01 Fri 14:59 బెంగాల్‌కు టాటాను తిరిగి తీసుకొస్తాం: సీఎం సువేందు అధికారి ప్రకటన టాటా గ్రూప్‌ను తిరిగి పశ్చిమ బెంగాల్‌కు తీసుకొస్తామని సీఎం ప్రకటన 2008లో సింగూర్ నుంచి వెళ్లిపోయిన టాటా నానో ప్రాజెక్టు భూసేకరణలో పాత తప్పులు పునరావృతం కావని ప్రభుత్వం హామీ గత వామపక్ష, తృణమూల్ ప్రభుత్వాల విధానాలను విమర్శించిన సువేందు
02 Fri 14:54 ప్రజల తీర్పే చరిత్రను మార్చింది.. ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది: పవన్ కల్యాణ్ ప్రజాస్వామ్యంలో తుది నిర్ణేతలు ప్రజలేనన్న పవన్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ఏర్పడిందని స్పష్టీకరణ ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకున్నామని వ్యాఖ్య
03 Fri 14:47 కర్ణాటకను కుదిపేసిన ధర్మస్థల కేసులో ప్రకాశ్ రాజ్ పేరు.. స్పందించిన నటుడు ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో తన పేరు రావడంపై స్పందించిన ప్రకాశ్ రాజ్ రెండు రోజుల్లో వ్యక్తిగతంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానని వెల్లడి ఇది అత్యంత సున్నితమైన అంశమని, వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి కేసులో నిందితుడు దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రకాశ్ రాజ్ పేరు ప్రస్తావన
04 Fri 14:41 క్రికెట్ ఆడిన మల్లారెడ్డి.. మేడ్చల్, శామీర్‌పేట ప్రాంతాలలో పాఠశాలల ప్రారంభోత్సవం మేడ్చల్, శామీర్‌పేట ప్రాంతాలలో సీఎంఆర్, మల్లారెడ్డి పాఠశాలలను ప్రారంభించిన మల్లారెడ్డి మేడ్చల్ ప్రజలు తనను మూడు సార్లు గెలిపించారన్న మల్లారెడ్డి దీనికి కృతజ్ఞతగా నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పాఠశాలలు ఏర్పాటు చేస్తామని వెల్లడి
05 Fri 14:37 ప్రపంచకప్ గెలవాలంటే రోహిత్, కోహ్లీ కీలకం: ఇర్ఫాన్ పఠాన్ ప్రపంచకప్‌లో భారత్‌కు రోహిత్, కోహ్లీ అనుభవం కీలకమన్న ఇర్ఫాన్ పఠాన్ దక్షిణాఫ్రికాలో రోహిత్ షార్ట్‌పిచ్ బంతులను సమర్థంగా ఎదుర్కోగలడని విశ్లేషణ వన్డేల్లో ఇన్నింగ్స్‌ను నిర్మించడంలో కోహ్లీకి సాటే లేదని అభిప్రాయం వికెట్‌కీపర్‌గా కేఎల్ రాహుల్ తర్వాత ఇషాన్ కిషన్ బ్యాకప్ అని పేర్కొన్న పఠాన్
06 Fri 14:31 వైభవ్‌ను కట్టడి చేయాలంటే భయపెట్టాలి.. ఈ కుర్రాడు వాళ్లిద్దరి కంటే పెద్ద స్టార్ అవుతాడు: డేల్ స్టెయిన్ సచిన్, కోహ్లీలను మించిపోయే సత్తా వైభవ్ సూర్యవంశీకి ఉందని స్టెయిన్ జోస్యం అయితే ఆ యువ కెరటాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని సూచన షార్ట్ బాల్స్‌తో వైభవ్‌లో భయం సృష్టిస్తే కట్టడి చేయవచ్చన్న డేల్ స్టెయిన్ కోహ్లీ మానసిక దృఢత్వాన్ని, నిలకడను ప్రత్యేకంగా కొనియాడిన మాజీ పేసర్
07 Fri 14:19 కాంగ్రెస్‌కు షాక్.. మీనాక్షి నటరాజన్ అంశంలో జోక్యానికి సుప్రీం నో కేసు ఉందన్న కారణంతో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు కాంగ్రెస్ జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టీకరణ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాలని సూచన
08 Fri 14:14 టాటా కార్లు కొనాలనుకునేవారికి షాక్.. జూలై 1 నుంచి ధరల పెంపు జులై 1 నుంచి టాటా కార్ల ధరల పెంపు గరిష్ఠంగా 1.5 శాతం వరకు పెంపు అన్ని మోడళ్లకు వర్తింపు ముడి పదార్థాల వ్యయం, ద్రవ్యోల్బణమే కారణం ఇటీవల ఇతర కంపెనీలూ పెంచిన వైనం
09 Fri 14:29 సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత జరిగే హడావుడిపై నందినీ రెడ్డి ఏం చెప్పారంటే..! సమంత, నందినీ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన 'మా ఇంటి బంగారం' ఈ నెల 19న ప్రేక్షకులు ముందుకు వస్తున్న మూవీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్న నందిని విడుదల తేదీ ప్రకటించిన తర్వాత పనుల్లో వేగం పెరుగుతుందని వెల్లడి
10 Fri 13:48 జగన్ పేరులో 'జీ' అంటే 'జెన్ జీ' కాదు.. గొడ్డలి.. విధ్వంసమే ఆయన ఎజెండా: మంత్రి లోకేశ్ రూ. లక్ష కోట్లతో 'మిషన్ రాయలసీమ' ప్రాజెక్టును ప్రారంభిస్తామన్న మంత్రి జగన్‌కు క్రెడిట్ చోరీ డిజార్డర్ (సీసీడీ) అనే జబ్బు ఉందంటూ సెటైర్లు చిన్నప్పుడు టీచర్లు కొట్టారనే కోపంతోనే జగన్ డీఎస్సీపై పగబట్టారని ఎద్దేవా ప్రజాప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో దాడులు, కబ్జాలు, హత్యలు లేవన్న లోకేశ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్‌తో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్న మంత్రి