ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • షూటింగ్ లెజెండ్ జస్పాల్ రాణా మృతికి కారణం ఇదే!
    01 Fri 19:52

    షూటింగ్ లెజెండ్ జస్పాల్ రాణా మృతికి కారణం ఇదే!

    • భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా (49) హఠాన్మరణం
    • గుండెపోటు తర్వాత 'కార్డియాక్ రప్చర్'‌తో మృతి చెందినట్లు వైద్యుల వెల్లడి
    • ఛాతీ నొప్పిని నిర్లక్ష్యం చేయడమే చికిత్స ఆలస్యానికి కారణమని స్పష్టం
    • కోలుకుంటున్న సమయంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచిన రాణా
    • కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్‌గా రికార్డు
  • ఎంజీఆర్, జయ బాటలో సీఎం విజయ్.. కొల్లూరు మూకాంబిక అమ్మవారికి వెండి కత్తి సమర్పణ
    02 Fri 19:50

    ఎంజీఆర్, జయ బాటలో సీఎం విజయ్.. కొల్లూరు మూకాంబిక అమ్మవారికి వెండి కత్తి సమర్పణ

    • కొల్లూరు మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న తమిళనాడు విజయ్
    • ఆలయానికి 1.6 కిలోల వెండి ఖడ్గాన్ని కానుకగా సమర్పణ
    • ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఇదే ఆయన తొలి రాష్ట్రేతర పర్యటన
    • గతంలో ఎంజీఆర్, జయలలిత కూడా ఇదే ఆలయాన్ని సందర్శించారు
    • ఈ పర్యటన పూర్తిగా ఆధ్యాత్మికమైనదేనన్న అధికారులు
  • దేశంలో భయం సృష్టించేందుకు దావూద్ ముఠా స్కెచ్.. హెచ్చరించిన ఐబీ
    03 Fri 19:16

    దేశంలో భయం సృష్టించేందుకు దావూద్ ముఠా స్కెచ్.. హెచ్చరించిన ఐబీ

    • దేశవ్యాప్తంగా టార్గెటెడ్ హత్యలకు దావూద్ గ్యాంగ్ కుట్ర
    • ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే లక్ష్యమని నిఘా వర్గాల హెచ్చరిక
    • ఉత్తర భారతంలో షార్ప్‌షూటర్లను రిక్రూట్ చేసుకుంటున్న ముఠా
    • ప్రముఖులు కాకుండా, స్థానికంగా పలుకుబడి ఉన్నవారే టార్గెట్
    • పాకిస్థాన్ నుంచి దావూద్ అనుచరుడు మున్నా జింగాడా పర్యవేక్షణ
  • అమెరికా దాడిలో వైజాగ్ ఇంజినీర్ మృతిపై నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి
    04 Fri 19:14

    అమెరికా దాడిలో వైజాగ్ ఇంజినీర్ మృతిపై నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి

    • ఆయిల్ ట్యాంకర్‌ నౌకపై అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్‌ సురేశ్‌ మృతి
    • సురేశ్‌ మృతిపై ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ఆవేదన
    • మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి
    • వివాహ వార్షికోత్సవానికి కొద్దిరోజుల ముందు విషాద ఘటన
  • 'కాలా హిరన్' సినిమాపై సల్మాన్ ఖాన్ న్యాయపోరాటం.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
    05 Fri 19:12

    'కాలా హిరన్' సినిమాపై సల్మాన్ ఖాన్ న్యాయపోరాటం.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

    • 'కాలా హిరన్' సినిమా విడుదలను ఆపాలంటూ ఢిల్లీ హైకోర్టులో సల్మాన్ పిటిషన్
    • ఈ చిత్రం తన పరువుకు నష్టం కలిగిస్తుందని ఆరోపణ
    • కృష్ణ జింకల వేట కేసు ఆధారంగా సినిమా నిర్మాణం జరుగుతోందని ఆందోళన
  • మమతా బెనర్జీపై కోల్‌కతాలో ఎఫ్ఐఆర్
    06 Fri 18:45

    మమతా బెనర్జీపై కోల్‌కతాలో ఎఫ్ఐఆర్

    • నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్‌లో మమతపై ఓ స్థానికుడి ఫిర్యాదు
    • ఓ బహిరంగ కార్యక్రమంలో మతపరమైన విభేదాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారన్న ఫిర్యాదుదారుడు
    • సమాజంలో వైషమ్యాలు పెంచేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదు
  • ఐఐటీ మద్రాస్ అద్భుత ఆవిష్కరణ.. మానవ బ్రెయిన్‌స్టెమ్‌కు 3డీ అట్లాస్
    07 Fri 18:39

    ఐఐటీ మద్రాస్ అద్భుత ఆవిష్కరణ.. మానవ బ్రెయిన్‌స్టెమ్‌కు 3డీ అట్లాస్

    • ఐఐటీ మద్రాస్ నుంచి ప్రపంచంలోనే అత్యంత స్పష్టమైన బ్రెయిన్‌స్టెమ్ 3డీ అట్లాస్
    • 'యాంకర్' పేరుతో ఈ డిజిటల్ మ్యాప్‌ ఆవిష్కరణ
    • మెదడు సంబంధిత వ్యాధులపై పరిశోధనలకు ఎంతగానో దోహదం
    • బ్రిక్స్ న్యూరోసైన్స్ సదస్సులో అధికారికంగా విడుదల
    • ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో గొప్ప ఆవిష్కరణ అని ప్రశంసలు
  • జగన్ తప్పుడు ఆరోపణల గుట్టు బట్టబయలైంది: నారా లోకేశ్
    08 Fri 18:33

    జగన్ తప్పుడు ఆరోపణల గుట్టు బట్టబయలైంది: నారా లోకేశ్

    • డీఎస్సీపై జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని ఆరోపణ
    • వాస్తవాలు, డేటాతో జగన్ ఆరోపణలు అబద్ధాలని తేలిపోయిందన్న లోకేశ్
    • న్యాయస్థానాలు కూడా ఆ వాదనలను కొట్టిపారేశాయని వెల్లడి
    • యువతకు అనవసర ఆందోళన కలిగించినందుకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • 'సింగ'... గోపీచంద్ బర్త్‌డే స్పెషల్‌గా కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్
    09 Fri 18:11

    'సింగ'... గోపీచంద్ బర్త్‌డే స్పెషల్‌గా కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్

    • పుట్టినరోజు కానుకగా గోపీచంద్ కొత్త సినిమా ప్రకటన
    • మ్యాచో స్టార్ 34వ చిత్రానికి "సింగ" టైటిల్ ఖరారు
    • పవర్‌ఫుల్ డైలాగ్‌తో ఆకట్టుకుంటున్న టైటిల్ గ్లింప్స్
    • వి. వెంకట్ దర్శకత్వంలో 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం
    • హీరోయిన్‌గా అనార్కలీ నాజర్, సంగీతం సామ్ సీఎస్
  • అమెరికాలో కొండచిలువల వేట... చాలా ఫేమస్!
    10 Fri 18:10

    అమెరికాలో కొండచిలువల వేట... చాలా ఫేమస్!

    • ఫ్లోరిడాలో రికార్డు స్థాయిలో 177 బర్మీస్ కొండచిలువల తొలగింపు
    • వీటి మొత్తం బరువు 8,080 పౌండ్లకు (దాదాపు 4 టన్నులు) పైగానే
    • 'స్కాట్ స్నేక్స్' అనే వినూత్న టెక్నిక్‌తో ఆడ కొండచిలువల పట్టివేత
    • దాదాపు 4,100 గుడ్లను నాశనం చేసి పర్యావరణాన్ని కాపాడిన వైనం
    • పట్టుబడిన అతిపెద్ద కొండచిలువ 17 అడుగుల పొడవు, 153 పౌండ్ల బరువు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV