ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఓటీటీలోకి ‘దృశ్యం 3’.. ఎక్కడ? ఎప్పుడు?
    01 Sat 14:15

    ఓటీటీలోకి ‘దృశ్యం 3’.. ఎక్కడ? ఎప్పుడు?

    • జూన్‌ 18 నుంచి ప్రైమ్‌ వీడియోలో ‘దృశ్యం 3’
    • తెలుగు సహా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్‌
    • ప్రపంచవ్యాప్తంగా రూ.234 కోట్లకు పైగా వసూళ్లు
    • మోహన్‌లాల్‌ కెరీర్‌లో భారీ విజయం
    • కుటుంబం కోసం జార్జ్‌కుట్టి పోరాటమే కథలో హైలైట్‌
  • చంద్రబాబు, లోకేష్ వీడియోలతో దోచేసిన సైబర్ నేరగాళ్లు
    02 Sat 14:04

    చంద్రబాబు, లోకేష్ వీడియోలతో దోచేసిన సైబర్ నేరగాళ్లు

    • ఏఐతో దోపిడీలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు
    • డీప్‌ఫేక్ వీడియోల ద్వారా రూ. 80 వేలు దోచేసిన వైనం
    • సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వైజాగ్ వ్యక్తి
  • పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు
    03 Sat 13:47

    పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు

    • సింగపూర్ పర్యటనలో కీలక భేటీలు
    • సింగపూర్ ప్రధాని, మంత్రులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం
    • అమరావతి నిర్మాణంపై సుర్బానా జురాంగ్ సంస్థతో చర్చలు
    • 2026 సీఐఐ భాగస్వామ్య సదస్సు రోడ్‌షోలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
  • భారత్-ఆఫ్ఘ‌న్ తొలి వన్డేకు వరుణుడి అడ్డంకి
    04 Sat 13:37

    భారత్-ఆఫ్ఘ‌న్ తొలి వన్డేకు వరుణుడి అడ్డంకి

    • ధర్మశాలలో వర్షం కారణంగా భారత్-ఆఫ్ఘ‌న్ తొలి వన్డేలో టాస్‌ ఆలస్యం
    • వర్షం ప్రభావంతో మ్యాచ్‌లో కీలకంగా మారనున్న టాస్
    • గాయాలతో జట్టుకు దూరమైన విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా
    • ఫిట్‌నెస్ సాధించి ఓపెనర్‌గా బరిలోకి దిగనున్న రోహిత్ శర్మ
  • యుద్ధాన్ని ముగించేందుకు సమయం ఆసన్నమైంది మిత్రమా!: నెతన్యాహుతో ట్రంప్
    05 Sat 13:32

    యుద్ధాన్ని ముగించేందుకు సమయం ఆసన్నమైంది మిత్రమా!: నెతన్యాహుతో ట్రంప్

    • ఇరాన్‌తో ఒప్పందం కొన్ని రోజుల్లోనే కుదిరే అవకాశం
    • నెతన్యాహుకు ట్రంప్‌ ఫోన్‌లో స్పష్టమైన సందేశం
    • 60 రోజుల కాల్పుల విరమణకు ప్రతిపాదనలు
    • హర్మూజ్‌ జలసంధి పునఃప్రారంభం ప్రతిపాదన
    • అణు కార్యక్రమంపై ఇరాన్‌తో మరిన్ని చర్చలు
  • తొమ్మిది రోజుల్లో 'పెద్ది'కి వ‌చ్చిన వ‌సూళ్లు ఎంతంటే..?
    06 Sat 13:18

    తొమ్మిది రోజుల్లో 'పెద్ది'కి వ‌చ్చిన వ‌సూళ్లు ఎంతంటే..?

    • రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి భారీ వసూళ్లు
    • 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 366 కోట్ల గ్రాస్
    • ఈ ఏడాది సౌత్ ఇండియాలోనే టాప్ గ్రాసర్‌గా నిలిచిన మూవీ
    • వారాంతంలో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం
  • ఒకే రోజు 12 షార్ట్‌ ఫిల్మ్స్‌.. 82 ఏళ్ల అమితాబ్‌ స్పీడ్‌కు ఫ్యాన్స్‌ ఫిదా!
    07 Sat 13:05

    ఒకే రోజు 12 షార్ట్‌ ఫిల్మ్స్‌.. 82 ఏళ్ల అమితాబ్‌ స్పీడ్‌కు ఫ్యాన్స్‌ ఫిదా!

    • రెండు స్టిల్‌ ఫోటోషూట్లు కూడా ముగింపు
    • 82 ఏళ్ల వయసులోనూ అదే జోష్‌తో పని
    • ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌లో బిజీ
    • అభిమానులతో అనుబంధమే తనకు ముఖ్యమన్న బిగ్‌బీ
  • భారత్‌ అరుదైన ఘనత.. ఖండాంతర క్షిపణులనూ అడ్డుకునే సామర్థ్యం!
    08 Sat 13:03

    భారత్‌ అరుదైన ఘనత.. ఖండాంతర క్షిపణులనూ అడ్డుకునే సామర్థ్యం!

    • ఐసీబీఎం స్థాయి ముప్పును అడ్డుకునే సామర్థ్యం భారత్‌ సొంతం
    • వరుసగా మూడు BMD ఫ్లైట్‌ టెస్టులు సక్సెస్‌
    • ఈ సామర్థ్యం ఉన్న అతికొన్ని దేశాల జాబితాలో భారత్‌
    • నేవల్‌ యాంటీ-షిప్‌ మిసైల్‌ తొలి పరీక్ష విజయవంతం 
  • డ్రైవర్ గా మారిన సీఎం.. 130 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన విజయ్
    09 Sat 13:01

    డ్రైవర్ గా మారిన సీఎం.. 130 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన విజయ్

    • నిన్న కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని సందర్శించిన విజయ్
    • ఆలయం నుంచి విమానాశ్రాయానికి తన కాన్వాయ్ లోని కారును డ్రైవ్ చేసిన సీఎం
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • యూట్యూబ్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు.. 50 కోట్ల మార్క్ దాటిన మిస్టర్ బీస్ట్
    10 Sat 12:59

    యూట్యూబ్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు.. 50 కోట్ల మార్క్ దాటిన మిస్టర్ బీస్ట్

    • యూట్యూబ్ చరిత్రలోనే తొలిసారిగా 50 కోట్ల సబ్ స్క్రైబర్ల మైలురాయిని దాటిన మిస్టర్ బీస్ట్
    • లైవ్ స్ట్రీమ్ నిర్వహిస్తుండగానే ఈ అరుదైన ఘనతను అందుకున్న యూట్యూబర్
    • ఇతర యూట్యూబర్లకు అందనంత ఎత్తులో మిస్టర్ బీస్ట్
    • చివరి లక్ష సబ్ స్క్రైబర్లు నిమిషాల వ్యవధిలోనే చేరడం మరో విశేషం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV