01 Fri 11:10 ఆ ఒక్క నిర్ణయం.. భారత ఫుట్‌బాల్‌ను దశాబ్దాలు వెనక్కి నెట్టిందా?.. 76 ఏళ్ల నాటి చారిత్రక తప్పిదంపై చర్చ! 1950 ఫిఫా వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన భారత జట్టు పాల్గొనే అవకాశాన్ని తిరస్కరించిన ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ భారత ఫుట్‌బాల్ స్వర్ణయుగంపై చెరగని చారిత్రక మచ్చ ప్రస్తుత వరల్డ్ కప్ నేపథ్యంలో మళ్లీ తెరపైకి వచ్చిన పాత గాయం
02 Fri 11:02 12 రోజులు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు జరిగిందో తెలుసా? 2010లో చైనాలో 100 కి.మీ మేర భారీ ట్రాఫిక్ జామ్ నేషనల్ హైవే-110పై 12 రోజుల పాటు నిలిచిన వాహనాలు ట్రక్కుల రద్దీ, రోడ్డు మరమ్మతులే ప్రధాన కారణం ట్రాఫిక్ జామ్ ప్రాంతంలో వెలిసిన తాత్కాలిక దుకాణాలు
03 Fri 10:59 ఆమెది మచ్చలేని జీవితం: మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై జగ్గారెడ్డి ఆగ్రహం మీనాక్షిపై క్రిిమినల్ కేసులు, న్యాయ వివాదాలు లేవన్న జగ్గారెడ్డి నామినేషన్ తిరస్కరణ అన్నది అన్యాయమైన, పిరికిపంద చర్య ఈసీని అడ్డుపెట్టుకుని బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపాటు
04 Fri 10:55 డీజీపీకి లేఖ రాసిన డిప్యూటీ స్పీకర్ రఘురామ.. వారి ఎస్సీ హోదాను పరిశీలించాలని విజ్ఞప్తి అట్రాసిటీ కేసు పెట్టే వారి ఎస్సీ హోదాను పరిశీలించాలని రిక్వెస్ట్ మతం మారిన వారు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని కోరిన రఘురామ
05 Fri 10:34 స్టాక్ మార్కెట్లలో భారీ జోష్.. సెన్సెక్స్ 1,000 పాయింట్ల జంప్ 23,455 స్థాయిని తాకిన నిఫ్టీ రియాల్టీ, ఆటో షేర్లలో కొనుగోళ్లు ముడిచమురు ధరలు తగ్గడం ఊరట ఆసియా, అమెరికా మార్కెట్లలో జోష్ ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశలు
06 Fri 10:21 ప్రేక్షకుల ముందుకు సమంత... 'మా ఇంటి బంగారం' రిలీజ్ ఎప్పుడంటే..! సెన్సార్ పూర్తి చేసుకున్న సమంత 'మా ఇంటి బంగారం' జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల యాక్షన్, ఫ్యామిలీ డ్రామాగా రానున్న చిత్రం స్వీయ నిర్మాణంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న సమంత ఐపీఎల్ కారణంగా గతంలో వాయిదాపడిన రిలీజ్
07 Fri 10:16 'పెద్ది'ని తొక్కేయడానికి కొందరు కావాలనే అడ్డుపడుతున్నారు: జగపతిబాబు ఫైర్ 'పెద్ది' సినిమాలో చరణ్ పోరాడి గెలిచాడన్న జగపతిబాబు తొలి మూడు రోజులు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవని వెల్లడి ఇప్పుడు టాక్ పూర్తిగా మారిపోయిందన్న జగ్గూ భాయ్
08 Fri 10:13 ‘రష్యా చమురు కొనమన్నది అమెరికాయే’.. పాశ్చాత్య దేశాల ద్వంద్వ వైఖరిపై జైశంకర్ ఫైర్ ధర, లభ్యత ఆధారంగానే కొనుగోళ్ల స్పష్టీకరణ టారిఫ్‌లు విధించి మళ్లీ ఎత్తివేసిందంటూ అమెరికాపై ఫైర్ యూరప్ ఆయుధాలపై కూడా జైశంకర్ విమర్శలు నైతికత పేరుతో విమర్శలు సరికాదన్న మంత్రి
09 Fri 10:05 సముద్రాల్లో దాడులు.. భారత నావికుల రక్షణపై కేంద్రం కీలక ప్రకటన భారత నావికుల భద్రత, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని కేంద్రం ప్రకటన ఒమన్ సమీపంలో 24 మంది భారతీయులతో ఉన్న నౌకపై క్షిపణి దాడి విదేశాంగ శాఖ, నౌకాదళంతో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నామని వెల్లడి బాధిత నావికుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రభుత్వం హామీ జాగ్రత్తగా ఉండాలని నావికులు, షిప్పింగ్ సంస్థలకు ప్రభుత్వం సూచనలు
10 Fri 10:02 వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి గండం.. ఐర్లాండ్ సిరీస్‌పై నీలినీడలు ఐర్లాండ్‌లో అల్లర్ల కారణంగా టీమిండియా పర్యటనపై అనిశ్చితి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై నెలకొన్న ఉత్కంఠ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామన్న క్రికెట్ ఐర్లాండ్, బీసీసీఐ అవసరమైతే బెల్ఫాస్ట్ నుంచి మ్యాచ్‌ల తరలింపు యోచనలో బీసీసీఐ