01 Sat 12:59 యూట్యూబ్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డు.. 50 కోట్ల మార్క్ దాటిన మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ చరిత్రలోనే తొలిసారిగా 50 కోట్ల సబ్ స్క్రైబర్ల మైలురాయిని దాటిన మిస్టర్ బీస్ట్ లైవ్ స్ట్రీమ్ నిర్వహిస్తుండగానే ఈ అరుదైన ఘనతను అందుకున్న యూట్యూబర్ ఇతర యూట్యూబర్లకు అందనంత ఎత్తులో మిస్టర్ బీస్ట్ చివరి లక్ష సబ్ స్క్రైబర్లు నిమిషాల వ్యవధిలోనే చేరడం మరో విశేషం
02 Wed 16:20 లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు.. 24 వేల మార్క్ దాటిన నిఫ్టీ సెన్సెక్స్ 347 పాయింట్లు, నిఫ్టీ 96 పాయింట్ల లాభం 24 వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ ట్రెంట్, బీఈఎల్, హిందాల్కో టాప్ గెయినర్లు పీఎస్‌యూ బ్యాంక్, మెటల్ షేర్లలో భారీ కొనుగోళ్లు ఆటో, రియాల్టీ రంగాలు ఒత్తిడిలో ముగింపు
03 Wed 16:18 దేశవ్యాప్తంగా ‘ఎల్ నినో’ ముప్పు.. ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో వర్షాభావం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 12 రాష్ట్రాలపై ఎల్ నినో ప్రభావం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రత్యామ్నాయ పంట ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచన
04 Wed 16:10 కేంద్రం ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ చేపట్టనుందా? ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ పేరుతో వైరల్ లేఖ రక్షణ శాఖ కార్యదర్శి పేరుతో తప్పుడు ప్రచారం ఆ లేఖను కేంద్ర రక్షణ శాఖ జారీ చేయలేదన్న పీఐబీ కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్ లండన్ పర్యటన ప్రచారాన్నీ ఖండించిన పీఐబీ
05 Wed 16:03 మెటా కీలక నిర్ణయం.. ఫీజుల బాటలో ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్.. కారణమిదే! ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ల కోసం పెయిడ్ 'ప్లస్' సేవలు ప్రారంభం భారత్‌లో నెలకు రూ.99కే అందుబాటులో ప్రీమియం ఫీచర్లు ఏఐపై భారీ పెట్టుబడుల నేపథ్యంలో ఆదాయ మార్గాలను పెంచుకునే వ్యూహం ప్రాథమిక సేవలు యథాతథంగా ఉచితంగానే కొనసాగుతాయని మెటా స్పష్టీకరణ
06 Wed 15:53 నెలకు రూ.లక్ష ఆదాయం.. క్యాబ్ డ్రైవర్‌తో సీఈవో సంభాషణ వైరల్ క్యాబ్ డ్రైవర్‌తో సీఈవో సంభాషణ వైరల్ గతంలో రూ.25 వేల జీతంతో ఉద్యోగం చేసిన డ్రైవర్ ప్రస్తుతం నెలకు దాదాపు రూ.లక్ష రూపాయల ఆదాయం డ్రైవర్‌ను వ్యాపారవేత్తగా అభివర్ణించిన సీఈవో వాహనమే అతని వ్యాపార కేంద్రం అని వ్యాఖ్య
07 Wed 15:53 ఎస్పీలో చీలిక వస్తుందన్న మంత్రి... అమిత్ షానే అడగాలన్న సమాజ్‌వాదీ పార్టీ నేత సమాజ్‌వాదీ పార్టీలో భారీ చీలిక ఖాయమన్న యూపీ మంత్రి రాజ్‌భర్ అమిత్ షాకు ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ లేఖ ఇచ్చారని ఆరోపణ అవినీతి కేసుల ఒత్తిడి వల్లే నేతలు పార్టీ వీడుతున్నారని వ్యాఖ్య రాజ్‌భర్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ రాజ్‌భర్ మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోరని చురక
08 Wed 15:43 గిల్ సరికొత్త చరిత్ర.. కోహ్లీ రికార్డు బద్దలు స్వదేశంలో అత్యంత వేగంగా 1000 వన్డే పరుగులు చేసిన గిల్ ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించిన యువ బ్యాటర్ లిస్ట్ ఏ క్రికెట్‌లో 14,000 పరుగులు పూర్తి చేసిన రోహిత్ శర్మ
09 Wed 15:26 ఆమె గొంతు నొక్కలేరు: అనితకు మద్దతుగా నారా లోకేశ్ మేకప్ మంత్రి అంటూ అనితపై గుడివాడ అమర్ నాథ్ అనుచిత వ్యాఖ్యలు అనితను టార్గెట్ చేయడం వెనుక వైసీపీ వికృత రాజకీయం దాగుందని మండిపాటు అనిత సాధించిన విజయాలను తగ్గించలేరని వ్యాఖ్య
10 Wed 15:23 డిజిలాకర్‌లోకి 4 రాష్ట్రాల ఫ్యామిలీ ఐడీలు.. 37 కోట్ల మందికి ప్రయోజనం ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు మరింత సులభతరం రాజస్థాన్, మహారాష్ట్ర, ఎంపీ, యూపీ ప్రజలకు లబ్ధి కాగిత రహిత పాలన దిశగా కేంద్రం మరో ముందడుగు