ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • శవాల ప్రైవేట్ పార్ట్స్‌పై జోకులు.. క్షమాపణలు చెప్పిన మహిళా డాక్టర్
    01 Thu 19:11

    శవాల ప్రైవేట్ పార్ట్స్‌పై జోకులు.. క్షమాపణలు చెప్పిన మహిళా డాక్టర్

    • కామెడీ షోలో మృతదేహాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన లేడీ డాక్టర్
    • పురుష శవాల ప్రైవేట్ భాగాలపై జోకులు వేసిన డాక్టర్ సెజల్ పవార్
    • వైద్య నైతికతను ఉల్లంఘించారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
    • వివాదం పెద్దదవడంతో క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల
    • ముంబై కేఈఎం హాస్పిటల్‌కు చెందిన డాక్టర్‌గా గుర్తింపు 
  • నెలకు రూ.2.2 లక్షల ఆదాయం.. ఐనా సేవింగ్స్ లేవు! ముంబై జంట ఆవేదన
    02 Thu 19:06

    నెలకు రూ.2.2 లక్షల ఆదాయం.. ఐనా సేవింగ్స్ లేవు! ముంబై జంట ఆవేదన

    • తమ ఖర్చుల వివరాలను రెడిట్‌లో పోస్ట్ చేయడంతో వైరల్
    • అద్దె, ప్రయాణాలు, ఇతర ఖర్చులకే అధిక మొత్తం వెచ్చిస్తున్నట్టు వెల్లడి
    • దాదాపు రూ.58,000 వరకు లెక్క తెలియని ఖర్చులు ఉన్నట్టు గుర్తింపు
    • మహానగరాల్లో అధిక జీవన వ్యయంపై మరోసారి చర్చ
  • జగన్ నిజంగానే ఓ 'కాక్రోచ్'.. అందుకే ప్రజలు ‘హిట్’ కొట్టి తరిమేశారు: ఎమ్మెల్సీ శ్రీకాంత్
    03 Thu 19:02

    జగన్ నిజంగానే ఓ 'కాక్రోచ్'.. అందుకే ప్రజలు ‘హిట్’ కొట్టి తరిమేశారు: ఎమ్మెల్సీ శ్రీకాంత్

    • చంద్రబాబుపై విమర్శలు చేసే అర్హత జగన్‌కు లేదన్న కంచర్ల శ్రీకాంత్
    • డీఎస్సీ అభ్యర్థులను జగన్ మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపణ
    • గత ప్రభుత్వంలో 'నాడు-నేడు' పేరుతో భారీగా దోచుకున్నారని విమర్శ
    • జాతీయ వేదికపై లోకేష్‌తో చర్చకు రావాలని జగన్‌కు సవాల్
  • ఢిల్లీలో ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ
    04 Thu 18:52

    ఢిల్లీలో ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

    • నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం అనంతరం ప్రత్యేక సమావేశం
    • తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ
    • వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో జరిగిన నీతి ఆయోగ్ భేటీ
  • ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్
    05 Thu 18:41

    ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్

    • రిలయన్స్ డిజిటల్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్
    • ఫ్లాట్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.11,508 వరకు తగ్గింపు
    • ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై అదనపు క్యాష్‌బ్యాక్
    • అన్ని ఆఫర్ల తర్వాత రూ.1,38,392కే ఫోన్  
  • V2V టెక్నాలజీ.. రోడ్డు భద్రతకు కేంద్రం కీలక ముందడుగు
    06 Thu 18:28

    V2V టెక్నాలజీ.. రోడ్డు భద్రతకు కేంద్రం కీలక ముందడుగు

    • రహదారి ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం కొత్త ముసాయిదా విడుదల
    • వెహికల్-టు-వెహికల్ (V2V) కమ్యూనికేషన్ టెక్నాలజీపై ప్రమాణాల రూపకల్పన
    • వాహనాల మధ్య వేగం, దూరం వంటి సమాచారం ఇచ్చిపుచ్చుకోవడమే ఈ టెక్నాలజీ ఉద్దేశం
    • 2026 చివరికల్లా కొత్త వాహనాల్లో తప్పనిసరి చేసేందుకు ప్రణాళిక
    • ఒక్కో వాహనానికి రూ.5,000 నుంచి రూ.7,000 వరకు ఖర్చయ్యే అవకాశం
  • దర్శకుడి ఆరోపణలపై స్పందించిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్
    07 Thu 18:22

    దర్శకుడి ఆరోపణలపై స్పందించిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్

    • రేపు విడుదల అవుతున్న వరలక్ష్మి 'పోలీస్ కంప్లైంట్' చిత్రం
    • ప్రమోషన్స్ కు వరలక్ష్మి సహకరించలేదన్న దర్శకుడు
    • అవసరమైనప్పుడల్లా తాను అందుబాటులో ఉన్ననన్న వరలక్ష్మి
  • జగన్ వి గొడ్డలి రాజకీయాలు: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
    08 Thu 18:18

    జగన్ వి గొడ్డలి రాజకీయాలు: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి

    • డీఎస్సీ నియామకాల్లో కూడా జగన్ గొడ్డలి రాజకీయాలు చేస్తున్నారన్న భూమిరెడ్డి
    • వైసీపీ ముఠా కంటే ఉగ్రవాదులే నయమన్నట్టుగా వారి వ్యవహారశైలి ఉందని వ్యాఖ్య
    • కేంద్రం ఆమోదించిన ఆటల జాబితానే పోర్టల్ లో ఉంచామని వెల్లడి
  • చైనాను కాపీ కొట్టొద్దు: భారత్‌కు గ్లోబల్ ఇన్వెస్టర్ కీలక సలహా
    09 Thu 18:11

    చైనాను కాపీ కొట్టొద్దు: భారత్‌కు గ్లోబల్ ఇన్వెస్టర్ కీలక సలహా

    • చైనాను అనుకరించకుండా సొంత వృద్ధి మార్గాన్ని భారత్ వెతకాలి
    • ప్రముఖ ఇన్వెస్టర్ మార్టిన్ ఎస్కోబారి కీలక సూచన
    • దేశ ఆర్థిక ప్రగతి విషయంలో ఓపిక అవసరమన్న ఎస్కోబారి
    • 8 శాతం వృద్ధిరేటు చాలా గొప్పదని కొనియాడిన వైనం
    • భారత్ సామర్థ్యంపై పూర్తి నమ్మకం ఉందన్న నిఖిల్ కామత్
  • రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి
    10 Thu 17:46

    రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి

    • తొలి దశలో 125 తహసీల్దార్, 11 ఆర్డీవో కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నట్టు పొంగులేటి వెల్లడి
    • దీని ద్వారా శిథిలావస్తలో ఉన్న భవనాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వెల్లడి
    • భవనాల నిర్మాణాల కోసం స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV