01 Thu 10:03 అప్పుల్లో మిలీనియల్స్ టాప్.. దూసుకొస్తున్న జెన్-జీ భారత్‌లో రుణాలు తీసుకోవడంలో ముందున్న మిలీనియల్స్ చిన్న వయసులోనే క్రెడిట్ కార్డులు, లోన్ల వైపు జెన్-జీ మొగ్గు ఆస్తులపైనే రుణాలు తీసుకుంటున్న పాత తరం వారు ఈఎంఐలను ఒక ఆర్థిక సాధనంగా చూస్తున్న మిలీనియల్స్ భవిష్యత్తులో జెన్-జీ వల్లే రిటైల్ రుణాల వృద్ధి అని నిపుణుల అంచనా
02 Thu 09:54 బాంబులతో మాట్లాడడంలో మా కంటే గొప్పవాళ్లు లేరు.. ఇరాన్‌కు అమెరికా హెచ్చరిక! ఒప్పందం లేకపోతే దాడులు కొనసాగింపు మరిన్ని సైనిక దాడులకు సంకేతం ఇరాన్‌కు ఇంకా అవకాశం ఉందన్న హెగ్సెత్ ట్రంప్ ఒప్పందం అంగీకరించాలని సూచన
03 Thu 09:46 ఏపీలో పేద విద్యార్థులకు గుడ్ న్యూస్.. విదేశీ విద్యా పథకం ఈ ఏడాది నుంచే అమలు, అన్ని వర్గాలకూ వర్తింపు ఎస్సీలతో పాటు బీపీఎల్ పరిధిలోని అన్ని వర్గాలకు అవకాశం గత ప్రభుత్వం కంటే ఎక్కువ మందికి లబ్ధి చేకూరుస్తామన్న మంత్రి డోలా ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, హాస్టళ్లలో ఏఐ కెమెరాల ఏర్పాటు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి తరహాలో పథకం రూపకల్పన
04 Thu 09:31 సముద్రాలు దాటిన బాలయ్య అభిమానం.. యూకే, సింగపూర్‌లో బర్త్ డే సంబరాలు యూకేలోని లెస్టర్ నగరంలో కార్ ర్యాలీ, నృత్య ప్రదర్శనలతో అభిమానుల సందడి సింగపూర్‌లో ‘టీమ్ జై బాలయ్య’ ఆధ్వర్యంలో వైభవంగా వేడుకలు సింగపూర్ వేడుకకు హాజరై బాలకృష్ణ సేవలను కొనియాడిన ప్రత్యేక అతిథి రెండు దేశాల్లో కేక్ కటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలతో అభిమానం చాటుకున్న ఫ్యాన్స్
05 Thu 09:27 భారతీరాజా మృతి: గుండె బరువెక్కిందంటూ రాధిక భావోద్వేగ నివాళి తన జీవితానికి అమ్మ, భారతీరాజా రెండు స్తంభాలని వెల్లడి ఒకే ఏడాది ఇద్దరు మూలస్తంభాలను కోల్పోయానంటూ ఆవేదన మాటలు రావడం లేదని, గుండె బరువెక్కిందని సోషల్ మీడియాలో పోస్ట్
06 Thu 09:15 కేంద్రం కీలక నిర్ణయం.. ఇథనాల్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం మినహాయింపు! స్వచ్ఛ ఇంధనాలకు ప్రోత్సాహం ఈ22 నుంచి ఈ30 వరకు వర్తింపు అధిక ఇథనాల్ ఇంధనాల వినియోగానికి ఊతం ఇటీవలే పెట్రోల్ మిశ్రమాలకు వెలువడిన కొత్త ప్రమాణాలు
07 Thu 09:05 ఫీఫా ప్రపంచ కప్ 2026లో కలకలం.. మెస్సీ సహా అర్జెంటీనా జట్టు పాస్‌పోర్ట్ వివరాల లీక్! ప్రపంచకప్‌కు ముందు అర్జెంటీనా జట్టు డేటా లీక్ స్నేహపూర్వక మ్యాచ్ టీమ్ షీట్ కారణంగా భద్రతా లోపం గుర్తింపు దొంగతనం ప్రమాదాలపై పెరుగుతున్న ఆందోళనలు మౌనంగా ఫిఫా, అర్జెంటీనా ఫుట్‌బాల్ సమాఖ్య
08 Thu 08:52 కూర్చొని చేసే ఈ సింపుల్ ఎక్సర్‌సైజ్‌తో భోజనం తర్వాత షుగర్ స్పైక్స్‌కు చెక్! భోజనం తర్వాత షుగర్ పెరగడం సహజం సోలియస్ పుష్-అప్ సులభమైన వ్యాయామం చక్కెర పెరుగుదల 52 శాతం తగ్గొచ్చు ఇన్సులిన్ స్పందన కూడా తగ్గే అవకాశం 60 నుంచి 90 నిమిషాల తర్వాత చేయాలి
09 Thu 08:43 పీవోకేలో తీవ్ర ఉద్రిక్తత.. ఆ నలుగురిని పట్టిస్తే రూ.కోటి రివార్డు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్రమైన నిరసనలు, ఘర్షణలు ఆందోళనలకు నేతృత్వం వహించిన నలుగురు నేతలపై రూ. కోటి రివార్డు భద్రతా బలగాల చర్యల్లో పౌరులు, సిబ్బంది మృతి చెందినట్లు కథనాలు కీలక నేతలను పట్టుకునేందుకు పీవోకే అధికారుల ముమ్మర గాలింపు
10 Thu 08:35 తమిళనాట ఉప ఎన్నికల సందడి.. సన్నాహాలు ప్రారంభించిన ఈసీ 5 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు సన్నాహక ఏర్పాట్లు ప్రారంభించిన భారత ఎన్నికల సంఘం సీఎం విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ స్థానం అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాలతో మరో నాలుగు చోట్ల ఖాళీలు