01 Fri 16:53 అంతర్జాతీయ కెరీర్‌కు దిగ్గజ క్రికెటర్ కేన్ విలియమ్సన్ గుడ్‌బై 378 మ్యాచ్‌ల్లో 19,346 పరుగులతో రికార్డు 2021లో కివీస్‌కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అందించిన కెప్టెన్ 48 వన్డే సెంచరీలు, 33 టెస్టు శతకాలతో అద్భుత కెరీర్ ‘ఫ్యాబ్ ఫోర్’లో ఒకరిగా చిరస్థాయిగా విలియమ్సన్
02 Fri 16:45 టీజీ ఐసెట్-2026 ఫలితాలు విడుదల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం జరిగిన పరీక్ష పరీక్షకు దాదాపు 56,000 మంది విద్యార్థుల హాజరు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ర్యాంక్ కార్డులు జూలై నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ
03 Fri 16:39 ఉత్తర కొరియాపైకి డ్రోన్లు: మాజీ అధ్యక్షుడికి 30 ఏళ్ల జైలు శిక్ష దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్‌కు 30 ఏళ్ల జైలు ఉత్తర కొరియాపై డ్రోన్లు పంపిన కేసులో సియోల్ కోర్టు తీర్పు మార్షల్ లా విఫలం కావడంతో కుట్రకు తెరలేపారని నిర్ధారణ ఇప్పటికే తిరుగుబాటు కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న యూన్ ఈ తీర్పును సవాల్ చేస్తామని న్యాయవాదుల ప్రకటన
04 Fri 16:35 ఇరాన్‌తో ట్రంప్ ఒప్పందంలో ప్రపంచాన్ని మార్చే 5 కీలక హామీలు? హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడానికి ఇరాన్ అంగీకారం? ఇరాన్‌పై అమెరికా కొన్ని ఆంక్షలు ఎత్తివేయనున్నట్లు సమాచారం కాల్పుల విరమణను మరో 60 రోజులు పొడిగించే ప్రతిపాదన అణ్వాయుధాల అభివృద్ధి చేయబోమని ఇరాన్ హామీ! ఇరాన్ పరిసర ప్రాంతాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ
05 Fri 16:30 చంద్రబాబుకి ఆరోగ్యం, శక్తి కలగాలి: బుద్దా వెంకన్న కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ వయసు పెరిగినా చంద్రబాబు రాష్ట్రం కోసం శ్రమిస్తున్నారని కితాబు
06 Fri 16:19 మోదీ నాయకత్వంలో మన దేశం అద్భుతమైన గుర్తింపును పొందింది: డీకే అరుణ 2047 నాటికి వికసిత్ భారత్ గా మార్చడమే లక్ష్యమన్న అరుణ రైతులకు రూ. 24 వేల వరకు ఎరువుల సబ్సిడీని కేంద్రం అందిస్తోందని వెల్లడి ప్రపంచంలోనే భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని వ్యాఖ్య
07 Fri 16:13 పురుషులకు కూడా రొమ్ము క్యాన్సర్ వస్తుందా? ప్రముఖ నటుడి ప్రకటనతో మరోసారి చర్చలోకి..! ప్రముఖ నటుడు టైలర్ మేన్‌కు రొమ్ము క్యాన్సర్ పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అవగాహన రొమ్ములో గడ్డ, చనుమొనలో మార్పులు వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు వ్యాయామం, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లతో ఈ క్యాన్సర్‌కు చెక్
08 Fri 15:58 ముంబైలో ఖర్చులు భరించలేను.. హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతివ్వండి: బాంబే హైకోర్టును ఆశ్రయించిన వరవరరావు తన నివాసాన్ని హైదరాబాద్‌కు మార్చాలని కోరుతూ వరవరరావు పిటిషన్ పిటిషన్‌పై స్పందించాలని ఎన్ఐఏకు నోటీసులు జారీ చేసిన బాంబే హైకోర్టు ముంబైలో జీవనం ఆర్థికంగా భారంగా మారిందని పిటిషన్‌లో పేర్కొన్న కవి భీమా కోరేగావ్ కేసులో బెయిల్ షరతుల కారణంగా ముంబైలో నివాసం రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఎన్ఐఏకు ధర్మాసనం ఆదేశం
09 Fri 15:44 అమెరికా క్షిపణి దాడిలో మెరైన్ ఇంజినీర్ పట్నాల సురేష్ మృతి... చంద్రబాబు తీవ్ర విచారం ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి దాడిలో విశాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్ సురేష్ మృతి మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు ప్రకటన మృతదేహాన్ని స్వదేశానికి తెచ్చేందుకు అధికారులకు ఆదేశాలు రాయబార కార్యాలయంతో ఏపీ భవన్ నిరంతర సంప్రదింపులు
10 Fri 15:36 బాస్ అంటే ఇలా ఉండాలి... సోషల్ మీడియాలో వైరల్ అయిన వాట్సాప్ చాట్ బైక్ యాక్సిడెంట్‌లో గాయపడినా ఆఫీస్‌కు వస్తానని చెప్పిన ఉద్యోగి పని కంటే ఆరోగ్యమే ముఖ్యం, వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించిన బాస్ బాస్ తీరుపై నెటిజన్ల నుంచి ప్రశంసలు, వైరల్ అయిన పోస్ట్