01 Fri 20:48 పోలీస్ స్టేషన్ ఎదుట స్నానం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి... వీడియో ఇదిగో! పోలీస్ స్టేషన్ ఎదుట స్నానం చేసి వినూత్న నిరసన తెలిపిన జేసీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదుతో తన నిరసన దీక్షను విరమించిన ప్రభాకర్ రెడ్డి ఇది తన వ్యక్తిగత పోరాటమేనని, పార్టీకి సంబంధం లేదని స్పష్టీకరణ
02 Fri 20:47 అలియా భట్‌పై ట్రోలింగ్ పై షాహిద్ కపూర్ స్పందన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న తర్వాత అలియా భట్‌పై ట్రోలింగ్ తాను ప్రత్యక్షంగా చూసిన విషయాలనే నమ్ముతానన్న షాహిద్ నటీనటులకు నిజాయతీ చాలా ముఖ్యమని వ్యాఖ్య
03 Fri 20:40 బంజారాహిల్స్‌లో దౌర్జన్యం.. ట్రాఫిక్ పోలీసుపై చేయి చేసుకున్న అధికారులు! హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి కారును ఆపినందుకు దౌర్జన్యం జీహెచ్‌ఎంసీ ఏఈ, ఏఎంహెచ్‌ఓ అసిస్టెంట్‌పై కేసు నమోదు ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ ఇద్దరు అధికారులను విచారిస్తున్న పోలీసులు
04 Fri 20:26 మామిడిపండ్లతో ఈ కాంబినేషన్లు అదుర్స్! భారత్‌లో పీక్స్ కు చేరిన మామిడి పండ్ల సీజన్ సాధారణ భోజనంలో మామిడి పండ్ల వినియోగంపై పెరుగుతున్న ఆసక్తి పెరుగన్నంతో మామిడి పండు తెలుగు వారి ఫేవరెట్ కాంబినేషన్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన విభిన్న కాంబినేషన్లు మామిడిని డెజర్ట్‌గానే కాకుండా భోజనంలోనూ ఆస్వాదిస్తున్న జనం
05 Fri 20:14 'పెద్ది' టీమ్ ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి... ఫొటోలు ఇవిగో! 'పెద్ది' సూపర్ డూపర్ హిట్ జూన్ 4న విడుదలై రూ.345 కోట్లకు పైగా వసూళ్లు విజయవంతంగా ప్రదర్శితమవుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఈ సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేసిన చిరంజీవి చిత్రబృందంపై ప్రశంసల వర్షం
06 Fri 20:13 కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్ పై విరాట్ కోహ్లీ స్పందన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కేన్ విలియమ్సన్ 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికిన కివీస్ దిగ్గజం విలియమ్సన్ రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ భావోద్వేగ పోస్ట్ కివీస్‌ను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్
07 Fri 19:52 షూటింగ్ లెజెండ్ జస్పాల్ రాణా మృతికి కారణం ఇదే! భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా (49) హఠాన్మరణం గుండెపోటు తర్వాత 'కార్డియాక్ రప్చర్'తో మృతి చెందినట్లు వైద్యుల వెల్లడి ఛాతీ నొప్పిని నిర్లక్ష్యం చేయడమే చికిత్స ఆలస్యానికి కారణమని స్పష్టం కోలుకుంటున్న సమయంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచిన రాణా కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్‌గా రికార్డు
08 Fri 19:50 ఎంజీఆర్, జయ బాటలో సీఎం విజయ్.. కొల్లూరు మూకాంబిక అమ్మవారికి వెండి కత్తి సమర్పణ కొల్లూరు మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న తమిళనాడు విజయ్ ఆలయానికి 1.6 కిలోల వెండి ఖడ్గాన్ని కానుకగా సమర్పణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఇదే ఆయన తొలి రాష్ట్రేతర పర్యటన గతంలో ఎంజీఆర్, జయలలిత కూడా ఇదే ఆలయాన్ని సందర్శించారు ఈ పర్యటన పూర్తిగా ఆధ్యాత్మికమైనదేనన్న అధికారులు
09 Fri 19:16 దేశంలో భయం సృష్టించేందుకు దావూద్ ముఠా స్కెచ్.. హెచ్చరించిన ఐబీ దేశవ్యాప్తంగా టార్గెటెడ్ హత్యలకు దావూద్ గ్యాంగ్ కుట్ర ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యమని నిఘా వర్గాల హెచ్చరిక ఉత్తర భారతంలో షార్ప్‌షూటర్లను రిక్రూట్ చేసుకుంటున్న ముఠా ప్రముఖులు కాకుండా, స్థానికంగా పలుకుబడి ఉన్నవారే టార్గెట్ పాకిస్థాన్ నుంచి దావూద్ అనుచరుడు మున్నా జింగాడా పర్యవేక్షణ
10 Fri 19:14 అమెరికా దాడిలో వైజాగ్ ఇంజినీర్ మృతిపై నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి ఆయిల్ ట్యాంకర్ నౌకపై అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ సురేశ్ మృతి సురేశ్ మృతిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆవేదన మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి వివాహ వార్షికోత్సవానికి కొద్దిరోజుల ముందు విషాద ఘటన