ్లకు నాయకత్వం