01 Thu 12:55 అమెరికా దాడిలో ముగ్గురు భారత నావికుల మృతి.. కేంద్ర మంత్రి వెల్లడి ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యం మరో 21 మందిని రక్షించిన సిబ్బంది ఒమన్ తీరంలో జరిగిన ఘటన అమెరికాకు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్
02 Thu 12:36 టీఎంసీలో ఆగని రాజీనామాల పర్వం.. వారం రోజుల్లో మూడో ఎంపీ గుడ్‌బై దీదీకి మరో ఎదురుదెబ్బ.. రాజ్యసభ ఎంపీ ప్రకాశ్ చిక్ రాజీనామా ఇప్పటికే రాజీనామా చేసిన సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రకాశ్ చిక్ వరుస రాజీనామాలతో తృణమూల్ కాంగ్రెస్‌లో తీవ్ర సంక్షోభం
03 Thu 12:33 తొలి వానకే చేతులెత్తేసిన సర్కార్: కేటీఆర్ నైరుతి రుతుపవనాల రాకతో హైదరాబాద్‌లో భారీగా కురిసిన తొలి వాన చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమయ్యాయన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ కేవలం రాజకీయాలపైనే దృష్టి పెడుతోందని విమర్శ
04 Thu 12:31 వసూళ్ల సునామీ సృష్టిస్తున్న ‘పెద్ది’.. 7 రోజులకే రికార్డు స్థాయి వసూళ్లు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న రామ్ చరణ్ ‘పెద్ది’ తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్ల గ్రాస్ వసూళ్లు అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ వారాంతానికి రూ. 400 కోట్ల క్లబ్‌లో చేరనుందని అంచనా వీక్ డేస్‌లోనూ నిలకడగా కొనసాగుతున్న కలెక్షన్లు
05 Thu 12:09 స్పేస్‌ఎక్స్ ఐపీఓ సంచలనం.. రాత్రికిరాత్రే కోటీశ్వరులుగా మారనున్న 4400 మంది ఉద్యోగులు! స్పేస్‌ఎక్స్ ఐపీఓతో మిలియనీర్లు కాబోతున్న 4,400 మంది ఉద్యోగులు కంపెనీ మొత్తం విలువ 1.77 ట్రిలియన్ డాలర్లుగా అంచనా ఐపీఓ తర్వాత 740 బిలియన్ డాలర్లకు చేరనున్న మస్క్ వాటా విలువ చిన్న ఇన్వెస్టర్ల కోసం 30% షేర్లు కేటాయించే అవకాశం
06 Thu 12:05 చేజారిన హాఫ్ సెంచరీ.. మళ్లీ బౌన్సర్‌కే చిక్కిన వైభవ్ సూర్యవంశీ! ఆఫ్ఘనిస్థాన్-ఏతో మ్యాచ్‌లో 44 పరుగులు చేసిన వైభవ్ దూకుడుగా ఆడిన యువ సంచలనం ఆఫ్‌స్టంప్ బయట బౌన్సర్‌కు చిక్కిన సూర్యవంశీ భారీ షాట్లకే పరిమితం కాదని నిరూపణ గ్యాప్‌లు వెతుక్కుంటూ చక్కటి టైమింగ్‌తో బౌండరీలు
07 Thu 12:03 జయం రవి - ఆర్తి విడాకుల వివాదం.. మద్రాస్ హైకోర్టు ఆదేశం! పిల్లల స్కూల్ ఫీజులు, నిర్వహణ ఖర్చులకు జయం రవి పైసా కూడా ఇవ్వడం లేదన్న ఆర్తి రోజువారీ అవసరాలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని పిటిషన్ మధ్యంతర భరణంపై రెండు వారాల్లోగా విచారణ పూర్తి చేయాలంటూ ఫ్యామిలీ కోర్టుకు హైకోర్టు ఆదేశం
08 Thu 11:34 భారతీరాజా మృతి భారతీయ సినిమాకు తీరని లోటు: మోదీ తమిళ సినిమాను మార్చిన దర్శకుడని ప్రశంస గ్రామీణ జీవిత చిత్రణ ప్రత్యేకమన్న మోదీ సోషల్ మీడియాలో సంతాప సందేశం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
09 Thu 11:31 అమెరికాలో భారీ బ్యాంకు మోసం.. రూ. 950 కోట్ల ఫ్రాడ్ కేసులో భారత సంతతి వ్యాపారి అరెస్ట్ ఫేక్ డాక్యుమెంట్లతో బ్యాంకును మోసగించిన మహేందర్ మఖిజానీ వెలుగులోకి నిందితుడి విలాసవంతమైన జీవితం, బ్లాక్‌మెయిల్ ఆరోపణలు దోషిగా తేలితే 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం కాలిఫోర్నియాలోని విలాసవంతమైన భవనంలో అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు
10 Thu 11:26 నా వివాహేతర సంబంధాలను అడ్డం పెట్టుకొని.. ఎప్‌స్టీన్‌పై బిల్‌గేట్స్ సంచలన ఆరోపణలు వ్యక్తిగత సమాచారంతో ఒత్తిడికి యత్నించాడన్న బిల్ గేట్స్ కుటుంబానికి తీవ్ర బాధ కలిగిందని ఆవేదన ఎప్‌స్టీన్‌తో పరిచయం తప్పిదమని వ్యాఖ్య 2011 నుంచి 2014 వరకు ఎప్‌స్టీన్‌తో సమావేశాలు